వ్యాసం (సాహిత్య ప్రక్రియ): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తెలుగు సాహిత్యం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 9: పంక్తి 9:
వ్యాసం అనేది ఫ్రెంచ్ భాషలో పుట్టింది.మాంటేన్ అనేవ్యక్తి ఫ్రెంచ్ భాషలో వ్యాషం ప్రారంభించాడు.
వ్యాసం అనేది ఫ్రెంచ్ భాషలో పుట్టింది.మాంటేన్ అనేవ్యక్తి ఫ్రెంచ్ భాషలో వ్యాషం ప్రారంభించాడు.
ఆంగ్లంలో వ్యాసాన్ని ప్రారంభించిన వ్యక్తి ప్రాన్శిస్ బేకన్.
ఆంగ్లంలో వ్యాసాన్ని ప్రారంభించిన వ్యక్తి ప్రాన్శిస్ బేకన్.
తెలుగులో వ్యాసరచనను ప్రారంభించిన వ్యక్తి ''స్వామినేని ముద్దు నర్సింహంనాయుడు.
తెలుగులో వ్యాసరచనను ప్రారంభించిన వ్యక్తి ''[[స్వామినేని ముద్దు నర్సింహంనాయుడు]].
తెలుగులో వ్యాసరచనను ప్రారంభించిన సంవత్సరం 1842.హితవాది పత్రికలో వ్యాసాన్ని ప్రారంభించారు.
తెలుగులో వ్యాసరచనను ప్రారంభించిన సంవత్సరం 1842. హితవాది పత్రికలో వ్యాసాన్ని ప్రారంభించారు.
స్వామినేని వారు వ్యాసానికి పెట్టిన పేరు ప్రమేయం.
స్వామినేని వారు వ్యాసానికి పెట్టిన పేరు ప్రమేయం.
ఈ ప్రమేయం సంకలనమే ''హితసూచిని'.
ఈ ప్రమేయం సంకలనమే ''హితసూచిని'.
పంక్తి 19: పంక్తి 19:
తొలితెలుగు వ్యాసరచియిత్రి పోతం జానకమ్మ.1880లో ఆంధ్రభాష సంజీవని పత్రికలో రాసారు.
తొలితెలుగు వ్యాసరచియిత్రి పోతం జానకమ్మ.1880లో ఆంధ్రభాష సంజీవని పత్రికలో రాసారు.
మొట్టమొదటి సారిగా వైజ్ఞానిక వ్యాసాలు రచించినవారు ఆచంటవేంకటరాయ సాంఖ్యాయనమ్మ.
మొట్టమొదటి సారిగా వైజ్ఞానిక వ్యాసాలు రచించినవారు ఆచంటవేంకటరాయ సాంఖ్యాయనమ్మ.




==ప్రఖ్యాతిచెందిన వ్యాసాలు-రచయితలు==
==ప్రఖ్యాతిచెందిన వ్యాసాలు-రచయితలు==

15:16, 30 మార్చి 2013 నాటి కూర్పు

వ్యాసము

తెలుగు సాహిత్య చరిత్రలో వ్యాసాలకు (Essays) ప్రముఖ స్థానం ఉంది. ఆంగ్లంలో వచ్చిన వ్యాసాల ఆధారంగా తెలుగు రచయితలు కూడా వ్యాసాలను రాశారు. ఇందులో సాక్షి వ్యాసాలు, వదరుబోతు వ్యాసాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఒక విషయాన్ని వివరంగా విస్తరించి రాయటమే వ్యాసం. వ్యాస రచన జ్ఞానానికి, సృజనశక్తికి, తార్కికతకు అద్దం పడుతుంది. ఇతర మాధ్యమాలలో కార్యక్రమాల రూపకల్పనకు కూడా మూలం వ్యాసం రచన మెళకువలు ఉపయోగపడ్తాయి. వ్యాసం అనేది ఫ్రెంచ్ భాషలో పుట్టింది.మాంటేన్ అనేవ్యక్తి ఫ్రెంచ్ భాషలో వ్యాషం ప్రారంభించాడు. ఆంగ్లంలో వ్యాసాన్ని ప్రారంభించిన వ్యక్తి ప్రాన్శిస్ బేకన్. తెలుగులో వ్యాసరచనను ప్రారంభించిన వ్యక్తి స్వామినేని ముద్దు నర్సింహంనాయుడు. తెలుగులో వ్యాసరచనను ప్రారంభించిన సంవత్సరం 1842. హితవాది పత్రికలో వ్యాసాన్ని ప్రారంభించారు. స్వామినేని వారు వ్యాసానికి పెట్టిన పేరు ప్రమేయం. ఈ ప్రమేయం సంకలనమే హితసూచిని'. ఆధునిక ప్రక్రియలలో తొలుత ఆవిర్భవించిన ప్రక్రియ వ్యాసం.

ఉపన్యాసము,సంగ్రహము,ప్రమేయము అనే పేర్లు అనంతరం 20వ శతాబ్దంలో వ్యాసం అనే పేరు స్థిరపడింది. వ్యాసాలు అధికంగా రచించినది కందుకూరు వీరేశలింగంపంతులు. తొలితెలుగు వ్యాసరచియిత్రి పోతం జానకమ్మ.1880లో ఆంధ్రభాష సంజీవని పత్రికలో రాసారు. మొట్టమొదటి సారిగా వైజ్ఞానిక వ్యాసాలు రచించినవారు ఆచంటవేంకటరాయ సాంఖ్యాయనమ్మ.

ప్రఖ్యాతిచెందిన వ్యాసాలు-రచయితలు

1.సంగ్రహాలు అనేపేరుతో వ్యాసాలు రచించినది >పరవస్తు వేంకటరంగాచార్యులు.

2.బేకన్ ఉపన్యాసాలు అనేపేరుతో వ్యాసాలు రచించినది >కళాంచి రామనుజాచార్యులు.

3. సాక్షి వ్యాసాలు రచించినది >పానుగంటి లక్ష్మీనరసింహ (సాక్షి వ్యాసాలలో ఉన్న ప్రధాన పాత్ర జంగాల శాస్త్రీ)

4.తెలుగు వ్యాస పరిణామం >తిరుమల రామచంద్ర

5.మాణిక్యవీణ >విద్వాన్ విశ్వం

6.స్త్రీ కళాకల్లోలని >జియరీ సూరి

7.మిత్రవాక్యం >వాకాటి పాండురంగారావు

8. ఇల్లాలి ముచ్చట్లు >పురాణం సీత

9.నుడీ నానుడి >తిరుమల రామచంద్ర

10.వ్యాస చంద్రిక >గురజాడ అప్పారావు

11.ప్రాదెనుగుకమ్మ >గిడుగు రామమూర్తిపంతులు

12.ఆంధ్రభాషాపండిత బిషక్కుభేషజం >గిడుగు రామమూర్తిపంతులు

13.వ్యాస వాణి >వేలూరి శివరామశాస్త్రీ

14.సాహిత్య చరిత్రలో చర్చినీయాంశాలు >జి.వి.సుబ్రహ్మణ్యం

15.సాహిత్యంలో దృక్పదాలు >ఆర్.యస్.సుదర్శనం

16.తెలుగుపై ఆంగ్లభాషా ప్రభావం >కె.వీరభద్రారావు

17.తెలుగు సాహిత్య విమర్శ >యస్.వి.రామారావు

18.కవిసేన మేనఫెస్టో >గుంటూరు శేషేంద్ర శర్మ

19.గౌతమీ వ్యాసాలు >పింగళి లక్స్మీకాంతం(ఆంధ్ర సాహిత్య శిల్ప సమీక్ష పుస్తకం)

20.ఊహాగాణం >లత

21.ఆంధ్రసాహిత్య సంగ్రహం >కవిత్వవేధి(కలం పేరు)

22.కఠోర షడ్జమాలు >వసంత కర్ణబిరాన్

23.మినీ కవిత విప్లవం >కె.సత్యనారాయణ

24. కాల జ్ఞానం (వార్తాపత్రిక వ్యాసాల సంకలనం) -వేముల ప్రభాకర్

ఉపయుక్త గ్రంథసూచి

  1. కాలజ్ఞానం - వేముల ప్రభాకర్. (ఆర్కీవ్.ఆర్గ్ లో ప్రతి)