విశేషణం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 88 interwiki links, now provided by Wikidata on d:q34698 (translate me)
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q34698 (translate me)
పంక్తి 20: పంక్తి 20:


[[వర్గం:తెలుగు వ్యాకరణం]]
[[వర్గం:తెలుగు వ్యాకరణం]]

[[ms:Kata adjektif]]

22:27, 21 మార్చి 2013 నాటి కూర్పు

నామవాచకాల యొక్క మరియు సర్వనామాల యొక్క గుణములను తెలియజేయు పదములు విశేషణములు - నీలము, ఎరుపు, చేదు, పొడుగు.

రకాలు

  • 1. జాతి ప్రయుక్త విశేషణము : జాతులను గూర్చిన పదాలను తెలియజేసేవి.
ఉదాహరణ
అతడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణత్వము అనేది జాతిని గూర్చి తెలియజేసే పదం కనుక బ్రాహ్మణుడు అనేది విశేషణము.
  • క్రియా ప్రయుక్త విశేషణము : క్రియా పదంతో కుడి ఉండే విశేషణం.
ఉదాహరణ
పోవువాడు అర్జునుడు. ఇందులో పోవు అనేది క్రియ కనుక పోవువాడు క్రియా విశేషణం.
  • గుణ ప్రయుక్త విశేషణము
  • ద్రవ్య ప్రయుక్త విశేషణము
  • సంఖ్యా ప్రయుక్త విశేషణము
  • సంజ్ఞా ప్రయుక్త విశేషణము

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=విశేషణం&oldid=822523" నుండి వెలికితీశారు