ఉరోస్థి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 46 interwiki links, now provided by Wikidata on d:q8481 (translate me)
చి -pl:Mostek człowieka, correct one from d:
పంక్తి 5: పంక్తి 5:


[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]
[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]

[[pl:Mostek człowieka]]

00:12, 21 ఏప్రిల్ 2013 నాటి కూర్పు

ఉరోస్థి (Sternum) సకశేరుకాలలో ఛాతీ ముందు భాగంలో ఉండే చదునైన ఎముక. ఇది చాలా వరకు పర్శుకలు లేదా పక్కటెముకలకు అధారాన్నిస్తాయి. పైభాగంలో ఉరోమేఖలతో అతికి ఉంటుంది. కప్పలో దీనికి నాలుగు భాగాలుంటాయి. మానవులలో దీనికి మూడు భాగాలుంటాయి.

మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
"https://te.wikipedia.org/w/index.php?title=ఉరోస్థి&oldid=834066" నుండి వెలికితీశారు