లాతూర్ లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: hi:लातूर लोक सभा निर्वाचन क्षेत्र
చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q3764461 (translate me)
పంక్తి 30: పంక్తి 30:
{{మహారాష్ట్ర లోకసభ నియోజకవర్గాలు}}
{{మహారాష్ట్ర లోకసభ నియోజకవర్గాలు}}


[[en:Latur (Lok Sabha constituency)]]
[[hi:लातूर लोक सभा निर्वाचन क्षेत्र]]
[[hi:लातूर लोक सभा निर्वाचन क्षेत्र]]
[[mr:लातूर (लोकसभा मतदारसंघ)]]

02:27, 10 మార్చి 2013 నాటి కూర్పు

లాతుర్ లోకసభ నియోజకవర్గం (Latur Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శివరాజ్ పాటిల్ ఈ నియోజకవర్గం నుంచి వరుసగా 7 సార్లు విజయం సాధించాడు.

నియోజకవర్గంలోని సెగ్మెంట్లు

ఈ లోకసభ నియోజకవర్గంలో 6 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి

  • లాతూర్ గ్రామీణ
  • లాతూర్ పట్టణ
  • అహ్మద్ పూర్
  • ఉద్గీర్
  • నీలంగ
  • లోహ

ఎన్నికైన సభ్యులు

  • 1962: తులసీరాం కాంబ్లే (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1967: తులసీరాం కాంబ్లే (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1971: తులసీరాం కాంబ్లే (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1977: ఉద్ధవ్ రావ్ పాటిల్ (పీసంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ)
  • 1980: శివరాజ్ పాటిల్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1984: శివరాజ్ పాటిల్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1989: శివరాజ్ పాటిల్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1991: శివరాజ్ పాటిల్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1996: శివరాజ్ పాటిల్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1998: శివరాజ్ పాటిల్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1999: శివరాజ్ పాటిల్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 2004: రూపాతాయ్ పాటిల్ (భారతీయ జనతా పార్టీ)
  • 2009: జయవంత్ అవాలే (భారత జాతీయ కాంగ్రెస్)

2009 ఎన్నికలు

2009 లోకసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జయవంత్ అవాలే తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన సునీల్ గైక్వాడ్ పై 7,975 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. జయవంత్‌కు 3,72,890 ఓట్లు రాగా, సునీల్ గైక్వాడ్‌కు 3,64,915 ఓట్లు లభించాయి. బీఎస్పీ అభ్యర్థి బాబాసాహెబ్ గైక్వాడ్‌కు 34,033 ఓట్లు వచ్చాయి.

ఇవి కూడా చూడండి

మూస:మహారాష్ట్ర లోకసభ నియోజకవర్గాలు