సత్యయుగం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 20 interwiki links, now provided by Wikidata on d:q1623029 (translate me)
చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q1623029 (translate me)
పంక్తి 17: పంక్తి 17:
[[వర్గం:యుగాలు]]
[[వర్గం:యుగాలు]]
[[వర్గం:కాలమానాలు]]
[[వర్గం:కాలమానాలు]]

[[de:Satya-Yuga]]
[[or:ସତ୍ୟ ଯୁଗ]]

17:22, 11 మార్చి 2013 నాటి కూర్పు

వేదాల ననుసరించి యుగాలు నాలుగు :

  1. సత్యయుగము
  2. త్రేతాయుగము
  3. ద్వాపరయుగము
  4. కలియుగము


అందు సత్య యుగము మొదటిది. సత్యయుగానికే కృతయుగమని పేరు. ఇందు భగవంతుడు నారాయణుడు, లక్ష్మీ సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము 432000 * 4 = 1728000 అనగా పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరములు. ఈ యుగంలో ధర్మం నాలుగుపాదాల మీద నడుస్తుంది. ప్రజలు ఎలాంటి ఈతిబాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు. అకాలమరణాలుండవు.

వైవశ్వత మన్వంతరములో సత్యయుగము కార్తీక శుద్ధ నవమి రోజు ప్రారంభమయినది.

ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=సత్యయుగం&oldid=817798" నుండి వెలికితీశారు