సామాజిక హోదా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (బాటు: ro:Statut social వర్గాన్ని ro:Status socialకి మార్చింది
చి Bot: Migrating 34 interwiki links, now provided by Wikidata on d:q189970 (translate me)
పంక్తి 9: పంక్తి 9:
[[వర్గం:సామాజిక శాస్త్రము]]
[[వర్గం:సామాజిక శాస్త్రము]]


[[en:Social status]]
[[bg:Социален статус]]
[[cs:Sociální status]]
[[de:Sozialer Status]]
[[eo:Socia statuso]]
[[es:Estatus social]]
[[et:Sotsiaalne staatus]]
[[fa:پایگاه اجتماعی]]
[[fi:Sosiaalinen status]]
[[fr:Statut social]]
[[gl:Status social]]
[[he:סטטוס חברתי]]
[[id:Status sosial]]
[[io:Sociala stando]]
[[it:Status sociale]]
[[ja:社会的地位]]
[[kk:Әлеуметтiк статус]]
[[ko:사회적 지위]]
[[ky:Статус]]
[[lt:Visuomeninė padėtis]]
[[nl:Sociale status]]
[[pl:Status społeczny]]
[[pt:Status social]]
[[ro:Status social]]
[[ro:Status social]]
[[ru:Социальный статус]]
[[sh:Društveni položaj]]
[[simple:Social status]]
[[sk:Sociálny status]]
[[sr:Друштвени положај]]
[[sv:Social status]]
[[tl:Katayuang panlipunan]]
[[tr:Toplumsal statü]]
[[uk:Соціальний статус]]
[[vi:Địa vị xã hội]]
[[zh:社會地位]]

04:00, 10 మార్చి 2013 నాటి కూర్పు

సామాజిక హోదాను ఆంగ్లంలో సోషల్ స్టేటస్ అంటారు. మానవ సమాజంలో మానవునికి కల్పించిన గౌరవప్రతిష్టల యొక స్థితినే సామాజిక స్థితి లేక సామాజిక హోదా అంటారు. సమాజంలో వ్యక్తి లేదా సమూహం యొక్క సామాజిక హోదాను రెండు విధాలుగా గుర్తించవచ్చు. ఒకటి వారు సాధించిన సొంత విజయాల ద్వారా సామాజిక హోదాను సంపాదించవచ్చు. మరొకటి స్తరీకరణ (అంతరాల) వ్యవస్థలో వారసత్వంగా పొందిన సామాజిక హోదా. ఆపాదించబడిన హోదా అన్ని సమాజాల్లో ఉన్నాయి. లింగ, వయస్సు, జాతి సమూహం మరియు కుటుంబ నేపధ్యం ఆధారంగా ఈ హోదాను ఆపాదించడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి సంపన్న కుటుంబంలో పుట్టి ఆ కుటుంబ సభ్యుల లక్షణాలు ప్రజాదరణ పొందియుండి ఇతను కూడా ప్రతిభవంతుడై ఉన్నతమైన విలువలను కలిగి ఉన్నట్లయితే ఇతని యొక్క సామాజిక హోదా పెరుగుతుంది. ఉన్నత లక్షణాలున్న వ్యక్తులకు సమాజం ఇచ్చే సామాజిక హోదా కోసం అందరూ సన్నద్దులై ఉన్నత లక్షణాలను అలవర్చుకుంటారు.

ఇవి కూడా చూడండి

సామాజిక తరగతి

సామాజిక వ్యవస్థాపకత