సత్యవరం (పాయకరావుపేట): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''సత్యవరం''', [[విశాఖపట్నం]] జిల్లా, [[పాయకరావుపేట]] మండలానికి చెందిన గ్రామము. ఇది [[తుని]]కి మూడు కిలోమీటర్ల దూరంలో, తుని-పెంటకోట రోడ్డు మీద, దిగువున ఉన్న చిన్న గ్రామం. ప్రసిద్ధి చెందిన ''తుని తమలపాకులు'' ఈ సత్యవరంలోనూ, దగ్గర ఉన్న రామభద్రపురంలోనూ ఉన్న తోటలలోనే పెరిగేవి. ఈ వూరిలో గౌరి దేవి ఆలయము చాలా ప్రసిద్ది. ఊరిలో ఒక ప్రముఖ వ్యక్తి పుట్టారు అతని పేరు పవన్ కుమార్. మా ఊరిలో చెరువు ఉంది. ఆ చెరువు దగ్గరకు వెళ్ళి నేను నా స్నేహితులు ఆడుకుంటాము. నా స్నేహితుల పేర్లు. ప్రదీప్, ఫణింద్ర ,గంగాధర్, ఏడుకొండలు. రాజేష్, సూరిబాబు, జిఎస్,మహేష్,ఏడుకొండలు
'''సత్యవరం''', [[విశాఖపట్నం]] జిల్లా, [[పాయకరావుపేట]] మండలానికి చెందిన గ్రామము. ఇది [[తుని]]కి మూడు కిలోమీటర్ల దూరంలో, తుని-పెంటకోట రోడ్డు మీద, దిగువున ఉన్న చిన్న గ్రామం. ప్రసిద్ధి చెందిన ''తుని తమలపాకులు'' ఈ సత్యవరంలోనూ, దగ్గర ఉన్న రామభద్రపురంలోనూ ఉన్న తోటలలోనే పెరిగేవి. ఈ వూరిలో గౌరి దేవి ఆలయము చాలా ప్రసిద్ది. ఊరిలో గౌరి దేవి సంబరాలు మార్చి లేదా ఫిబ్రవరిలో జరుగుతాయి. ఆ వేడుకలను ఘనంగా జరుపుతారు. సత్యవరం తమలపాకులకు ప్రసిధ్ది.

మా ఊరిలో గౌరి దేవి సంబరాలు మార్చి లేదా ఫిబ్రవరిలో జరుగుతాయి. ఆ వేడుకలను ఘనంగా జరుపుతారు. ఆ దేవత కోరిన కోరికలను తీరుస్తుంది. సత్యవరం తమలపాకులకు ప్రసిధ్ది.


{{వికీకరణ}}


{{పాయకరావుపేట మండలంలోని గ్రామాలు}}
{{పాయకరావుపేట మండలంలోని గ్రామాలు}}



సత్యవరము లొని తమలపాకుల ఈతర రాష్ర్టాలకు యగుమతి అవుతున్తయీ


[[వర్గం:విశాఖపట్నం జిల్లా గ్రామాలు]]
[[వర్గం:విశాఖపట్నం జిల్లా గ్రామాలు]]

15:35, 23 మార్చి 2013 నాటి కూర్పు

సత్యవరం, విశాఖపట్నం జిల్లా, పాయకరావుపేట మండలానికి చెందిన గ్రామము. ఇది తునికి మూడు కిలోమీటర్ల దూరంలో, తుని-పెంటకోట రోడ్డు మీద, దిగువున ఉన్న చిన్న గ్రామం. ప్రసిద్ధి చెందిన తుని తమలపాకులు ఈ సత్యవరంలోనూ, దగ్గర ఉన్న రామభద్రపురంలోనూ ఉన్న తోటలలోనే పెరిగేవి. ఈ వూరిలో గౌరి దేవి ఆలయము చాలా ప్రసిద్ది. ఊరిలో గౌరి దేవి సంబరాలు మార్చి లేదా ఫిబ్రవరిలో జరుగుతాయి. ఆ వేడుకలను ఘనంగా జరుపుతారు. సత్యవరం తమలపాకులకు ప్రసిధ్ది.