పట్టుచీర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎పట్టు వస్త్రాలు ఉత్పత్తి చేయు ప్రాంతాలు: వివిధ రకాల పట్టు చీరల చిత్రమాలిక చేర్చాను
→‎చిత్రమాలిక: కంచి పట్టు
పంక్తి 33: పంక్తి 33:
File:'Sari' from Varanasi (north-central India), silk and gold-wrapped silk yarn with supplementary weft brocade.jpg| ఒక బనారస్ చీర
File:'Sari' from Varanasi (north-central India), silk and gold-wrapped silk yarn with supplementary weft brocade.jpg| ఒక బనారస్ చీర
ఫైలు:Banarasi sari pallu by ashish4.JPG| మరొక బనారస్ చీర
ఫైలు:Banarasi sari pallu by ashish4.JPG| మరొక బనారస్ చీర
File:Kanchi Silk.jpg| ఒక కంచి పట్టు చీర
</gallery>
</gallery>



14:56, 5 ఏప్రిల్ 2013 నాటి కూర్పు

పట్టుమరియు జరీతో కల్నేత నేస్తున్న నేతకారుడూ

పట్టుదారంతో అల్లిన మెత్తని చీరను పట్టుచీర అంటారు. భారతదేశంలో అన్ని శుభకార్యాలకు, పండుగలకు ఎక్కువగా పట్టుచీరలు ధరించడానికి ఇష్టపడతారు.

ప్రాముఖ్యత

పెళ్ళిళ్లలో ఆడవాళ్లు ఎక్కువగా పట్టు చీరలు కట్టాలనుకుంటుంటారు. హిందూ సంప్రదాయంలో పట్టు చీరకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పండగకీ, పెళ్ళికీ తళతళలాడే పట్టు చీరలు ఉండాల్సిందే. ఇప్పుడు కొత్తగా వర్క్ చీరల ఫ్యాషన్ వచ్చింది. సాధారణ జరీనుంచి వెండి జరీ దాకా వర్క్ చేసిన పట్టు, నైలెక్స్ చీరల ధరలు కూడా ఎక్కువే.

ఉతికేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు[1]

  • పట్టుచీరలను మృదుజలంతో ఉతకాలి. కఠిన జలమైతే నీటిని మృదువు చేయడానికి చిటికెడు బోరాక్స్ లేదా అమ్మోనియం వాడాలి.
  • నాణ్యమైన తటస్థ సబ్బులు పొడి రూపంలోకాని ద్రవరూపంలో కాని ఉపయోగించాలి. కఠిన జలమైతే లైట్ డిటర్జెంట్లను వినియోగించాలి.
  • సబ్బులోని మట్టిని తొలగించడానికి పట్టు వస్త్రాలను వేడి నీటిలో రెండు మూడు సార్లు జాడించాలి.
  • చివరగా చల్లని నీటితో జాడించేటప్పుడు కొన్ని చుక్కల సిట్రిక్ యాసిడ్ లేదా ఎసిటిక్ యాసిడ్ ను ఉపయోగించాలి.
  • అనుమానపు రంగు కల పట్టు వస్త్రాలు ఉతికే ముందు 1 నుంచి 2 నిముషాలు చిటికెడు సిట్రిక్ యాసిడ్ లేదా ఎసిటిక్ యాసిడ్ కలిపిన చల్లని నీటితో తడపాలి. పట్టు వస్త్రాలు ఉతికిన తరువాత చేతితో సున్నితంగా పిండి తడిని తీయాలి.
  • పట్టు చీరలను గదిలో నీడ పట్టున వేలాడ దీసి ఆరబెట్టాలి.


Read more at: http://telugu.boldsky.com/home-garden/improvement/2012/maintaining-storing-tips-pattu-saree-003482.html


తయారీ

పట్టు చీరల తయారీకి మగ్గాలను మరియు మిషనరీ రెండిటిని వినియోగిస్తున్నారు. నాణ్యత కొరకు మగ్గాలపై నేయబడిన వాటికి గిరాకీ అధికంగా కలదు.

పట్టు వస్త్రాలు ఉత్పత్తి చేయు ప్రాంతాలు

పట్టు చీరలు ఇతర వస్త్రాలు అధికంగా తయారు చేయు ప్రాంతాలు

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

ఆంధ్రుల దుస్తులు

సూచికలు

"https://te.wikipedia.org/w/index.php?title=పట్టుచీర&oldid=826898" నుండి వెలికితీశారు