వికీపీడియా:సమావేశం/తెలుగు వికీపీడియా మహోత్సవం 2013: కూర్పుల మధ్య తేడాలు
పంక్తి 109: | పంక్తి 109: | ||
#[[వాడుకరి:Palagiri|పాలగిరి]] ([[వాడుకరి చర్చ:Palagiri|చర్చ]]) 04:04, 1 ఏప్రిల్ 2013 (UTC) |
#[[వాడుకరి:Palagiri|పాలగిరి]] ([[వాడుకరి చర్చ:Palagiri|చర్చ]]) 04:04, 1 ఏప్రిల్ 2013 (UTC) |
||
#[[వాడుకరి:jprmvnvijay5|విజయ్]] |
#[[వాడుకరి:jprmvnvijay5|విజయ్]] |
||
#[[వాడుకరి:[[వాడుకరి:Cbrao|cbrao]] ([[వాడుకరి చర్చ:Cbrao|చర్చ]]) 06:55, 2 ఏప్రిల్ 2013 (UTC)]] |
|||
# <<పైన మీసంతకం చేర్చండి>> |
|||
;బహుశా పాల్గొనేవారు |
;బహుశా పాల్గొనేవారు |
||
# [[వాడుకరి:ప్రసాదు|ప్రసాదు]] ([[వాడుకరి చర్చ:ప్రసాదు|చర్చ]]) 11:39, 13 మార్చి 2013 (UTC)(ప్రదేశం నాకు వీలయ్యే దూరం లో ఉంటే) |
# [[వాడుకరి:ప్రసాదు|ప్రసాదు]] ([[వాడుకరి చర్చ:ప్రసాదు|చర్చ]]) 11:39, 13 మార్చి 2013 (UTC)(ప్రదేశం నాకు వీలయ్యే దూరం లో ఉంటే) |
06:55, 2 ఏప్రిల్ 2013 నాటి కూర్పు
మన తెలుగు వికీపీడియా గురించి మన తెలుగు వాళ్ళకి తెలుసా? ఎంతమందికి తెలుసు....?
ఈ ప్రశ్నకి ‘చాలా తక్కువ మందికి’ అన్న జవాబు వెంటనే వస్తుంది. వికీపీడియా తెలుగులో ఒకటి ఉందన్న విషయమే తెలియనప్పుడు కొత్తవాళ్ళు ఎలా వస్తారు...? తెలుగు వికీపీడియా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది...? ఈ సమస్యను అధిగమించాలంటే – ఒక మంచి కార్యక్రమము నిర్వహించడంతోబాటు... దినపత్రిక, ఎలక్ట్రానిక్ మీడియాల లో ప్రముఖంగా ప్రచారం పొందగలిగి నప్పుడు మాత్రమే తెవికీ గురించి కొన్ని వేల మందికి ఏకకాలంలో తెలుస్తుంది. తద్వారా – మన రాష్ట్రంలో, మన దేశంలో, ఇతర దేశాలలో ఉన్న తెలుగు ప్రజలకు చేరువ కాగలుగుతాం...! ఇదే ‘తెలుగు వికీపీడియా సర్వ సభ్య సమావేశం’ ముఖ్య ఉద్దేశ్యం...!
ఈ ఉగాది 'తెలుగు వికీ ఉగాది'
తెలుగు వికీపీడియా అభివృద్ధికి మనం అందరం కృషి చేస్తూనే ఉన్నాం. రేపటి తరానికి ఖచ్చితమైన సమాచారాన్ని అందివ్వాలన్న సదుద్దేశ్యంతో నిస్వార్ధంగా కృషి చేస్తున్న మనం అందరం ఒకసారి కలిస్తే ఎంత బాగుంటుందో కదా...! అదీ, తెలుగు ఉగాదినాడు కలిస్తే చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది. అందుకే - ఈ ఉగాదిని 'తెలుగు వికీ ఉగాది'గా జరుపుకుందాం.
ఇది శిక్షణ కార్యక్రమము (ట్రయినింగ్ ప్రోగ్రాం) కాదు
ఇది శిక్షణ కార్యక్రమం (ట్రయినింగ్ ప్రోగ్రాం) కాదు. కేవలం - వికీని తెలుగు ప్రజలకు పరిచయం చేయడం, తెవికీ విస్తృత అభివృద్ధికి కృషి చెయ్యడం - ఈ ' సర్వ సభ్య సమావేశం ’ ప్రధాన లక్ష్యం. అందరం కలిస్తే లక్ష్య సాధన మరింత సులభమవుతుంది. తెవికీ అక్షర సుసంపన్నమవుతుంది.
33 సంవత్సరాలు జర్నలిస్టుగా అనుభవం ఉన్న మల్లాది కామేశ్వరరావు గారు ప్రతిపాదించగా ఇతర సభ్యులు మద్దతునివ్వగా ఈ ప్రతిపాదన రూపుదిద్దుకుంటున్నది.
- వికీ సంస్థల స్పందన
ఈ సమావేశం విషయమై '"విష్ణు"'గారితో సంప్రదించగా - ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయనకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రతిపాదనను ఆసాంతం ఆసక్తిగా ఆలకించిన పిమ్మట వారు కొన్ని ముఖ్య సూచనలు చేశారు. అవేమిటంటే....
- మిగతా తెలుగు వికీ సముదాయ సభ్యులను ఇందులో కలుపుకు వెళ్ళడం.
- ప్రణాళిక (ప్లానింగ్) అమలు.... అందరూ కలసికట్టుగా నిర్వహించడం.
ఇది ఒక వ్యక్తి ... లేదా కొందరు వ్యక్తులు చేస్తున్న ప్రతిపాదన ఎంతమాత్రం కాదు. ఇది తెలుగు వికీ సముదాయం చేస్తున్న ప్రతిపాదనగా గమనించ ప్రార్థన. అందుకే.... మనందరం కలసి భారత వికీపీడియా వారికీ, మరియు Access to Knowledge-CIS, బెంగుళూరు వారికీ మన ప్రతిపాదన పంపించి, వారి సహాయ సహకారాలు అభ్యర్ధిద్దాం.
ఈ సమావేశం ఉగాది రోజున మన రాజధాని నగరంలో జరపాలని భావిస్తున్నాం . ఈ సమావేశం తెలుగు వికీపీడియాకు ప్రత్యేక గుర్తింపు కలిగిస్తుందని పలువురు సభ్యులు భావిస్తున్నారు. తెవికీ సభ్యులలో సరి కొత్త ఉత్సాహం కలిగించి ఒక అభివృద్ధికి దోహదం ఔతుంది. తెవికీ చరిత్రలో మరో మైలురాయి అని భావించతగిన ఈ సమావేశంలో తెవికీ సభ్యులందరు సాధ్యమైనంత వరకు పాల్గొని విజయవంతంచేయాలి.
సమావేశానికి ముందస్తుగా సభ్యులు ముఖాముఖి కలుసుకుని పరిచయం చేసుకుని సమావేశం గురించి చర్చిస్తే మీడియా నుండి మనకు ఏమి కావాలో తెలియచేయవచ్చు. ముందస్తు సమావేశంలో మరియు ప్రధాన సమావేశంలో పాల్గొనడానికి సభ్యులు తమ అంగీకారం క్రింది విభాగాలలో తెలియచేయాలని కోరడమైనది.
విజయ నామ ఉగాది 'తెలుగు వికీపీడియా మహోత్సవం' ఆహ్వాన కమిటీ
- తెలుగు వికీపీడియా మహోత్సవం 2013
- అధ్యక్షులు : రహ్మానుద్దీన్
- కార్యదర్శి : Malladi kameswara rao
- కోశాధికారి : Rajasekhar1961
ప్రతిపాదిత కార్యక్రమ వివరాలు
వికీపీడియా ముందస్తు సమావేశాలు – 2013 కార్యక్రమ రూపం:
- మార్చి 17 : మొదటగా హైదరాబాద్ వికీపీడియా సంపాదకుల కార్యవర్గ సమావేశం
- మార్చి 24 : హైదరాబాద్ వికీపీడియా నిర్వాహకుల సమావేశం
- మార్చి 31 : కార్యనిర్వహణ పురోగతి గురించి పరిశీలించడం.
- ప్రదేశం :
- Golden Threshold, Abids, Hyderabad; సమయం : 10 am to 12 noon
- Golden Threshold, Abids, Hyderabad; సమయం : 10 am to 12 noon
- ఏప్రిల్ 10-11 సమావేశ కార్యక్రమ విషయసూచిక
-
- తెలుగు వికీపీడియా మహోత్సవం
- వికీపీడియా స్వాగత సదస్సు
- ఏప్రిల్ 10, 2013 : ప్రదేశం : …………………………….(నిర్ణయించబడాలి).
- 12:00 గం. (మధ్యాహ్నము): వికీపీడియా నిర్వాహకులు మరియు మీడియా ప్రతినిధుల పరస్పర పరిచయం.
- 2:00 - 3:00 గం.ల మధ్య : మధ్యాహ్న భోజనం.
- సాయంత్రం 4:00 గం. : పత్రికా సమావేశం. (ఆధికారికం) తెలుగు వికీపీడియా గురించి.
- వికీపీడియా సర్వసభ్య సమావేశం
- ఏప్రిల్ 11, 2013 : ప్రదేశం : …………………………….( నిర్ణయించబడాలి )
- ఉదయం 10.00 గం. : పరస్పర వ్యక్తిగత పరిచయాలు.
- ఉదయం 11.30 గం : సర్వసభ్య సమావేశము(జనరల్ బాడీ మీటింగ్)
- వికీ -పంచాయితి
- వికీపీడియన్ల వ్యక్తిగత పరిచయం.
- దిద్దుబాటు సమస్యలను ఎలా గుర్తించాలి ?
- భవిష్యత్తులో వికీపీడియా అభివృద్ధి
- 2:00 గం. - 3:00 గం.: మధ్యాహ్న భోజనం
- వికీపీడియా ప్రజా వేదిక
- 6:00 గం - 8:00 గం. సాయంకాలం : చివరిగా మీడియా ప్రతినిధుల, ఆహ్వానితులతో కలిసి బహిరంగ సమావేశం.
- తెలుగు వికీపీడియా పరిచయం.
- ఆహ్వానితుల ఉపన్యాసాలు/వికీపీడియా ప్రాముఖ్యత.
- వికీపీడియాలో దిద్దుబాట్లు చేయడానికి అవసరమైన సూచనలు.
- (వికీపీడియా, విక్షనరీ, వికీసోర్స్)
- (నిర్ణయం) విజ్ఞాన విషయాలను పంచుకుందాం.
- ఆహ్వానితులకు మరియు వికీపీడియన్లకు ప్రశంసా పత్రాలు అందించడం
- తెలుగు వికీపీడియా పరిచయం.
తెలుగు వికీపీడియా మహోత్సవం ; (10 మరియు 11 ఏప్రిల్ 2013 తేదీలలో) హైదరాబాద్ ఆహ్వానం పలుకుతోంది.
దారిఖర్చులు మరియు విడిది
హైదరాబాదుకు బయటనుండి వచ్చు వికీపీడియన్లకు ప్రయాణ మరియు వసతి సౌకర్యం:
హైదరాబాదుకు బయటనుండి సమావేశానికి హాజరుకావాలనుకొంటున్న వికీపీడియా సభ్యులకు ప్రయాణ మరియు వసతి సౌకర్యము (ఇద్దరు లేక ఎక్కువ మంది రూము పంచుకొనే ప్రాతిపదికన) కల్పించటానికి (రైలు ఎసి టు టైర్ చార్జీలకు లోబడి అయిన ఖర్చులకు) Access to Knowledge-CIS, బెంగుళూరు వారు పరిమిత నిధులు కేటాయించారు. డిసెంబరు 31, 2012 నాటికి తెలుగు వికీప్రాజెక్టులు అన్నిటిలో కలిపి కనీసం 50 (ఏభై) మార్పులు చేసినవారు దీనికి అర్హులు. ఈ సౌకర్యం "మొదలు వచ్చినవారికి ముందు" ప్రాతిపదికన ఇవ్వబడుతుంది. ఆసక్తిగల సభ్యులు త్వరగా ఈ పేజీలోని ' తప్పక హాజరవుతున్న సభ్యుల ' విభాగంలో మీ పేరు(వికీ సంతకం ద్వారా) మరియు ఊరు నమోదు చేసుకొనమని కోరడమైనది. వికీ "సభ్యులు టికెట్టు మూలప్రతి (original) ఇస్తూ ఖర్చుధృవపత్రం (voucher) పై సంతకం చేయవలసి వుంటుంది. ఇది CIS-A2K ఆడిటర్ వారి నిభంధన కావున సభ్యులు మన్నించాలని అభ్యర్దన.
సమావేశం నిర్వాహకులు
- Malladi kameswara rao (చర్చ) 06:49, 14 మార్చి 2013 (UTC)
- Bhaskaranaidu (చర్చ) 10:42, 14 మార్చి 2013 (UTC)]]
- జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 10:58, 14 మార్చి 2013 (UTC) (కొంతవరకు చేయగలను/కొన్ని పనులకు వాడుకొనగలరు)
- Rajasekhar1961 (చర్చ) 05:21, 15 మార్చి 2013 (UTC)
- రహ్మానుద్దీన్ (చర్చ) 21:00, 16 మార్చి 2013 (UTC)
- <<పైన మీసంతకం చేర్చండి>>
ముందస్తు సమావేశంలో పాల్గొనే సభ్యులు
- t.sujatha
- Rajasekhar
- Malladi kameswara rao
- జె.వి.ఆర్.కె.ప్రసాద్ (అననుకూల స్థితి, పరిస్థితులలో తప్ప, హాజరులో మార్పు ఉండదు.)
- Bhaskaranaidu (చర్చ) 10:41, 14 మార్చి 2013 (UTC)]]
- విష్ణు (చర్చ) (ప్రయాణంలో ఉండడం వలన టెలిఫోన్ ద్వారా వీలయితే చర్చలో పాల్గొంటాను)04:16, 15 మార్చి 2013 (UTC)
- రహ్మానుద్దీన్ (చర్చ) 21:00, 16 మార్చి 2013 (UTC)
- Pranayraj1985 (చర్చ)
- vangalapudi.gp (చర్చ)
సమావేశంలో పాల్గొనే సభ్యులు
సమావేశంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న సభ్యులు ఈ జాబితాలో మీ పేరును చేర్చండి.
- తప్పక పాల్గొనేవారు
- t.sujatha (చర్చ) 05:06, 13 మార్చి 2013 (UTC)
- Rajasekhar1961 (చర్చ) 06:11, 13 మార్చి 2013 (UTC)
- జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:11, 13 మార్చి 2013 (UTC)(అననుకూల స్థితి, పరిస్థితులలో తప్ప, హాజరులో మార్పు ఉండదు.)
- Malladi kameswara rao (చర్చ) 06:49, 14 మార్చి 2013 (UTC)
- Bhaskaranaidu (చర్చ) 10:39, 14 మార్చి 2013 (UTC)
- kbssarma
- విష్ణు (చర్చ)04:15, 15 మార్చి 2013 (UTC)
- రహ్మానుద్దీన్ (చర్చ) 21:00, 16 మార్చి 2013 (UTC)
- సుమంత్
- Pranayraj1985 (చర్చ)
- పవి (చర్చ) 04:49, 25 మార్చి 2013 (UTC)
- అర్జున (చర్చ) 23:19, 27 మార్చి 2013 (UTC), బెంగుళూరు
- విశ్వనాధ్ (చర్చ) 07:35, 14 మార్చి 2013 (UTC)
- rajachandra(చర్చ) 10:19, 30 మార్చి 2013 (UTC), చెన్నై
- బండి. శ్రీనివాస్
- పాలగిరి (చర్చ) 04:04, 1 ఏప్రిల్ 2013 (UTC)
- విజయ్
- [[వాడుకరి:cbrao (చర్చ) 06:55, 2 ఏప్రిల్ 2013 (UTC)]]
- <<పైన మీసంతకం చేర్చండి>>
- బహుశా పాల్గొనేవారు
- ప్రసాదు (చర్చ) 11:39, 13 మార్చి 2013 (UTC)(ప్రదేశం నాకు వీలయ్యే దూరం లో ఉంటే)
- పోటుగాడు అదేరోజు వేరొక ముఖ్యమైన పని ఉన్నది. వీలును బట్టి పాల్గొంటాను.
- కూచిమంచిప్రసాద్ పాల్గొనడానికి ప్రయత్నిస్తానుకూచిమంచిప్రసాద్ (చర్చ) 17:38, 14 మార్చి 2013 (UTC)
- Mylaptops (నేను బంజారా హిల్స్ రోడ్డు నెం 1 లో, సాక్షి ఆఫీసు వెనుక ఉంటున్నాను. వాహన సౌకర్యం లేదు. అయినా ఆదివారం పాల్గొనటానికి ప్రయత్నిస్తాను.(భూపతిరాజు రమేష్ రాజు) (Mylaptops (చర్చ) 07:31, 15 మార్చి 2013 (UTC))
- రాధాక్రిష్ణ (చర్చ) 14:17, 25 మార్చి 2013 (UTC)
- వాడుకరి:డా.రామక పాండురంగశర్మ(తప్పక పాల్గొనే ప్రయత్నం చేస్తాను)
- పాల్గొనటానికి వీలుకానివారు
- గమనిక: సమావేశానికి వీలుకాని సభ్యులు/నిర్వాహకులు/అధికారులు తమ సందేశాన్ని వీడియో/ఆడియో/టెక్స్టు ఈ వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం/సభ్యుల అభినందనలు ఇంకా సూచనలు విభాగంలో చేర్చండి. వాటిని సమావేశం సమయంలో అందరికీ తెలియజేస్తాము.
- ఖాదర్ - హైదరాబాదు వెలుపల ఉండటం వలన హాజరుకాలేక పోతున్నాను.
- శశి (చర్చ) 20:53, 15 మార్చి 2013 (UTC)బెంగుళూరు లో ఉండటం వలన, ఉగాదికి సెలవు లేకపోవటం వలన హాజరు కాలేను.
- కె. వి. రమణ. చర్చ 13:58, 16 మార్చి 2013 (UTC) (వ్యక్తిగత పనుల వల్ల హాజరు కాలేను)
- వైజాసత్య (చర్చ) 21:40, 16 మార్చి 2013 (UTC) (నేను ఆంధ్రదేశంలో లేకపోవటం వలన)
- Nrahamthulla (చర్చ) 07:12, 17 మార్చి 2013 (UTC)(వ్యక్తిగత పనుల వల్ల హాజరు కాలేను)
- Tsnpadma (చర్చ) 11:19, 23 మార్చి 2013 (UTC) (వ్యక్తిగత పనుల వల్ల హాజరు కాలేను)
- Rajahmundry (చర్చ)(తప్పక హాజరు)
- <<పైన మీసంతకం చేర్చండి>>