బాద్‍షా: కూర్పుల మధ్య తేడాలు
వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉపోద్ఘాతమును సవరించాను
నిర్మాణం వివరాలను జతచేసాను
పంక్తి 5: పంక్తి 5:
| director = [[శ్రీను వైట్ల]]
| director = [[శ్రీను వైట్ల]]
| producer = బండ్ల గణేశ్
| producer = బండ్ల గణేశ్
| story = [[గోపీమోహన్]]
[[కోన వెంకట్]]
| story = గోపీమోహన్
[[కోన వెంకట్]]
| screenplay = శ్రీను వైట్ల
| screenplay = శ్రీను వైట్ల
| starring = [[ఎన్.టి.ఆర్. (తారక్)]]
[[కాజల్ అగర్వాల్]]
[[కన్నెగంటి బ్రహ్మానందం]]
| starring = [[ఎన్.టి.ఆర్. (తారక్)]]
[[కాజల్ అగర్వాల్]]
[[కన్నెగంటి బ్రహ్మానందం]]
| music = [[తమన్]]
| music = థమన్ ఎస్.ఎస్.
| cinematography = {{Plainlist|
| cinematography = {{Plainlist|
* ఆండ్రూ
* ఆండ్రూ
* జయంత్ విన్‍సెంట్
* జయంత్ విన్‍సెంట్
* ఆర్.డి.రాజశేఖర్
* ఆర్.డి.రాజశేఖర్
* కె.వి.గుహన్ <ref>{{cite web |url=http://www.123telugu.com/mnews/which-cinematographer-can-showcase-ntr-the-best.html |title= బాద్షా చాయాచిత్రగ్రహణం|publisher=123telugu.com |year=2012 |accessdate=జనవరి15, 2013 at 7:16 PM IST}}</ref>
* కె.వి.గుహన్ <ref>http://www.123telugu.com/mnews/which-cinematographer-can-showcase-ntr-the-best.html</ref>
| editing = ఎం. ఆర్. వర్మ
| editing = ఎం. ఆర్. వర్మ
| studio = పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్
| studio = పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్
| distributor = గ్రేట్ ఇండియా ఫిలింస్(విదేశాలు)<ref>{{cite web |url=http://www.123telugu.com/mnews/press-note-baadshah-overseas-by-great-india-filmsgif.html |title=విదేశీ విడుదల |publisher=123telugu.com |date=నవంబరు 26, 2012 |accessdate=జనవరి15, 2013 at 7:19 PM IST}}</ref>భరత్ పిక్చర్స్(విశాఖపట్నం)
| distributor = గ్రేట్ ఇండియా ఫిలింస్(విదేశాలు)<ref>http://www.123telugu.com/mnews/press-note-baadshah-overseas-by-great-india-filmsgif.html</ref>భరత్ పిక్చర్స్(విశాఖపట్నం)
| released = {{Film date|2013|4|5}}
| released = {{Film date|2013|4|5}}<ref name="Audio launch and Release dates">{{cite web |url=http://www.123telugu.com/mnews/baadshahs-audio-on-march-10-hm.html |title=మార్చి 10న చిత్ర గీతాలు విడుదల |publisher=123telugu.com |date=జనవరి12, 2013 |accessdate=జనవరి12, 2013}}</ref>
| country = భారత్
| country = భారత్
| language = తెలుగు
| language = తెలుగు
| budget ={{INRConvert|55|c}}<ref name="Timesofap Baadshah Budget">{{cite web |url=http://timesofap.com/cinema/jr-ntr-baadshah-budget-crossed-rs-55-crores_52320.html |title= 55 కోట్లు దాటిన పెట్టుబడి| publisher=timesofap.com |date=జవరి28, 2013 |accessdate=January 29, 2013 at 4:16 PM IST}}</ref>
| budget ={{INRConvert|55|c}}<ref>http://timesofap.com/cinema/jr-ntr-baadshah-budget-crossed-rs-55-crores_52320.html</ref>
| gross =
| gross =
పంక్తి 48: పంక్తి 48:
*[[సిద్దార్థ్]]
*[[సిద్దార్థ్]]
*మీనాక్షీ దీక్షిత్
*మీనాక్షీ దీక్షిత్
==నిర్మాణం==
మార్చి 12, 2012 న ఈ చిత్రం రామానాయుడు స్టూడియోస్ లో ఈ చిత్రం యొక్క షూటింగ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు [[దగ్గుబాటి వెంకటేష్]] మరియూ [[రాం చరణ్ తేజ]] హాజరయ్యారు. దూకుడు చిత్రానికి పనిచేసిన సాంకేతిక వర్గం ఈ చిత్రానికి కూడా పనిచేసారు. ఈ సినిమా కోసం ఎన్.టీ.ఆర్. బాగా సన్నబడ్డారు.<ref>http://telugu.way2movies.com/newssingle_telugu.html?id=207797&cat=4&tit=Jr.NTR-goes-lean-for-Srinu-Vytla%91s-Baadshah-</ref> ఈ చిత్రంలో ప్రముఖ నటులు నవదీప్<ref>http://articles.timesofindia.indiatimes.com/2012-12-19/news-interviews/35911724_1_navdeep-ntr-s-baadshah-stylish-action-entertainer</ref> మరియూ సిద్దార్థ్<ref>http://www.m.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=57140&Categoryid=2&subcatid=26</ref> అతిధి పాత్రలు పోషించగా ప్రముఖ నటుడు మహేష్ బాబు గారు కొన్ని ముఖ్య సన్నివేశాలకు వ్యాఖ్యానం అందించారు.<ref>http://sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=59544&Categoryid=2&subcatid=26</ref>
==బయటి లంకెలు==
==బయటి లంకెలు==
15:53, 28 మార్చి 2013 నాటి కూర్పు
బాద్‍షా
దర్శకత్వంశ్రీను వైట్ల
స్క్రీన్ ప్లేశ్రీను వైట్ల
కథగోపీమోహన్
కోన వెంకట్
నిర్మాతబండ్ల గణేశ్
తారాగణంఎన్.టి.ఆర్. (తారక్)
కాజల్ అగర్వాల్
నవదీప్[1]
కన్నెగంటి బ్రహ్మానందం
ఛాయాగ్రహణం
• ఆండ్రూ
• జయంత్ విన్‍సెంట్
• ఆర్.డి.రాజశేఖర్
• కె.వి.గుహన్ [2]
కూర్పుఎం. ఆర్. వర్మ
సంగీతంథమన్ ఎస్.ఎస్.
నిర్మాణ
సంస్థ
పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్
పంపిణీదార్లుగ్రేట్ ఇండియా ఫిలింస్(విదేశాలు)[3]భరత్ పిక్చర్స్(విశాఖపట్నం)
విడుదల తేదీ
2013 ఏప్రిల్ 5 (2013-04-05)
దేశంభారత్
భాషతెలుగు
బడ్జెట్55 crore (US$6.9 million)[4]
బాద్‍షా పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానరు పై బండ్ల గణేష్ గారు నిర్మించిన చిత్రం. శ్రీను వైట్ల గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్.టీ.ఆర్ మరియూ కాజల్ అగర్వాల్ ముఖ్యపాత్రలు పోషించారు. బృందావనం తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే.[5] ఈ చిత్రానికి థమన్ ఎస్.ఎస్. సంగీతాన్ని అందించారు. శ్రీను వైట్ల గారితో దూకుడు తర్వాత వీరిరువురి చిత్రం కూడా ఇదే.[6] ఐ. ఆండ్రూస్, జయనన్ విన్సెంట్, ఆర్.డీ. రాజశేఖర్ మరియూ కే.వీ. గుహన్ లు ఈ చిత్రానికి సమ్యుక్తంగా చాయాగ్రాహకులుగా వ్యవహరించారు.[7] ఈ చిత్రం ఏప్రిల్ 5, 2013 న విడుదలౌతున్నది.[8]
నటీ నటులు
నిర్మాణం
మార్చి 12, 2012 న ఈ చిత్రం రామానాయుడు స్టూడియోస్ లో ఈ చిత్రం యొక్క షూటింగ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు దగ్గుబాటి వెంకటేష్ మరియూ రాం చరణ్ తేజ హాజరయ్యారు. దూకుడు చిత్రానికి పనిచేసిన సాంకేతిక వర్గం ఈ చిత్రానికి కూడా పనిచేసారు. ఈ సినిమా కోసం ఎన్.టీ.ఆర్. బాగా సన్నబడ్డారు.[9] ఈ చిత్రంలో ప్రముఖ నటులు నవదీప్[10] మరియూ సిద్దార్థ్[11] అతిధి పాత్రలు పోషించగా ప్రముఖ నటుడు మహేష్ బాబు గారు కొన్ని ముఖ్య సన్నివేశాలకు వ్యాఖ్యానం అందించారు.[12]
బయటి లంకెలు
మూలాలు
1. "నవదీప్ హాజరు". The Times of India. డిసెంబరు19, 2012. {{cite web}}: |access-date= requires |url= (help); Check date values in: |accessdate= and |date= (help); Missing or empty |url= (help)
2. http://www.123telugu.com/mnews/which-cinematographer-can-showcase-ntr-the-best.html
3. http://www.123telugu.com/mnews/press-note-baadshah-overseas-by-great-india-filmsgif.html
4. http://timesofap.com/cinema/jr-ntr-baadshah-budget-crossed-rs-55-crores_52320.html
5. http://timesofap.com/cinema/kajal-agarwal-in-baadshah-to-romance-jr-ntr_21641.html
6. http://articles.timesofindia.indiatimes.com/2012-06-29/news-interviews/32472099_1_song-ntr-music-director-ss-thaman
7. http://telugu.way2movies.com/exclusivesingle_telugu/Cameraman-change-for-Baadshah-continues--4-252494.html
8. http://www.indiaglitz.com/channels/telugu/article/90069.html
9. http://telugu.way2movies.com/newssingle_telugu.html?id=207797&cat=4&tit=Jr.NTR-goes-lean-for-Srinu-Vytla%91s-Baadshah-
10. http://articles.timesofindia.indiatimes.com/2012-12-19/news-interviews/35911724_1_navdeep-ntr-s-baadshah-stylish-action-entertainer
11. http://www.m.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=57140&Categoryid=2&subcatid=26
12. http://sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=59544&Categoryid=2&subcatid=26
"https://te.wikipedia.org/w/index.php?title=బాద్‍షా&oldid=824555" నుండి వెలికితీశారు