తెలుగు భాషలో ఆంగ్ల పదాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 4: పంక్తి 4:


==వాడుకలో తొలగిపోతున్న పదాలు==
==వాడుకలో తొలగిపోతున్న పదాలు==
{| cellpadding="1" style="left; border: 0px solid #8888aa; background: #fffea0; padding: 5px; font-size: 100%; margin: 0 5px 0 10px;"
*అమ్మ, నాన్న -- ఈ పదాలకి బదులు మమ్మీ, డాడి అని వాడుతున్నారు.
| style="background: #d3ff73; text-align: center;" |మనం వాడాల్సిన తెలుగు పదాలు
*కూర -- ఈ పదం బదులు 'కర్రీ' అని వాడుతున్నారు. ఉదా: ఈ రోజు నీ కర్రీ ఏంటి?
| style="background: #d3ff73; text-align: center;" | మనం వాడుకలో ఉపయోగిస్తున్న పదాలు
*పూర్తి -- ఈ పదం బదులు 'కంప్లీట్' అని వాడుతున్నారు. ఉదా: కంప్లీట్ చేశావా?
| style="background: #d3ff73; text-align: center;" | నిజ జీవితంలో వినియోగానికి ఉదాహరణ
*ఉదయం-- ఈ పదం బదులు - మార్నింగ్ అని వాడుతున్నారు. ఉదా: రేపు మార్నింగ్ కలుద్దాం
| style="background: #d3ff73; text-align: center;" | వాడాల్సిన విధానమునకు ఉదాహరణ
*మధ్యాహ్నం-- ఈ పదం బదులు - ఆఫ్టర్ నూన్ అని వాడుతున్నారు. ఉదా: రేపు ఆఫ్టర్ నూన్ రా
|-
*సాయంత్రం-- ఈ పదం బదులు - ఈవ్ నింగ్ అని వాడుతున్నారు. ఉదా: ఈ రోజు ఈవ్ నింగ్ కలుద్దాం
|అమ్మ, నాన్న
*రాత్రి-- ఈ పదం బదులు నైట్ అని వాడుతున్నారు. ఉదా: ఈ నైట్ కే పని పూర్తి చేద్దాం
|మమ్మీ, డాడి
*మంగలి-- ఈ పదం బదులు బార్బర్ అని వాడుతున్నారు. ఉదా: బార్బర్ దగ్గరికి వెళ్ళుతున్నావా?
|మా మమ్మీ మార్కెట్ కి వెళ్ళింది. మా డాడీ యింటిలో లేరు. డ్యూటీకి వెళ్ళారు.
*క్షవరం -- ఈ పదం బదులు హెయిర్ కట్ అని వాడుతున్నారు. ఉదా: హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్ళుతున్నా
|మా అమ్మ బజారుకు వెళ్ళింది. మా నాన్న యింటిలో లేరు. ఉద్యోగ నిర్వహణకు వెళ్ళారు.
*కొట్టు-- షాప్
|-
*నమస్కారం-- గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్ నూన్, గుడ్ ఈవెనింగ్
|కూర
*మౌఖిక పరీక్ష-- ఇంటర్వ్యూ
|కర్రీ
|ఈ రోజు నీ కర్రీ ఏంటి? మీ మమ్మీ ఏం కర్రీ చేసింది?
| ఈ రోజు కూర ఏమిటి? మీ అమ్మ ఏం కూర చేసింది?
|-
|పూర్తి
|కంప్లీట్
| హోం వర్క్ కంప్లీట్ చేశావా?
|ఇంటి పని పూర్తి చేసావా?
|-
|ఉదయం
|మార్నింగ్
|రేపు మార్నింగ్ కలుద్దాం.
|రేపు ఉదయం కలుసుకుందాం.
|-
|శుభోదయం
|గుడ్ మార్నింగ్
|గుడ్ మార్నింగ్ టీచర్
|ఉపాధ్యాయులకు శుభోదయం
|-
|మధ్యాహ్నం
|ఆప్టర్ నూన్
|టుమారో ఆప్టర్ నూన్ మా యింటికి రా!
|రేపు మధ్యాహ్నం మాయింటికి రమ్ము.
|-
|శుభ మధ్యాహ్నం
|గుడ్ ఆప్టర్ నూన్
|గుడ్ ఆప్టర్ నూన్ సర్
|శుభ మధ్యాహ్నం అయ్యా!
|-
|సాయంత్రం
|ఈవినింగ్
|ఈ రోజు ఈవినింగ్ సినిమాకు వెళదాం.
|ఈ రోజు సాయంత్రం చలన చిత్రం నకు వెళదాం.
|-
|శుభ సాయంత్రం
|గుడ్ ఈవినింగ్
|గుడ్ ఈవినింగ్ మాడం.
|శుభ సాయంత్రం అమ్మా!
|-
|రాత్రి
|నైట్
|ఈ నైట్ కి వర్క్ పూర్తి చేద్దాం
|ఈ రాత్రికి పని పూర్తి చేద్దాం
|-
|మంగలి
|బార్బర్
|బార్బర్ దగ్గరికి హైర్ కటింగ్ కి వెళుతున్నావా?
|మంగలి వానిదగ్గరకు క్షవరమునకు వెళుతున్నావా?
|-
|కొట్టు
|షాప్
|ఈ దగ్గరలో పాన్ షాపు ఉన్నదా?
|ఈ దగ్గరలో కిల్లీ కొట్టు ఉన్నదా?
|-
|మౌఖిక పరీక్ష
|ఓరల్ టెస్ట్
|రానున్న మండే నాకు ఓరల్ టెస్ట్ ఉన్నది.
|రానున్న సోమవారం మౌఖిక పరీక్ష ఉన్నది.
|-
|పరిపుచ్ఛ
|ఇంటర్వ్యూ
|రేపు ఇంటర్వ్యూ ఉన్నది.
|రేపు పరిపుచ్ఛ ఉన్నది.
|-
|రాత పరీక్ష
|రిటెన్ టెస్ట్
|సాటర్ డే రిటెన్ టెస్ట్ కు అటెండ్ కావాలి.
|శనివారం రాత పరీక్షకు హాజరు కావాలి.
|-
|}
*రాత పరీక్ష-- రిటెన్ టెస్ట్
*రాత పరీక్ష-- రిటెన్ టెస్ట్
*గుడి-- టెంపుల్
*గుడి-- టెంపుల్
పంక్తి 35: పంక్తి 105:
*దిండు ---- పిల్లో
*దిండు ---- పిల్లో
*పండు, ఫలము --- ఫ్రూట్
*పండు, ఫలము --- ఫ్రూట్




==లంకెలు==
==లంకెలు==

14:07, 21 మార్చి 2013 నాటి కూర్పు

పరిచయం

తెలుగుభాష అతి ప్రాచీనమైన ద్రావిడ భాష అయినప్పటికీ, అన్ని పెద్ద ద్రావిడ భాషలవలెనే చాలా వరకూ సంస్కృత పదాలతో ప్రభావితమయ్యింది. ఇప్పుడు ప్రపంచంలోని (భారతదేశంలోని భాషలతో సహా) చాలా భాషలవలెనే తెలుగు భాష కూడా ఆంగ్లభాషా ప్రభావానికి లోనవుతుంది. సాంఘీకంగా ఆంగ్ల భాషాపదాలు కలిపి మాట్లాడటం ప్రెస్టీజ్ ఇస్యూగా భావించడం గత యాభై నూరు సంవత్సరాల నుండి జరుగుతున్న ప్రక్రియ. గతంలో ఆంగ్ల భాష ఏ విధంగా ఫ్రెంచ్ ప్రభావానికి లోనైనదో (ఉదాహరణకు, పిగ్ అనేది నేటివ్ పదం అయితే ఫోర్క్ అనేది నార్మన్ ఫ్రెంచ్ పదం) అదే విధంగా తెలుగు గతంలో సంస్కృతం, ప్రాకృతం, పార్శీ, అరబిక్ ఇప్పుడు ఆంగ్ల భాషా ప్రభావాలకు లోనవుతోంది.

వాడుకలో తొలగిపోతున్న పదాలు

మనం వాడాల్సిన తెలుగు పదాలు మనం వాడుకలో ఉపయోగిస్తున్న పదాలు నిజ జీవితంలో వినియోగానికి ఉదాహరణ వాడాల్సిన విధానమునకు ఉదాహరణ
అమ్మ, నాన్న మమ్మీ, డాడి మా మమ్మీ మార్కెట్ కి వెళ్ళింది. మా డాడీ యింటిలో లేరు. డ్యూటీకి వెళ్ళారు. మా అమ్మ బజారుకు వెళ్ళింది. మా నాన్న యింటిలో లేరు. ఉద్యోగ నిర్వహణకు వెళ్ళారు.
కూర కర్రీ ఈ రోజు నీ కర్రీ ఏంటి? మీ మమ్మీ ఏం కర్రీ చేసింది? ఈ రోజు కూర ఏమిటి? మీ అమ్మ ఏం కూర చేసింది?
పూర్తి కంప్లీట్ హోం వర్క్ కంప్లీట్ చేశావా? ఇంటి పని పూర్తి చేసావా?
ఉదయం మార్నింగ్ రేపు మార్నింగ్ కలుద్దాం. రేపు ఉదయం కలుసుకుందాం.
శుభోదయం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టీచర్ ఉపాధ్యాయులకు శుభోదయం
మధ్యాహ్నం ఆప్టర్ నూన్ టుమారో ఆప్టర్ నూన్ మా యింటికి రా! రేపు మధ్యాహ్నం మాయింటికి రమ్ము.
శుభ మధ్యాహ్నం గుడ్ ఆప్టర్ నూన్ గుడ్ ఆప్టర్ నూన్ సర్ శుభ మధ్యాహ్నం అయ్యా!
సాయంత్రం ఈవినింగ్ ఈ రోజు ఈవినింగ్ సినిమాకు వెళదాం. ఈ రోజు సాయంత్రం చలన చిత్రం నకు వెళదాం.
శుభ సాయంత్రం గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మాడం. శుభ సాయంత్రం అమ్మా!
రాత్రి నైట్ ఈ నైట్ కి వర్క్ పూర్తి చేద్దాం ఈ రాత్రికి పని పూర్తి చేద్దాం
మంగలి బార్బర్ బార్బర్ దగ్గరికి హైర్ కటింగ్ కి వెళుతున్నావా? మంగలి వానిదగ్గరకు క్షవరమునకు వెళుతున్నావా?
కొట్టు షాప్ ఈ దగ్గరలో పాన్ షాపు ఉన్నదా? ఈ దగ్గరలో కిల్లీ కొట్టు ఉన్నదా?
మౌఖిక పరీక్ష ఓరల్ టెస్ట్ రానున్న మండే నాకు ఓరల్ టెస్ట్ ఉన్నది. రానున్న సోమవారం మౌఖిక పరీక్ష ఉన్నది.
పరిపుచ్ఛ ఇంటర్వ్యూ రేపు ఇంటర్వ్యూ ఉన్నది. రేపు పరిపుచ్ఛ ఉన్నది.
రాత పరీక్ష రిటెన్ టెస్ట్ సాటర్ డే రిటెన్ టెస్ట్ కు అటెండ్ కావాలి. శనివారం రాత పరీక్షకు హాజరు కావాలి.
  • రాత పరీక్ష-- రిటెన్ టెస్ట్
  • గుడి-- టెంపుల్
  • విమానం-- ఫ్లైట్
  • పూటకూళ్ళ ఇల్లు-- రెస్టారెంట్
  • అసాధ్యం-- ఇంపాస్సిబుల్
  • గోప్యత, రహస్యం -- సీక్రెట్
  • ప్రదేశం-- ప్లేస్
  • దృశ్యం-- వ్యూ
  • తేదీ, తారీఖు-- డేట్
  • ఖరీదు, వెల-- రేట్
  • నీళ్ళు-- వాటర్
  • సీసా-- బాటిల్
  • మేడ, భవనం-- బిల్డింగ్
  • ఆలోచన-- ఐడియా
  • స్పందన-- రెస్పాన్స్
  • ఆదివారం --- ఈ పదం బదులు సండే వాడుతున్నారు. ఉదా: వచ్చే సండే కలుద్దాం
  • ఆలస్యం --- డిలే. ఉదా: ఈ వర్క్ చాలా డిలే అవుతున్నది.
  • దిండు ---- పిల్లో
  • పండు, ఫలము --- ఫ్రూట్

లంకెలు