కర్ణాటక రాజులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32: పంక్తి 32:


==ఇంకా చదవండి==
==ఇంకా చదవండి==
[[క్షత్రియులు]]
*[[క్షత్రియులు]]
[[ఆంధ్ర క్షత్రియులు]]
*[[ఆంధ్ర క్షత్రియులు]]


==లంకెలు==
==లంకెలు==

07:35, 28 మార్చి 2013 నాటి కూర్పు

పరిచయము

సుప్రసిద్ద చరిత్రకారుడైన బుద్ధరాజు వరహాల రాజు గారు తన శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము అను పుస్తకంలో ఆంధ్ర దేశంలో తూర్పు చాళుక్య, కోట, పరిచ్చెద, విష్ణుకుండిన, కాకతీయ వంటి తెలుగు క్షత్రియ సామ్రాజ్యాల పతనానంతరము ఆత్రేయ, పశుపతి, విశ్వామిత్ర, భరద్వాజ గోత్రముల వారు కర్ణాటక రాష్ట్రంలో దత్త మండలమునకు వలసవెళ్ళారని, అనాటినుండి కర్ణాటక క్షత్రియులుగా పిలువబడుతున్నారని వ్రాసిరి. భరద్వాజ గోత్రపు క్షత్రియుల జాడ మాత్రము తెలియరాకున్నది. గోత్ర నామములు మరియు ఆచార వ్యవహారములను బట్టి కర్ణాటక రాజుల పూర్వీకులు హోయసాలులు, పశ్చిమ చాళుక్యులు, కదంబులు, హంపి విజయనగర రాజులు అయివుండవచ్చునని పలు చరిత్రకారుల ఊహ. భారతీయ కుల వ్యవస్త ప్రకారం వీరు వెనుకబడిన కులాల విభాగానికి చెందుతారు.

గోత్రాలు, గృహనామాలు

విశ్వామిత్ర గోత్రము:

ఋషిప్రవర: విశ్వామిత్ర, దేవరత, ఔద్వాల

గృహనామాలు:

దాలవాయి, సిద్ధిరాజు, పోచరాజు, సింహాద్రి, కస్తూరి, తిమ్మరాజు, వరదరాజు.

ఆత్రేయ గోత్రము:

ఋషిప్రవర: ఆత్రేయ, అర్చనానస, శ్వావస్వ


గృహ నామాలు:

గూడూరు, గడ్డం, లగిడి, గుండ్రాజు, కడిమెళ్ళ, నల్లూరు, చక్రవర్తుల, బాలరాజు.


పశుపతి ఋషి గోత్రము:

గృహనామాలు:

అలుగునూరు, అనతరాజు, అంజిరాజు, అయ్యపరాజు, బాలరాజు, బయల్రాజు, బేతరాజు, బోగరాజు, బొంతరాజు, బుట్టమరాజు, చామర్తి, చేజెర్ల, చెన్నమరాజు, చెన్నపాయి, చెవురు, చిండ, చొక్కరాజు, చిబ్యాల, దాసనపు, దక్షిరాజు, దాలవాయి, దొమ్మరాజు, గాది, గౌరీపురం, గోవిందరాజు, గున్లపల్లి, హస్తి, ఇంకుల, జగధాభి, కల్వల (కలువల), కంపరాజు, కంచిరాజు, కత్రి, కొండూరు, కొచెర్ల, లింగరాజు, మేడిదరాజు, మధులూరు, నంద్యాల, నిమ్మరాజు, పద్మరాజు, పాతరపల్లి, పెద్దిరాజు, పెనుగొండ, రాఘవ, సంగమ, సంగరాజు, సోలరాజు, తిప్పరాజు, ఉమ్మలరాజు, వలవర్తి, వనిపంత, వెలిగండ్ల, వెంకటరాజు, యెడవల్లి, యల్లతురు, యర్రమరాజు.

(వ్యాసము విస్తరణలో ఉన్నది.)


ఇంకా చదవండి

లంకెలు

http://telugukshatriyaas.blogspot.in/2009/08/surnames-of-telugu-kshatriyaas-surya.html