వాడుకరి:రహ్మానుద్దీన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10: పంక్తి 10:
#ఖతి
#ఖతి
#ఇంక్స్కేప్
#ఇంక్స్కేప్

==నా ఛాయా చిత్రం==
[[దస్త్రం:రహ్మానుద్దీన్ షేక్.jpeg|thumbnail|రహ్మానుద్దీన్ షేక్ ]]

11:29, 19 మార్చి 2013 నాటి కూర్పు

నా గురించి
నా పేరు రహ్మానుద్దీన్ షేక్. మా సొంతూరు విజయవాడ. అయితే చిన్నప్పటినుండే హైదరాబాదు లోనే పెరిగాను. గ్నూ/లినక్స్, సంగీతం ఇంకా భాష నా ఇష్టాలు. ఆధ్యాత్మికం వైపు కూడా రాస్తుంటాను. ప్రయాణాలు చేయటం, సంగీతం వినటం, పుస్తకాలు చదవటం నా ప్రవృత్తులు.
వికీపీడియా:Babel
te ఈ వాడుకరి మాతృభాష తెలుగు
en-3 This user is able to contribute with an advanced level of English.
భాషవారీగా వికీపీడియనులు
ఈ నాటి చిట్కా...
వికీపీడీయా శైలి!

వికీపీడియాలో వ్యాసాలు ఏ శైలిలో ఉండాలన్నదానికి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. వికీపీడియా:శైలి చూడండి. కానీ వీటిని చదవడం మీకు విసుగనిపిస్తే, బాగా రాయబడ్డ (ఉదాహరణకు ఈ వారం వ్యాసాల జాబితా) వ్యాసాలు చదివితే శైలి మీకే అర్థమవుతుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

నేను ప్రస్తుతం ఈ కింది వ్యాసాలపై పని చేస్తున్నాను:

  1. ఖతి
  2. ఇంక్స్కేప్

నా ఛాయా చిత్రం

దస్త్రం:రహ్మానుద్దీన్ షేక్.jpeg
రహ్మానుద్దీన్ షేక్