హిమాలయాలు: కూర్పుల మధ్య తేడాలు
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: zh-classical:喜瑪拉雅山 |
చి Bot: Migrating 126 interwiki links, now provided by Wikidata on d:q5451 (translate me) |
||
పంక్తి 132: | పంక్తి 132: | ||
[[వర్గం:భారతదేశ భౌగోళికం]] |
[[వర్గం:భారతదేశ భౌగోళికం]] |
||
[[వర్గం:భూగోళ శాస్త్రము]] |
[[వర్గం:భూగోళ శాస్త్రము]] |
||
[[en:Himalayas]] |
|||
[[hi:हिमालय]] |
|||
[[kn:ಹಿಮಾಲಯ]] |
|||
[[ta:இமயமலை]] |
|||
[[ml:ഹിമാലയം]] |
|||
[[af:Himalaja]] |
|||
[[als:Himalaya]] |
|||
[[an:Himalaya]] |
|||
[[ar:هيمالايا]] |
|||
[[arz:هيمالايا]] |
|||
[[as:হিমালয়]] |
|||
[[ast:Himalaya]] |
|||
[[az:Himalay dağları]] |
|||
[[ba:Гималайҙар]] |
|||
[[bat-smg:Hėmalajē]] |
|||
[[be:Гімалаі]] |
|||
[[be-x-old:Гімалаі]] |
|||
[[bg:Хималаи]] |
|||
[[bh:हिमालय]] |
|||
[[bn:হিমালয় পর্বতমালা]] |
|||
[[bo:ཧི་མ་ལ་ཡ]] |
|||
[[br:Himalaya]] |
|||
[[bs:Himalaji]] |
|||
[[ca:Himàlaia]] |
|||
[[ckb:ھیمالایا]] |
|||
[[crh:Himalayalar]] |
|||
[[cs:Himálaj]] |
|||
[[cv:Гималай тăвĕсем]] |
|||
[[cy:Himalaya]] |
|||
[[da:Himalaya]] |
|||
[[de:Himalaya]] |
|||
[[el:Ιμαλάια]] |
|||
[[eo:Himalajo]] |
|||
[[es:Himalaya]] |
|||
[[et:Himaalaja]] |
|||
[[eu:Himalaia]] |
|||
[[ext:Himalaya]] |
|||
[[fa:هیمالیا]] |
|||
[[fi:Himalaja]] |
|||
[[fiu-vro:Himaalaja]] |
|||
[[fo:Himalaia]] |
|||
[[fr:Himalaya]] |
|||
[[fy:Himalaya]] |
|||
[[ga:Himiléithe]] |
|||
[[gan:喜馬拉雅山脈]] |
|||
[[gl:Himalaia]] |
|||
[[gn:Himalaia]] |
|||
[[gu:હિમાલય]] |
|||
[[he:הימלאיה]] |
|||
[[hif:Himalaya]] |
|||
[[hr:Himalaja]] |
|||
[[hu:Himalája]] |
|||
[[hy:Հիմալայներ]] |
|||
[[id:Pegunungan Himalaya]] |
|||
[[ilo:Himalaya]] |
|||
[[io:Himalaya]] |
|||
[[is:Himalajafjöll]] |
|||
[[it:Himalaya]] |
|||
[[ja:ヒマラヤ山脈]] |
|||
[[jv:Himalaya]] |
|||
[[ka:ჰიმალაი]] |
|||
[[kaa:Gimalay tawları]] |
|||
[[kbd:Гималайхэр]] |
|||
[[kk:Гималай]] |
|||
[[ko:히말라야 산맥]] |
|||
[[krc:Гималайла]] |
|||
[[ku:Hîmalaya]] |
|||
[[kw:Himalayas]] |
|||
[[la:Himalaia]] |
|||
[[lb:Himalaya]] |
|||
[[lez:Гьималаяр]] |
|||
[[lmo:Himalaya]] |
|||
[[lt:Himalajai]] |
|||
[[lv:Himalaji]] |
|||
[[mk:Хималаи]] |
|||
[[mn:Гималай]] |
|||
[[mr:हिमालय]] |
|||
[[ms:Himalaya]] |
|||
[[my:ဟိမဝန္တာ တောင်တန်း]] |
|||
[[ne:हिमालय]] |
|||
[[new:हिमालय]] |
|||
[[nl:Himalaya]] |
|||
[[nn:Himalaya]] |
|||
[[no:Himalaya]] |
|||
[[nv:Dziłgaiitsoh Honeezkʼazii]] |
|||
[[oc:Imalaia]] |
|||
[[pa:ਹਿਮਾਲਿਆ]] |
|||
[[pl:Himalaje]] |
|||
[[pms:Himalaya]] |
|||
[[pnb:ھمالیہ]] |
|||
[[pt:Himalaia]] |
|||
[[qu:Himalaya]] |
|||
[[ro:Himalaya]] |
|||
[[roa-tara:Himalaya]] |
|||
[[ru:Гималаи]] |
|||
[[rue:Гімалаї]] |
|||
[[sa:हिमालयः]] |
|||
[[sah:Хималайа]] |
|||
[[scn:Himalaya]] |
|||
[[sh:Himalaja]] |
|||
[[si:හිමාලය]] |
|||
[[simple:Himalayas]] |
|||
[[sk:Himaláje]] |
|||
[[sl:Himalaja]] |
|||
[[sq:Himalajet]] |
|||
[[sr:Хималаји]] |
|||
[[stq:Himalaya]] |
|||
[[sv:Himalaya]] |
|||
[[sw:Himalaya]] |
|||
[[szl:Himalaje]] |
|||
[[tg:Ҳимолой]] |
|||
[[th:เทือกเขาหิมาลัย]] |
|||
[[tk:Gimalaýlar]] |
|||
[[tl:Himalaya]] |
|||
[[tr:Himalaya Dağları]] |
|||
[[tt:Гималайлар]] |
|||
[[ug:ھىمالايا تاغ تىزمىسى]] |
|||
[[uk:Гімалаї]] |
|||
[[ur:سلسلہ کوہ ہمالیہ]] |
|||
[[vi:Himalaya]] |
|||
[[war:Himalaya]] |
|||
[[yi:הימאלייע]] |
|||
[[yo:Himalaya]] |
|||
[[zh:喜马拉雅山脉]] |
|||
[[zh-classical:喜瑪拉雅山]] |
|||
[[zh-yue:喜馬拉雅山]] |
08:02, 9 మార్చి 2013 నాటి కూర్పు
హిమాలయాలు లేదా హిమాలయా పర్వతాలు (ఆంగ్లం : Himalaya Range) (సంస్కృతం : हिमालय,), లేదా ఆసియా లోని హిమాలయ పర్వతా పంక్తులు. ఈ పర్వత పంక్తులు భారత ఉపఖండాన్ని టిబెట్ పీఠభూమి ని వేరుచేస్తున్నాయి. ఈ పర్వత పంక్తులలో కారాకోరం, హిందూకుష్, తోబా కాకర్ మరియు చిన్న పర్వతశ్రేణులైన పామిర్ కోట్ వరకూ వ్యాపించి వున్నాయి. హిమాలయాలు అనగా సంస్కృతంలో "తత్పురుష" లేదా మంచుకు నెలవు.[1]
ఈ పర్వత పంక్తులు, ప్రపంచంలోనే ఎత్తైనవి. వీటిలో ఎవరెస్టు పర్వతం, కాంచనగంగ మొదలగు శిఖరములున్నవి. సుమారు నూరు శిఖరములు 7,200 మీటర్ల ఎత్తుకు మించివున్నవి.[2]
ఈ హిమాలయాలు, ఆసియా లోని ఐదు దేశాలలో వ్యాపించి వున్నవి : భూటాన్, చైనా, భారతదేశం, నేపాల్ మరియు పాకిస్తాన్. ఇవి ప్రపంచంలోని అతి పెద్దనదులలో మూడు అయిన సింధు, గంగ-బ్రహ్మపుత్ర మరియు యాంగ్ట్జీ నదులకు వనరులు. వీటి పరివాహక ప్రాంతాలలో 1.3 బిలియన్ల జనాభా వున్నది. ఇవి చంద్రవంక ఆకారంలో 2,400 కి.మీ.ల పొడవూ మరియు 400 కి.మీ. వెడల్పు ప్రాంతంలో వ్యాపించి వున్నాయి.
హిమాలయాలలో కొన్ని ముఖ్యమైన శిఖరాలు
శిఖరం పేరు | ఇతర పేర్లు మరియు అర్థం | ఎత్తు (మీటర్లు) | ఎత్తు (అడుగులు) | మొదటి అధిరోహణ | నోట్స్ |
---|---|---|---|---|---|
ఎవరెస్టు శిఖరం | సాగర్ మాతా, "ఆకాశ నుదురు", చోమోలాంగ్మా, "విశ్వమాత" |
8,848 | 29,029 | 1953 | ప్రపంచంలోని ఎత్తైన పర్వతం, నేపాల్/టిబెట్ సరిహద్దులో గలదు. |
కే-2 | చోగో గాంగ్రి | 8,611 | 28,251 | 1954 | ప్రపంచంలోని 2వ ఎత్తైన పర్వతం, ఆజాద్ కాశ్మీరు, పాకిస్తాన్ మరియు చైనాలోని జింజియాంగ్ లో గలదు. |
కాంచనగంగ | కాంగ్‌చెన్ డ్‌జోంగా, "మంచు యొక్క ఐదు ఖజానాలు" | 8,586 | 28,169 | 1955 | ప్రపంచములోని 3వ ఎత్తైన శిఖరం. సిక్కిం (భారత్) మరియు నేపాల్ లో గలదు. |
లోట్సే | "దక్షిణ శిఖరం" | 8,516 | 27,940 | 1956 | ప్రపంచంలోని 4వ ఎత్తైన శిఖరం. నేపాల్ మరియు టిబెట్ ల మధ్యలో గలదు, ఎవరెస్టు ఛాయలో గలదు. |
మకాలూ | "మహా నల్లనిది (The Great Black)" | 8,462 | 27,765 | 1955 | ప్రపంచలోని 5వ ఎత్తైన శిఖరం. నేపాల్ లో గలదు. |
చో ఓయు | ఖోవోవుయాగ్, "నీలి (టర్కోయిస్ ఊదా రంగు) దేవత" | 8,201 | 26,905 | 1954 | ప్రపంచలోని 6వ ఎత్తైన శిఖరం. నేపాల్ లో గలదు. |
ధవళగిరి | "తెల్లని పర్వతం" | 8,167 | 26,764 | 1960 | ప్రపంచలోని 7వ ఎత్తైన శిఖరం. నేపాల్ లో గలదు. |
మానస్లూ | కుటాంగ్, "ఆత్మ పర్వతం" | 8,156 | 26,758 | 1956 | ప్రపంచలోని 8వ ఎత్తైన శిఖరం. గూర్ఖా హిమాల్, నేపాల్ లో గలదు. |
నంగా పర్వతం | దయామీర్, "నగ్న పర్వతం" | 8,126 | 26,660 | 1953 | ప్రపంచలోని 9వ ఎత్తైన శిఖరం. భారత్/పాకిస్తాన్ లో గలదు. |
అన్నపూర్ణ | "పంటల దేవత" | 8,091 | 26,545 | 1950 | ప్రపంచలోని 10వ ఎత్తైన శిఖరం. మృత్యుకర పర్వతం. నేపాల్ లో గలదు. |
గాషెర్‌బ్రమ్ I | "అందమైన పర్వతం" | 8,080 | 26,509 | 1958 | ప్రపంచలోని 11వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనా లో గలదు. |
విశాల శిఖరం | ఫైచాన్ కాంగ్రి | 8,047 | 26,401 | 1957 | ప్రపంచలోని 12వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనా లో గలదు. |
గాషెర్‌బ్రమ్ II | - | 8,035 | 26,362 | 1956 | ప్రపంచలోని 13వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనా లో గలదు. |
షిషాపాంగ్మా | జిజియాబాంగ్మా, "గడ్డిమైదానాలపై ఎత్తుప్రాంతం" | 8,013 | 26,289 | 1964 | ప్రపంచలోని 14వ ఎత్తైన శిఖరం. టిబెట్ లో గలదు. |
గాషెర్‌బ్రమ్ IV | - | 7,925 | 26,001 | 1958 | ప్రపంచలోని 17వ ఎత్తైన శిఖరం. అత్యంత సాంకేతిక అధిరోహణ. కారాకోరమ్ పాకిస్తాన్/చైనా లో గలదు. |
మాషెర్బ్రమ్ | -తెలీదు- | 7,821 | 25,660 | 1960 | ప్రపంచలోని 22వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనా లో గలదు. |
నందా దేవి | "ఆశీర్వదించు-దేవత" | 7,817 | 25,645 | 1936 | ప్రపంచలోని 23వ ఎత్తైన శిఖరం. భారత్ లోని ఉత్తరాఖండ్ లో గలదు. |
రాకాపోషి | "మెరిసే కుడ్యము" | 7,788 | 25,551 | 1958 | శిఖరాల సముదాయము. కారాకోరం పాకిస్తాన్/చైనా లో గలదు. |
గాంగ్ఖర్ పుయెన్సుమ్ | గాంకర్ పుంజుమ్, "మూడు సోదర పర్వతాలు" | 7,570 | 24,836 | అధిరోహించలేదు | ప్రపంచంలో అధిరోహించని ఎత్తైన శిఖరం. భూటాన్ లో గలదు. |
అమా దబ్లామ్ | "తల్లి మరియు ఆమె నెక్లేస్" | 6,848 | 22,467 | 1961 | ప్రపంచంలోనే చాలా అందమైన శిఖరం. నేపాల్ లోని ఖుంబూ లో గలదు. |
ధార్మిక స్థానాలు
హిమాలయాలలో హిందూ మరియు బౌద్ధ ధర్మాలకు చెందిన అనేక ధార్మిక ప్రదేశాలు గలవు. హిందూ ధర్మంలో హిమవత్ శివుని భార్యయైన పార్వతి యొక్క తండ్రి.
- హరిద్వార్, గంగానది, మైదానంలో ప్రవేశించే ప్రాంతం.
- బద్రీనాథ్, వైష్ణవాలయం.
- కేదార్నాథ్, 12 జ్యోతిర్లింగాలు గల ప్రదేశం.
- గౌముఖ్, భగీరథి జన్మస్థానం.
- దేవ్‌ప్రయాగ్, ఇచట అలక్‌నంద మరియు భగీరథి నదులు కలసి గంగా నది గా ఏర్పడుచున్నవి.
- రిషీకేష్, లో లక్ష్మణ దేవాలయం వున్నది.
- కైలాశ పర్వతం, 6,638 మీటర్ల ఎత్తులో గల శిఖరం, ఇది శివపార్వతుల నివాస స్థలి. ఈ పర్వత అడుగుభాగానే మానస సరోవరం వున్నది, ఇది బ్రహ్మపుత్ర జన్మస్థానం.
- అమరనాథ్, ఇక్కడ శివలింగం వున్నది.
- వైష్ణోదేవి, ఈ దేవాలయం, దుర్గాదేవి భక్తులకు కేంద్రబిందువు.
- హిమాలయాలలో టిబెట్ కు చెందిన ఎన్నో ధార్మిక ప్రదేశాలు గలవు. దలైలామా నివాస స్థలం కూడా ఈ హిమాలయాలలోనే గలదు.
- యతి అనే ప్రసిద్ధ జీవి, జీవించినట్లు ప్రజల విశ్వాసం.
- షంభాలా బౌద్ధ ధర్మంలో ప్రముఖ నగరం. భౌతికంగా ఈ నగరం లేకపోయినప్పటికీ ఆధ్యాత్మికం గా బౌద్ధులు చేరే నగరం.
- హేమ్‌కుండ్ సాహెబ్ - గురు గోబింద్ సింగ్ తపస్సు చేసిన స్థలంలో గల గురుద్వార.
ఇవీ చూడండి
- భారతదేశ భౌగోళికం
- కారాకోరం (పర్వత పంక్తి)
- లదఖ్
- ఎత్తైన శిఖరాల జాబితా - 7,200 మీటర్ల ఎత్తుకు మించినవి.
నోట్స్
- ↑ Oracle Education Foundation: Indian Himalayas
- ↑ "Himalayan Mountain System". Retrieved 2007-08-07.
మూలాలు
The Himalayan Journal published by Himalayan Club
ఇతర పఠనాలు
- Michael Palin, Himalaya, Weidenfeld Nicolson Illustrated (2004) ISBN 0-297-84371-0
- John Hunt, Ascent of Everest, Hodder & Stoughton (1956) ISBN 0-89886-361-9
- Everest, the IMAX movie (1998), ISBN 0-7888-1493-1
బయటి లింకులు
- A German language page with comprehensive information about the mountains of the Himalaya. Has links to good images.
- Maps, pictures and travelogues from various regions of the Himalayas
- The making of the Himalaya and major tectonic subdivisions
- Geology of the Himalayan mountains
- Birth of the Himalaya
- Some notes on the formation of the Himalaya
- Guide to the 8000 m peaks
- Pictures from a trek in Annapurna (film by Ori Liber)
చిత్రమాలిక
-
టిబెట్ లోని రాంగ్-బక్ నుండి ఎవరెస్టు పర్వతం
-
ఉత్తర సిక్కిం