వికీపీడియా:సమావేశం/తెలుగు వికీపీడియా మహోత్సవం 2013: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 137: పంక్తి 137:
# --[[వాడుకరి:Nrahamthulla|Nrahamthulla]] ([[వాడుకరి చర్చ:Nrahamthulla|చర్చ]]) 07:12, 17 మార్చి 2013 (UTC)(వ్యక్తిగత పనుల వల్ల హాజరు కాలేను)
# --[[వాడుకరి:Nrahamthulla|Nrahamthulla]] ([[వాడుకరి చర్చ:Nrahamthulla|చర్చ]]) 07:12, 17 మార్చి 2013 (UTC)(వ్యక్తిగత పనుల వల్ల హాజరు కాలేను)
#[[వాడుకరి:rajachandra|rajachandra]] - హైదరాబాదు వెలుపల ఉండటం వలన హాజరుకాలేక పోతున్నాను.
#[[వాడుకరి:rajachandra|rajachandra]] - హైదరాబాదు వెలుపల ఉండటం వలన హాజరుకాలేక పోతున్నాను.
7.#--[[వాడుకరి:Tsnpadma|Tsnpadma]] ([[వాడుకరి చర్చ:Tsnpadma|చర్చ]]) 11:19, 23 మార్చి 2013 (UTC) (వ్యక్తిగత పనుల వల్ల హాజరు కాలేను)
<< anchor - పున్నమరాజు ఉమామహేశ్వరరావు : 93973 93993 (నా సేవల కోసం సంప్రదించగలరు)>>
<< anchor - పున్నమరాజు ఉమామహేశ్వరరావు : 93973 93993 (నా సేవల కోసం సంప్రదించగలరు)>>

#--[[వాడుకరి:Tsnpadma|Tsnpadma]] ([[వాడుకరి చర్చ:Tsnpadma|చర్చ]]) 11:19, 23 మార్చి 2013 (UTC) (వ్యక్తిగత పనుల వల్ల హాజరు కాలేను)





11:39, 23 మార్చి 2013 నాటి కూర్పు

మన తెలుగు వికీపీడియా గురించి మన తెలుగు వాళ్ళకి తెలుసా? ఎంతమందికి తెలుసు....? ఈ ప్రశ్నకి ‘చాలా తక్కువ మందికి’ అన్న జవాబు వెంటనే వస్తుంది. వికీపీడియా తెలుగులో ఒకటి ఉందన్న విషయమే తెలియనప్పుడు కొత్తవాళ్ళు ఎలా వస్తారు...? తెలుగు వికీపీడియా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది...? ఈ సమస్యను అధిగమించాలంటే – ఒక మంచి కార్యక్రమము నిర్వహించడంతోబాటు... దినపత్రిక, ఎలక్ట్రానిక్ మీడియాల లో ప్రముఖంగా ప్రచారం పొందగలిగి నప్పుడు మాత్రమే తెవికీ గురించి కొన్ని వేల మందికి ఏకకాలంలో తెలుస్తుంది. తద్వారా – మన రాష్ట్రంలో, మన దేశంలో, ఇతర దేశాలలో ఉన్న తెలుగు ప్రజలకు చేరువ కాగలుగుతాం...! ఇదే ‘తెలుగు వికీపీడియా సర్వ సభ్య సమావేశం’ ముఖ్య ఉద్దేశ్యం...!

ఈ ఉగాది 'తెలుగు వికీ ఉగాది'
తెలుగు వికీపీడియా అభివృద్ధికి మనం అందరం కృషి చేస్తూనే ఉన్నాం. రేపటి తరానికి ఖచ్చితమైన సమాచారాన్ని అందివ్వాలన్న సదుద్దేశ్యంతో నిస్వార్ధంగా కృషి చేస్తున్న మనం అందరం ఒకసారి కలిస్తే ఎంత బాగుంటుందో కదా...! అదీ, తెలుగు ఉగాదినాడు కలిస్తే చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది. అందుకే - ఈ ఉగాదిని 'తెలుగు వికీ ఉగాది'గా జరుపుకుందాం.

ఇది శిక్షణ కార్యక్రమము (ట్రయినింగ్ ప్రోగ్రాం) కాదు
ఇది శిక్షణ కార్యక్రమం (ట్రయినింగ్ ప్రోగ్రాం) కాదు. కేవలం - వికీని తెలుగు ప్రజలకు పరిచయం చేయడం, తెవికీ విస్తృత అభివృద్ధికి కృషి చెయ్యడం - ఈ ' సర్వ సభ్య సమావేశం ’ ప్రధాన లక్ష్యం. అందరం కలిస్తే లక్ష్య సాధన మరింత సులభమవుతుంది. తెవికీ అక్షర సుసంపన్నమవుతుంది.

33 సంవత్సరాలు జర్నలిస్టుగా అనుభవం ఉన్న మల్లాది కామేశ్వరరావు గారు ప్రతిపాదించగా ఇతర సభ్యులు మద్దతునివ్వగా ఈ ప్రతిపాదన రూపుదిద్దుకుంటున్నది.

వికీ సంస్థల స్పందన

ఈ సమావేశం విషయమై '"విష్ణు"'గారితో సంప్రదించగా - ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయనకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రతిపాదనను ఆసాంతం ఆసక్తిగా ఆలకించిన పిమ్మట వారు కొన్ని ముఖ్య సూచనలు చేశారు. అవేమిటంటే....

  • మిగతా తెలుగు వికీ సముదాయ సభ్యులను ఇందులో కలుపుకు వెళ్ళడం.
  • ప్రణాళిక (ప్లానింగ్) అమలు.... అందరూ కలసికట్టుగా నిర్వహించడం.

ఇది ఒక వ్యక్తి ... లేదా కొందరు వ్యక్తులు చేస్తున్న ప్రతిపాదన ఎంతమాత్రం కాదు. ఇది తెలుగు వికీ సముదాయం చేస్తున్న ప్రతిపాదనగా గమనించ ప్రార్థన. అందుకే.... మనందరం కలసి భారత వికీపీడియా వారికీ, మరియు Access to Knowledge-CIS, బెంగుళూరు వారికీ మన ప్రతిపాదన పంపించి, వారి సహాయ సహకారాలు అభ్యర్ధిద్దాం.

ఈ సమావేశం ఉగాది రోజున మన రాజధాని నగరంలో జరపాలని భావిస్తున్నాం . ఈ సమావేశం తెలుగు వికీపీడియాకు ప్రత్యేక గుర్తింపు కలిగిస్తుందని పలువురు సభ్యులు భావిస్తున్నారు. తెవికీ సభ్యులలో సరి కొత్త ఉత్సాహం కలిగించి ఒక అభివృద్ధికి దోహదం ఔతుంది. తెవికీ చరిత్రలో మరో మైలురాయి అని భావించతగిన ఈ సమావేశంలో తెవికీ సభ్యులందరు సాధ్యమైనంత వరకు పాల్గొని విజయవంతంచేయాలి.

సమావేశానికి ముందస్తుగా సభ్యులు ముఖాముఖి కలుసుకుని పరిచయం చేసుకుని సమావేశం గురించి చర్చిస్తే మీడియా నుండి మనకు ఏమి కావాలో తెలియచేయవచ్చు. ముందస్తు సమావేశంలో మరియు ప్రధాన సమావేశంలో పాల్గొనడానికి సభ్యులు తమ అంగీకారం క్రింది విభాగాలలో తెలియచేయాలని కోరడమైనది.

ప్రతిపాదిత కార్యక్రమ వివరాలు

వికీపీడియా ముందస్తు సమావేశాలు – 2013 కార్యక్రమ రూపం:

  • మార్చి 17 : మొదటగా హైదరాబాద్ వికీపీడియా సంపాదకుల కార్యవర్గ సమావేశం
    • ప్రదేశం :
Golden Threshold, Abids, Hyderabad; సమయం : 10 am to 12 noon
Golden Threshold, Abids, Hyderabad; సమయం : 10 am to 12 noon
Golden Threshold, Abids, Hyderabad; సమయం : 10 am to 12 noon
ఏప్రిల్ 10-11 సమా‌వేశ కార్యక్రమ విషయసూచిక
తెలుగు వికీపీడియా మహోత్సవం
వికీపీడియా స్వాగత సదస్సు
  • ఏప్రిల్ 10, 2013 : ప్రదేశం : …………………………….(నిర్ణయించబడాలి).
12:00 గం. (మధ్యాహ్నము): వికీపీడియా నిర్వాహకులు మరియు మీడియా ప్రతినిధుల పరస్పర పరిచయం.
2:00 - 3:00 గం.ల మధ్య  : మధ్యాహ్న భోజనం.
సాయంత్రం 4:00 గం. : పత్రికా సమావేశం. (ఆధికారికం) తెలుగు వికీపీడియా గురించి.
వికీపీడియా సర్వసభ్య సమావేశం
  • ఏప్రిల్ 11, 2013 : ప్రదేశం : …………………………….( నిర్ణయించబడాలి )
ఉదయం 10.00 గం. : పరస్పర వ్యక్తిగత పరిచయాలు.
ఉదయం 11.30 గం : సర్వసభ్య సమావేశము(జనరల్ బాడీ మీటింగ్)
వికీ -పంచాయితి
వికీపీడియన్ల వ్యక్తిగత పరిచయం.
దిద్దుబాటు సమస్యలను ఎలా గుర్తించాలి ?
భవిష్యత్తులో వికీపీడియా అభివృద్ధి
2:00 గం. - 3:00 గం.: మధ్యాహ్న భోజనం
వికీపీడియా ప్రజా వేదిక
6:00 గం - 8:00 గం. సాయంకాలం : చివరిగా మీడియా ప్రతినిధుల, ఆహ్వానితులతో కలిసి బహిరంగ సమావేశం.
తెలుగు వికీపీడియా పరిచయం.
ఆహ్వానితుల ఉపన్యాసాలు/వికీపీడియా ప్రాముఖ్యత.
వికీపీడియాలో దిద్దుబాట్లు చేయడానికి అవసరమైన సూచనలు.
(వికీపీడియా, విక్షనరీ, వికీసోర్స్)
(నిర్ణయం) విజ్ఞాన విషయాలను పంచుకుందాం.
ఆహ్వానితులకు మరియు వికీపీడియన్లకు ప్రశంసా పత్రాలు అందించడం

అంచనా వ్యయం

సర్వసభ్య సమావేశపు ఖర్చు అంచనా - 2013:

  • మార్చి 17 మరియు 31వ తేదీలలో :
మొదటి సమావేశం కొరకు 2 x 5,000 (భోజనం + స్థలం) : Rs. 10,000
వాహన ఖర్చులు (మహా నగరం (సిటీ) లోపల) 20 x 500 : Rs. 10,000
  • ఏప్రియల్ 10 :
ఉదయం : భోజనం మరియు హోటల్ 30 సభ్యులు x 200  : Rs. 10,000
సాయంత్రం : ప్రసార మాధ్యమాలు (మీడియా), పత్రికా ప్రతినిధుల అల్పాహారం 50 సభ్యులు x 100  : Rs. 5,000
రాత్రి : బయటి నుండి వచ్చే 10 మంది వికీపిడియా సభ్యుల రాత్రి బసకు  : Rs. 5,000
  • ఏప్రియల్ 11 (ఉగాది) : (400 మంది వస్తారని అంచనా)
1. సభ కొరకు ప్రచార సామగ్రి (పబ్లిసిటీ మెటీరియల్) ఖర్చులు
కరపత్రాల తయారీ కొరకు 2000 x 5  : Rs. 10,000
200 మంది వికీపిడియన్ల కొరకు ప్రశంసా పత్రాల ప్రచురణకు 200 x 50  : Rs. 10,000
10,11 తేదీలలో 4 టీ.వీ చానల్స్ ద్వారా ప్రచారం కొరకు 4 x10,000  : Rs. 40,000
1,000 ఆహ్వాన పత్రాల, వికీ పరిచయ పత్రాల ప్రచురణకు  : Rs. 10,000
ఆహ్వాన పత్రాల, ఇతర పత్రాల పంపిణీ కొరకు  : Rs. 5,000
2. సభ ఖర్చుల నిమిత్తం
ఉదయం: భోజనం ఖర్చులు 70 మందికి x 120 : Rs. 10,000
కార్యక్రమ నిర్వహణ స్థలమునకు : Rs. 5,000
చివరి సభ నిర్వహణ నిమిత్తం 300 కుర్చీలకు : Rs. 30,000
వికీపిడియన్ల ద్వారా పిలువబడే పెద్దల ప్రశంసా బహుమతుల (మొమెంటో) నిమిత్తం 25 x 400 : Rs. 10,000
అతిధుల మంచినీటి(బాటిళ్ళ)కు : Rs. 5,000
కార్యక్రమ స్పీకర్ల(సౌండ్ సిస్టం), మరియు ఇతర ఎలక్ట్రానిక్ సంబంధిత వస్తువుల నిమిత్తం : Rs. 5,000
బయటి నుండి వచ్చు వికీపిడియా నిర్వాహకుల రవాణా ఖర్చుల నిమిత్తం :Rs. 20,000

-------------------------- మొత్తం : Rs. 2,00,000

తెలుగు వికీపీడియా మహోత్సవం ; (10 మరియు 11 ఏప్రిల్ 2013 తేదీలలో) హైదరాబాద్ ఆహ్వానం పలుకుతోంది.

సమావేశం నిర్వాహకులు

  1. Malladi kameswara rao (చర్చ) 06:49, 14 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  2. Bhaskaranaidu (చర్చ) 10:42, 14 మార్చి 2013 (UTC)]][ప్రత్యుత్తరం]
  3. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 10:58, 14 మార్చి 2013 (UTC) (కొంతవరకు చేయగలను/కొన్ని పనులకు వాడుకొనగలరు)[ప్రత్యుత్తరం]
  4. Rajasekhar1961 (చర్చ) 05:21, 15 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  5. రహ్మానుద్దీన్ (చర్చ) 21:00, 16 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  6. << anchor - పున్నమరాజు ఉమామహేశ్వరరావు : 93973 93993 (నా సేవల కోసం సంప్రదించగలరు)>>

ముందస్తు సమావేశంలో పాల్గొనే సభ్యులు

సమావేశంలో పాల్గొనే సభ్యులు

సమావేశంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న సభ్యులు ఈ జాబితాలో మీ పేరును చేర్చండి.

తప్పక పాల్గొనేవారు
  1. --t.sujatha (చర్చ) 05:06, 13 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  2. Rajasekhar1961 (చర్చ) 06:11, 13 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  3. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:11, 13 మార్చి 2013 (UTC)(అననుకూల స్థితి, పరిస్థితులలో తప్ప, హాజరులో మార్పు ఉండదు.)[ప్రత్యుత్తరం]
  4. Malladi kameswara rao (చర్చ) 06:49, 14 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  5. Bhaskaranaidu (చర్చ) 10:39, 14 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  6. kbssarma
  7. విష్ణు (చర్చ)04:15, 15 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  8. రహ్మానుద్దీన్ (చర్చ) 21:00, 16 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  9. సుమంత్
  10. Pranayraj1985 (చర్చ)
  11. <<పైన మీసంతకం చేర్చండి>>
బహుశా పాల్గొనేవారు
  1. ప్రసాదు (చర్చ) 11:39, 13 మార్చి 2013 (UTC)(ప్రదేశం నాకు వీలయ్యే దూరం లో ఉంటే)[ప్రత్యుత్తరం]
  2. --అర్జున (చర్చ) 06:18, 14 మార్చి 2013 (UTC) (వ్యక్తిగతపరిస్థితులు అనుకూలించితే)[ప్రత్యుత్తరం]
  3. విశ్వనాధ్ (చర్చ) 07:35, 14 మార్చి 2013 (UTC)(సమయానుకూలత)[ప్రత్యుత్తరం]
  4. పోటుగాడు అదేరోజు వేరొక ముఖ్యమైన పని ఉన్నది. వీలును బట్టి పాల్గొంటాను.
  5. కూచిమంచిప్రసాద్ పాల్గొనడానికి ప్రయత్నిస్తానుకూచిమంచిప్రసాద్ (చర్చ) 17:38, 14 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  6. నేను బంజారా హిల్స్ రోడ్డు నెం 1 లో, సాక్షి ఆఫీసు వెనుక ఉంటున్నాను. వాహన సౌకర్యం లేదు. అయినా ఆదివారం పాల్గొనటానికి ప్రయత్నిస్తాను.(భూపతిరాజు రమేష్ రాజు ) (Mylaptops (చర్చ) 07:31, 15 మార్చి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
  7. <<పైన మీసంతకం చేర్చండి>>
పాల్గొనటానికి వీలుకానివారు
  1. ఖాదర్ - హైదరాబాదు వెలుపల ఉండటం వలన హాజరుకాలేక పోతున్నాను.
  2. శశి (చర్చ) 20:53, 15 మార్చి 2013 (UTC)బెంగుళూరు లో ఉండటం వలన, ఉగాదికి సెలవు లేకపోవటం వలన హాజరు కాలేను.[ప్రత్యుత్తరం]
  3. (  కె. వి. రమణ. చర్చ 13:58, 16 మార్చి 2013 (UTC)) (వ్యక్తిగత పనుల వల్ల హాజరు కాలేను)[ప్రత్యుత్తరం]
  4. --వైజాసత్య (చర్చ) 21:40, 16 మార్చి 2013 (UTC) (నేను ఆంధ్రదేశంలో లేకపోవటం వలన)[ప్రత్యుత్తరం]
  5. --Nrahamthulla (చర్చ) 07:12, 17 మార్చి 2013 (UTC)(వ్యక్తిగత పనుల వల్ల హాజరు కాలేను)[ప్రత్యుత్తరం]
  6. rajachandra - హైదరాబాదు వెలుపల ఉండటం వలన హాజరుకాలేక పోతున్నాను.

7.#--Tsnpadma (చర్చ) 11:19, 23 మార్చి 2013 (UTC) (వ్యక్తిగత పనుల వల్ల హాజరు కాలేను) << anchor - పున్నమరాజు ఉమామహేశ్వరరావు : 93973 93993 (నా సేవల కోసం సంప్రదించగలరు)>>[ప్రత్యుత్తరం]