ధృష్టద్యుమ్నుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దృష్టద్యుమ్నుడు
 
చి Kvr.lohith ద్రుష్ట్యద్యుమ్నుడు పేజీని ధృష్టద్యుమ్నుడుకి తరలించారు: సరియైన పేరు అయినందున
(తేడా లేదు)

15:59, 30 మార్చి 2013 నాటి కూర్పు

దృష్టద్యుమ్నుడు ద్రుపదుని కుమారుడు.. ద్రౌపది అన్న.. ద్రపదుని చేసిన యజ్ఞంలో ద్రౌపదితో పాటు దృష్టద్యుమ్నుడు ఉద్భవించాడు.. తన స్నేహితుడు.. తనను అవమానించిన పాండవుల గురువు ద్రోణుని సంహరించేందుకు ద్రపదుడు తపస్సు చేయగా.. వరం చేత దృష్టద్యుమ్నుడు జన్మించాడు..ఇతడు కురుక్షేత్ర యుద్దంలో పాండవుల సైన్యానికి సర్వసైన్యాధిక్షుడిగా ఉన్నాడు.. కురుక్షేత్ర యుద్దంలో ద్రోణుని హతమార్చి తన తండ్రి ద్రపదుని కోరికను నెరవేర్చాడు.. చివరికి ద్రోణుని కుమారుడు అశ్వత్థామ చేతిలో ఘోరంగా మరణించాడు