వీలునామా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 47 interwiki links, now provided by Wikidata on d:q155656 (translate me)
చి యంత్రము తొలగిస్తున్నది: it:Testamento (ordinamento civile italiano) (strong connection between (2) te:వీలునామా and it:Testamento)
పంక్తి 16: పంక్తి 16:


[[వర్గం:న్యాయ శాస్త్రము]]
[[వర్గం:న్యాయ శాస్త్రము]]

[[it:Testamento (ordinamento civile italiano)]]

01:57, 10 మార్చి 2013 నాటి కూర్పు

వీలునామాఅనగా ఒక వ్యక్తి తన తదనంతరం తన ఆస్తిపాస్తుల బదిలీ విషయాలకు సంబంధించి చేసే చట్టపరమైన పత్రము.
[1]. దీనిని రిజిష్ట్రారు కార్యాలయములో నమోదు చేయవలసిన అవసరం లేదు. నమోదు చేసిన స్టాంపు పన్ను లేదు. దీనిని రహస్యంగా వుంచి నమోదుచేయాలనుకున్నప్పుడు మూతపెట్టిన కవరులో వుంచి నమోదు చేయవచ్చు. వ్రాసే వ్యక్తులు యుక్తవయస్సు(మెజారిటీతీరిన) వారై వుండాలి. వారి మానసిక స్థితి సరిగా వుండాలి. వీలునామా రాయడానికి తెల్లకాగితం వాడితే సరిపోతుంది. ఇద్దరు సాక్షులు సంతకం చేయాలి. వీలునామా ప్రతిపేజీపై వ్రాయించే వ్యక్తి సంతకం చేయాలి.

వనరులు

  1. భారతీయ వారసత్వ చట్టం నెం.39/1925

"వీలునామా.. ఎలా వ్రాయాలి?", గిరిజ శ్రీ భగవాన్, 2006, జెపి పబ్లికేషన్స్, విజయవాడ





బయటి వనరులు

"https://te.wikipedia.org/w/index.php?title=వీలునామా&oldid=815848" నుండి వెలికితీశారు