సురభి జమునా రాయలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:1960 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:రంగస్థ్థల నటీమణులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 8: పంక్తి 8:
[[వర్గం:తెలుగు రంగస్థల నటీమణులు]]
[[వర్గం:తెలుగు రంగస్థల నటీమణులు]]
[[వర్గం:1960 జననాలు]]
[[వర్గం:1960 జననాలు]]
[[వర్గం:రంగస్థ్థల నటీమణులు]]

11:00, 22 ఏప్రిల్ 2013 నాటి కూర్పు

దస్త్రం:Jamuna Rayalu.jpg
జమునా రాయలు

1960 జనవరి 22క శ్రీమతి వసుంధరాదేవి, వనారస కొండలరావు దంపతులకు జన్మించారు. నాలుగు దశాబ్దాలకు పైబడిన రంగస్థల అనుభవం ఉంది. బాల్యంలో బుర్రకథలు, హరికథలు చెప్పిన ఈవిడ సురభి సంస్థ ప్రదర్శనలో చాలా నాటకాల్లో నటించారు. ఎక్కువగా పురుష పాత్రలను పోషించేవారు. స్త్రీ పాత్రలలో బాలనాగమ్మ, గుణసుందరి, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణీ మాలినీదేవి, చంద్రమతి మరెన్నో పాత్రలు ధరించారు. సత్యసాయి బాబా వారు ఈవిడకు ‘నవరత్నమాల’ను బహుకరించారు. వరంగల్ వారి ‘బెస్ట్ ఎక్స్ లెన్సీ అవార్డు’, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ‘పైడి లక్ష్మయ్య అవార్డు’, ‘స్థానం నరసింహారావు అవార్డు’, అక్కినేని వారి ప్రథమ గోల్డ్ మెడల్, జి.వి.ఆర్. వారి జీవిత పురస్కారం, అనేక పర్యాయములు ‘నంది’ గరుడ అవార్డులు పొందారు. నట శిరోమణి, నటనా విదూషీమణి, గానకోకిల బిరుదులు పోందారు.