కృష్ణుడు (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 89: పంక్తి 89:
|
|
|-
|-
| ''[[గంగోత్రి]]''
| ''[[గంగోత్రి (సినిమా)]]''
|
|
|}
|}

11:10, 29 మార్చి 2013 నాటి కూర్పు

కృష్ణుడు

జన్మ నామంకృష్ణుడు
జననం (1975-07-29) 1975 జూలై 29 (వయసు 48)
Indiaచింతలపల్లి
రాజోలు తాలూకా,
తూర్పు గోదావరి జిల్లా,
ఆంధ్రప్రదేశ్
ప్రముఖ పాత్రలు హ్యాపీ డేస్
వినాయకుడు
దూకుడు (సినిమా)

కృష్ణుడు ఒక తెలుగు సినీ నటుడు. తన భారీ కాయంతో తనదైన ప్రత్యేక శైలి నటనను సృష్టించుకున్నాడు.

నేపధ్యము

తూర్పు గోదావరి జిల్లా, రాజోలు తాలూకా, చింతలపల్లి లో జన్మించాడు. ప్రాధమిక విద్యాభ్యాసాన్ని స్వగ్రామంలోనూ మరియు ఉన్నత విద్యాభ్యాసాన్ని బెంగుళూరు లోనూ పూర్తి చేశాడు.

నటించిన చిత్రాలు (పాక్షిక జాబితా)

సంవత్సరం చిత్రం పాత్ర
2013 మిస్టర్ మన్మధ
2012 ఎటో వెళ్ళిపోయింది మనసు ప్రకాశ్
2010 చంద్రుడు
మ్యాంగో
అమాయకుడు
కోతిమూక
పప్పు
ఏ మాయ చేశావే నిజ జీవిత పాత్ర
2009 ఆర్య 2
విలేజ్ లో వినాయకుడు[1] కార్తీక్
ఓయ్! ఫాట్సో
2008 వినాయకుడు (సినిమా) కార్తీక్
జల్సా ప్రతినాయకుడి పరిచయ దృశ్యం
2007 హ్యాపీ డేస్ లావుపాటి సీనియర్
మధుమాసం
ఒక్కడున్నాడు
2006 పోకిరి
2004 ఆర్య
2003 అప్పుడప్పుడు
గంగోత్రి (సినిమా)

బయటి లంకెలు

మూలాలు

  1. "Krishnudu, Saranya in ‘Village Lo Vinayakudu’", MSN India, 15 September 2009, retrieved 2011-07-12