తథాగత్ అవతార్ తులసి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: as:তথাগত অৱতাৰ তুলসী; పైపై మార్పులు
చి Bot: Migrating 3 interwiki links, now provided by Wikidata on d:q378410 (translate me)
పంక్తి 6: పంక్తి 6:
== మూలాలు ==
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

[[en:Tathagat Avatar Tulsi]]
[[as:তথাগত অৱতাৰ তুলসী]]
[[de:Tathagat Avatar Tulsi]]

18:07, 9 మార్చి 2013 నాటి కూర్పు

తథాగత్ అవతార్ తులసి (జననం: సెప్టెంబరు 9, 1987) బీహార్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త. బాల మేధావి గా పేరు గాంచాడు. ఉన్నత పాఠశాల విద్యను తొమ్మిదేళ్ళకు, బీయస్సీ పదేళ్ళకూ, పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి ప్రవేశించాడు. 21 ఏళ్ళ వయసులో ఆగస్టు 2009 న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి పీహెచ్ డీ పట్టా పొందాడు. [1]2010 జులై లో ఐఐటీ ముంబై , భౌతిక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరాడు.

బాల్యం

తథాగత్ బీహార్ రాజధాని యైన పాట్నాలో జన్మించాడు. 9 ఏళ్లకే ఉన్నత పాఠశాల విద్యను ,10 ఏళ్ళకే బీయస్సీ , పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి పేరు నమోదు చేసుకున్నాడు.

మూలాలు