వికీపీడియా:ఈ వారపు బొమ్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Guideline}}
<div style='padding:0.5em; width:50%; margin-bottom:0.8em; border:1px solid #faa; background:#fee'>
తెలుగు వికీపీడియాలో ఉన్న మంచి మంచి బొమ్మలను వెలికితీసి, పదిమందికీ చూపించాలనేదే "ఈ వారపు బొమ్మ" లక్ష్యం. ఈ విధానం 2007 జూన్ లో(23 వారంలో?) మొదటిగాబొమ్మతో ప్రారంభమైంది.
<!-- BOX HEAD -->

<div style="background-color:#faa; font-weight:bold; font-size:140%; text-align:left; padding:0.3em;margin-bottom:0.2em;">{{CURRENTYEAR}} {{CURRENTWEEK}}వ వారం</div>
== ఈ వారపు బొమ్మగా పరిగణించటానికి బొమ్మలను ఎంపిక చేయటం ==
{{వికీపీడియా:ఈ వారపు బొమ్మ/{{CURRENTYEAR}} {{padleft:{{CURRENTWEEK}}|2}}వ వారం}}
తెలుగు వికీపీడియాలో ఏవయినాబొమ్మలు మీకు నచ్చితే వాటి చర్చా పేజీలలో {{tl|ఈ వారం బొమ్మ పరిగణన}} అని చేర్చటం ద్వారా ఇతర సభ్యులు కూడా ఈ వ్యాసాలను చూసి వాటిని మెరుగుపరుస్తూ ఉంటారు. ఆ సమయంలో ఈ వ్యాసాలను [[:వర్గం:ఈ వారం బొమ్మ పరిగణనలు|ఈ వారం బొమ్మ పరిగణనలు]] అనే వర్గంలో చూసుకోవచ్చు. ఆ వర్గములో మొదటి పేజీలోని '''ఈ వారంబొమ్మ''' శీర్షికలో మున్ముందు ప్రదర్శించటానికి పరిగణింపబడుతున్నబొమ్మలు. వ్యాసాన్ని ఈ పరిగణన జాబితాలో చేర్చేముందు ఈ క్రింది సూచనలు పాటించండి.
<div align="right" class="noprint">[http://te.wikipedia.org/w/wiki.phtml?title=వికీపీడియా:ఈ_వారపు_బొమ్మ/{{CURRENTYEAR}}_{{CURRENTWEEK}}వ_వారం&action=edit మార్చు]</div>

</div>
*బొమ్మకుస్వేచ్ఛా నకలుహక్కులు కలిగివుండాలి.
*బొమ్మ గతంలో ఎపుడైనా ఈ వారంబొమ్మగా ప్రదర్శింపబడి ఉండరాదు (ఇది వరకు ఈ వారంబొమ్మగా ప్రదర్శించబడినా, ఆ తరువాత కాలములోబొమ్మ యొక్క నాణ్యత గణనీయంగా పెరిగి ఉంటే ఈ నియమానికి వెసలుబాటు ఇవ్వవచ్చు).
*బొమ్మకు కనీసం ఒక సంబంధిత వ్యాసం ఉండాలి.
* తెలుగు వికీపీడియా రాశి, వాసి పెరిగే కొలది సభ్యులు చర్చించి అదనపు నియమాలను ప్రకటించవచ్చు.

== ఈ వారంబొమ్మగా ఎంపిక చేయటం ==
కొన్ని రోజుల తరువాత వ్యాసానికి మంచి రూపు వచ్చిందని అనుకున్నప్పుడు, ఆ వ్యాసాన్ని ఏ వారం రోజులు ప్రదర్శించాలో నిర్ణయించాలి.

అలా నిర్ణయించిన తరువాత, వ్యాస చర్చా పేజీలలో <code><nowiki>{{</nowiki>[[మూస:ఈ వారం బొమ్మ|ఈ వారం బొమ్మ]]|'''వారం'''=ప్రదర్శించేవారం|'''సంవత్సరం'''=ప్రదర్శించేసంవత్సరం<nowiki>}}</nowiki></code> అనే మూసను చేర్చాలి.

మూసను చేర్చిన తరువాత,బొమ్మలు వాటి తేదీ వచ్చిన వెంటనే, [[:వర్గం:ఈ వారం బొమ్మలు|ఈ వారంబొమ్మలు]] అనే వర్గంలోకి వచ్చి చేరిపోతాయి. వాటి సమయం రానంత వరకూ మాత్రం [[:వర్గం:ఈ వారం బొమ్మ పరిగణనలు|ఈ వారంబొమ్మ పరిగణనలు]] అనే వర్గంలోనే ఉంటాయి.

== ఇవి కూడా చూడండి ==
*[[:వర్గం:ఈ వారం బొమ్మలు]]
* [[వికీపీడియా:ఈ వారపు బొమ్మ జాబితా]]

* [[వికీపీడియా:ఈ వారం బొమ్మలు (2012)]]
* [[వికీపీడియా:ఈ వారం బొమ్మలు (2011)]]
* [[వికీపీడియా:ఈ వారం బొమ్మలు (2010)]]
* [[వికీపీడియా:ఈ వారం బొమ్మలు (2009)]]
* [[వికీపీడియా:ఈ వారం బొమ్మలు (2008)]]
* [[వికీపీడియా:ఈ వారం బొమ్మలు (2007)]]

[[వర్గం:మొదటి పేజీ నిర్వహణ]]

23:38, 26 మార్చి 2013 నాటి కూర్పు

తెలుగు వికీపీడియాలో ఉన్న మంచి మంచి బొమ్మలను వెలికితీసి, పదిమందికీ చూపించాలనేదే "ఈ వారపు బొమ్మ" లక్ష్యం. ఈ విధానం 2007 జూన్ లో(23 వారంలో?) మొదటిగాబొమ్మతో ప్రారంభమైంది.

ఈ వారపు బొమ్మగా పరిగణించటానికి బొమ్మలను ఎంపిక చేయటం

తెలుగు వికీపీడియాలో ఏవయినాబొమ్మలు మీకు నచ్చితే వాటి చర్చా పేజీలలో {{ఈ వారం బొమ్మ పరిగణన}} అని చేర్చటం ద్వారా ఇతర సభ్యులు కూడా ఈ వ్యాసాలను చూసి వాటిని మెరుగుపరుస్తూ ఉంటారు. ఆ సమయంలో ఈ వ్యాసాలను ఈ వారం బొమ్మ పరిగణనలు అనే వర్గంలో చూసుకోవచ్చు. ఆ వర్గములో మొదటి పేజీలోని ఈ వారంబొమ్మ శీర్షికలో మున్ముందు ప్రదర్శించటానికి పరిగణింపబడుతున్నబొమ్మలు. వ్యాసాన్ని ఈ పరిగణన జాబితాలో చేర్చేముందు ఈ క్రింది సూచనలు పాటించండి.

  • బొమ్మకుస్వేచ్ఛా నకలుహక్కులు కలిగివుండాలి.
  • బొమ్మ గతంలో ఎపుడైనా ఈ వారంబొమ్మగా ప్రదర్శింపబడి ఉండరాదు (ఇది వరకు ఈ వారంబొమ్మగా ప్రదర్శించబడినా, ఆ తరువాత కాలములోబొమ్మ యొక్క నాణ్యత గణనీయంగా పెరిగి ఉంటే ఈ నియమానికి వెసలుబాటు ఇవ్వవచ్చు).
  • బొమ్మకు కనీసం ఒక సంబంధిత వ్యాసం ఉండాలి.
  • తెలుగు వికీపీడియా రాశి, వాసి పెరిగే కొలది సభ్యులు చర్చించి అదనపు నియమాలను ప్రకటించవచ్చు.

ఈ వారంబొమ్మగా ఎంపిక చేయటం

కొన్ని రోజుల తరువాత వ్యాసానికి మంచి రూపు వచ్చిందని అనుకున్నప్పుడు, ఆ వ్యాసాన్ని ఏ వారం రోజులు ప్రదర్శించాలో నిర్ణయించాలి.

అలా నిర్ణయించిన తరువాత, వ్యాస చర్చా పేజీలలో {{ఈ వారం బొమ్మ|వారం=ప్రదర్శించేవారం|సంవత్సరం=ప్రదర్శించేసంవత్సరం}} అనే మూసను చేర్చాలి.

మూసను చేర్చిన తరువాత,బొమ్మలు వాటి తేదీ వచ్చిన వెంటనే, ఈ వారంబొమ్మలు అనే వర్గంలోకి వచ్చి చేరిపోతాయి. వాటి సమయం రానంత వరకూ మాత్రం ఈ వారంబొమ్మ పరిగణనలు అనే వర్గంలోనే ఉంటాయి.

ఇవి కూడా చూడండి