భారతీయ సంఘ సంస్కర్తలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q3194689 (translate me)
పంక్తి 38: పంక్తి 38:


==బయటి లింకులు==
==బయటి లింకులు==

[[en:Social reformers of India]]

04:36, 10 మార్చి 2013 నాటి కూర్పు

ఆధునిక భారతదేశ పునాది స్థాననలో భారతీయ సంఘ సంస్కర్తలు గొప్ప చరిత్రను కలిగి ఉన్నారు. కొన్ని సందర్భాలలో వీరు తమ రాజకీయ మరియు తత్వజ్ఞాన బోధనల ద్వారా ప్రపంచంలోని అన్ని ప్రాంతాలను ప్రభావితం చేశారు. కొంతమంది భారతీయ సంఘ సంస్కర్తలు :


  1. రాజా రామ్ మోహన్ రాయ్ (మే 22, 1772 – సెప్టెంబర్ 27, 1833)
  2. కబీర్(1440 - 1518)
  3. వీరచంద్ గాంధీ(1864–1901))
  4. స్వామి వివేకానంద (జనవరి 12, 1863 – జూలై 4, 1902)
  5. జమ్నాలాల్ బజాజ్(4 నవంబర్ 1884 – 11 ఫిబ్రవరి 1942)
  6. వినోబా భావే(సెప్టెంబర్11, 1895 - నవంబర్ 15, 1982)
  7. బాబా ఆమ్టే(డిసెంబర్ 26, 1914 – ఫిబ్రవరి 9, 2008)
  8. శ్రీరామ్ శర్మ ఆచార్య(సెప్టెంబర్ 20, 1911 – జూన్ 2, 1990)
  9. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్(1820–1891)
  10. దండో కేశవ్ కార్వే(ఏప్రిల్ 18, 1858 - నవంబర్ 9, 1962)
  11. బాలశాస్త్రి జంబేకర్ జనవరి 6, 1812– మే 18, 1846)
  12. బి.ఆర్.అంబేద్కర్(14 ఏప్రిల్ 1891 — 6 డిసెంబర్1956)
  13. అనిబీసెంట్(అక్టోబర్ 1, 1847 – సెప్టెంబర్ 20, 1933)
  14. విట్టల్ రాంజీ షిండే(ఏప్రిల్ 23, 1873 – జనవరి 2, 1944)
  15. గోపాల్ హరి దేశ్ ముఖ్(1823–1892)
  16. కందుకూరి విరేశలింగం16 ఏప్రిల్ 1848 - 27 మే 1919.
  17. జవహర్ లాల్ నెహ్రూ14 నవంబర్ 1889 – 27 మె 1964
  18. విజయ్ పాల్ బఘెల్ ( 20 ఫిబ్రవరి 1967)
  19. పెరియార్ ఇ.వి.రామసామి
  20. పాండురంగ్ శాస్త్రి అథాల్వే(అక్టోబర్19, 1920 – అక్టోబర్ 25, 2003)

చిత్రాల గ్యాలరీ

ఇవి కూడా చూడండి

బయటి లింకులు