తుఫాన్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వనరుల జాబితా జతచేయబడినది
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q8066228 (translate me)
పంక్తి 49: పంక్తి 49:
*[http://www.eenadu.net/Homeinner.aspx?item=break9 చిత్ర ఛాయాచిత్రాలు]
*[http://www.eenadu.net/Homeinner.aspx?item=break9 చిత్ర ఛాయాచిత్రాలు]
[[వర్గం:2013 తెలుగు సినిమాలు]]
[[వర్గం:2013 తెలుగు సినిమాలు]]
[[en:Zanjeer (2013 film)]]

06:26, 7 ఏప్రిల్ 2013 నాటి కూర్పు

తుఫాన్
First look
దర్శకత్వంఅపూర్వ లాఖియా (హిందీ)
యోగి (తెలుగు)[1]
స్క్రీన్ ప్లేసురేష్ నాయర్
కథసలీం-జావిద్
నిర్మాతఅపూర్వ లాఖియా
అమిత్ మెహ్రా
తారాగణం
ఛాయాగ్రహణంగురురాజ్ జోయిస్
కూర్పుచింటూ సింగ్
సంగీతంఅను మాలిక్
చింతన్ భట్
మీట్ బ్రదర్స్
దేవిశ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థలు
రిలయన్స్ ఎంటర్తైన్న్మెంట్
అడై మెహ్రా ప్రొడక్షన్స్
ఫ్లయింగ్ టర్టిల్స్
పంపిణీదార్లురిలయన్స్ ఎంటర్తైన్న్మెంట్
విడుదల తేదీ
2013 మే 10 (2013-05-10)
దేశంభారత్
భాషలుహిందీ
తెలుగు

తుఫాన్ 2013 లో విడుదదవనున్న తెలుగు చిత్రము. హిందీలో జంజీర్ పేరుతో ఈ చిత్రం ఏకకాలంలో నిర్మించబడింది.

నటవర్గం

సాంకేతిక వర్గం

  • దర్శకుడు - అపూర్వ లాఖియా
  • సంగీతం - అన్నూ మాలిక్

విశేషాలు

  • ఈ చిత్రం యొక్క మూలమైన ప్రకాష్ మెహ్రా గారి జంజీర్ ని అప్పట్లో నందమూరి తారక రామారావు గారితో 1974లో నిప్పులాంటి మనిషి పేరుతో పునః నిర్మించారు.[2] ఈ చిత్రం సంచలన విజయం సాధించింది.[3]
  • నిప్పులాంటి మనిషి తర్వాత ఆ చిత్రం యొక్క తదుపరి తెలుగు మరియూ హిందీ పునః నిర్మాణం ఈ చిత్రం కావడం విశేషం.
  • తెలుగులో షేర్ ఖాన్ పాత్రను శ్రీహరి పోషించగా హిందీలో సంజయ్ దత్ పోషించారు. రాం చరణ్ నటించిన మగధీరలో కూడా శ్రీహరి గారి పాత్ర పేరు షేర్ ఖాన్ కావడం గమనార్హం.
  • 2003లో విడుదలైన అపురూపం తర్వాత ప్రియాంక చోప్రా నటించిన తెలుగు చిత్రం కూడా ఇదే. ఈ చిత్రం కోసం ఆమె 9 కోట్ల పారితోషికం అందుకున్నది.[4]

వనరులు

  1. http://www.idlebrain.com/news/functions1/trailerlaunch-thoofan.html
  2. http://www.ghantasala.info/tfs/cdata5532.html
  3. http://www.cinegoer.com/ntr175.htm
  4. http://www.hindustantimes.com/Entertainment/Bollywood/Priyanka-becomes-highest-paid-actress/Article1-840519.aspx

బయటి లంకెలు