రవి అరిమిల్లి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: de:Ravi Arimilli
చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q4845886 (translate me)
పంక్తి 14: పంక్తి 14:
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:1963 జననాలు]]
[[వర్గం:1963 జననాలు]]

[[en:Ravi Arimilli]]
[[de:Ravi Arimilli]]

15:12, 9 మార్చి 2013 నాటి కూర్పు

రవి అరిమిల్లి ప్రఖ్యాతి గాంచిన ఐ.బి.యం కంపెనీని తన ప్రతిభతో తీర్చిదిద్దిన శాస్త్రవేత్త. 1963లో తూర్పు గోదావరి జిల్లా ఏలూరులో జన్మించాడు. 1969లో తల్లిదండ్రులతో అమెరికా వెళ్ళాడు. లూసియానా రాష్ట్ర విశ్వవిద్యాలయములో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్య అభ్యసించి 1985లో ఐ.బి.యం కంపెనీ (ఆస్టిన్, టెక్సాస్) లో చేరాడు. కంప్యూటర్ చిప్ విజ్ఞానములో నిష్ణాతుడు.


ఐ.బి.యం సంస్థ ఫెలో గా, తన ప్రతిభా పాటవాలు ప్రదర్శించి 1998 నుండి ప్రతి సంవత్సరము "IBM Inventor of the Year" పురస్కారము సాధించుతున్నాడు. POWER5 సృష్ఠికర్త. రవి "symmetric multiprocessing (SMP) system structures", "cache/memory hierarchies" మరియూ "system bus protocols" విషయములలో మేధావి.


2002లో 78, 2003లో 53 పేటెంట్లు సాధించాడు. అమెరికాల్లో అత్యధిక పేటెంట్లు (300) గల పది హక్కు దారులలో ఒకడు[1].

టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక రవిని పేటెంట్ల రాజుగా అభివర్ణించింది[2].

మూలాలు