డేవిడ్ బూన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 5 interwiki links, now provided by Wikidata on d:q3017555 (translate me)
చి File renamed: File:David Boone, booksigning.jpgFile:David Boon, booksigning.jpg File renaming criterion #5: Correct obvious errors in file names (e.g. incorrect [[:en:Proper noun|proper nouns...
పంక్తి 1: పంక్తి 1:
[[దస్త్రం:David Boone, booksigning.jpg|thumb|right|డేవిడ్ బూన్]]
[[దస్త్రం:David Boon, booksigning.jpg|thumb|right|డేవిడ్ బూన్]]
[[1960]], [[డిసెంబర్ 29]]న జన్మించిన '''డేవిడ్ బూన్''' (David Boon) [[ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు|ఆస్ట్రేలియా]]కు చెందిన మాజీ [[క్రికెట్]] క్రీడాకారుడు. [[1980]] మరియు [[1990]] దశకంలో ఆస్ట్రేలియా తరఫున 107 టెస్టులలో మరియు 181 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీ క్రికెట్‌లో [[టాస్మేనియా]] తరఫున ఆడుతూ [[1978]]-[[1979|79]]లో జిల్లెట్ కప్‌లో టాస్మేనియా ఆశ్చర్యకరమైన విజయానికి దోహదపడ్డాడు.<ref name=Cricinfo>[http://content-aus.cricinfo.com/australia/content/player/4169.html Cricinfo: David Boon player profile.]</ref>

08:59, 23 మార్చి 2013 నాటి కూర్పు

డేవిడ్ బూన్

1960, డిసెంబర్ 29న జన్మించిన డేవిడ్ బూన్ (David Boon) ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1980 మరియు 1990 దశకంలో ఆస్ట్రేలియా తరఫున 107 టెస్టులలో మరియు 181 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీ క్రికెట్‌లో టాస్మేనియా తరఫున ఆడుతూ 1978-79లో జిల్లెట్ కప్‌లో టాస్మేనియా ఆశ్చర్యకరమైన విజయానికి దోహదపడ్డాడు.[1]

టెస్ట్ క్రికెట్ గణాంకాలు

డేవిడ్ బూన్ 107 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 43.65 సగటుతో 7422 పరుగులు సాధించాడు. అందులో 21 సెంచరీలు మరియు 32 అర్థసెంచరీలు కలవు. టెస్ట్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు సరిగ్గా 200 పరుగులు.

వన్డే క్రికెట్ గణాంకాలు

బూఞ్ 181 వన్డేలు ఆడి 37.04 సగటుతో 5946 పరుగులు సాధించాడు. అందులో 5 సెంచరీలు మరియు 37 అర్థసెంచరీలు కలవు. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 122 పరుగులు.

ప్రపంచ కప్ క్రికెట్

డేవిడ్ బూన్ ఆస్ట్రేలియా విజయం సాధించిన 1987 ప్రపంచ కప్‌లో తొలిసారిగా పాల్గొన్నాడు. భారత ఉపఖండంలో జరిగిన ఆ టోర్నమెంటులో 55.87 సగటుతో 447 పరుగులు సాధించాడు. లాహోర్ లో జరిగిన సెమీఫైనల్‌లో పాకిస్తాన్ పై 65 పరుగులు సాధించాడు. కోల్‌కతలో జరిగిన ఫైనల్‌లో 75 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందినాడు.[2]

మూలాలు

  1. Cricinfo: David Boon player profile.
  2. Wisden, 1988 edition: World Cup final Australia v England, match report.