దుస్తులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 106 interwiki links, now provided by Wikidata on d:q11460 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36: పంక్తి 36:


==ఇవి కూడా చూడండి==
==ఇవి కూడా చూడండి==
[[దారం]]
* [[దారం]]
* [[భారతీయ దుస్తులు]]
* [[ఆంధ్రుల దుస్తులు]]


[[భారతీయ దుస్తులు]]
[[వర్గం:దుస్తులు]]

{{ఆంధ్రుల దుస్తులు}}
{{భారతీయులు ధరించే దుస్తులు}}

12:50, 22 ఏప్రిల్ 2013 నాటి కూర్పు

Clothing in history

మానవుడు తన శరీరాన్ని కప్పి ఉంచడానికి ధరించే వాటిని దుస్తులు అంటారు. దుస్తులను ఇంగ్లీషులో Clothing అంటారు.

మానవ సమాజంలో ఉండే ప్రతి మానవుడు దుస్తులను ధరించడం ఒక సహజ లక్షణంగా అలవరచుకున్నాడు. అందువలన ఈ సృష్టిలోని జీవులలో మానవుడు ప్రత్యేకతను సంతరించుకున్నాడు.

దుస్తులను ధరించే పద్ధతి సాంఘిక, భౌగోళిక, ఆర్ధిక, శారీరక స్థితి గతులపై ఆధారపడి ఉంటుంది. చేసే పనిని బట్టి , అతని లక్ష్యాన్ని బట్టి ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను బట్టి శరీరానికి అనుగుణమైన దుస్తులను ధరించవలసి ఉంటుంది.

దుస్తుల ఆరంభం

ఫంక్షన్

విద్యార్ధులు

ప్రపంచ తెలుగు మహాసభలు సందర్భంగా సాంప్రదాయ దుస్తులు ధరించి ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు

సంప్రదాయం

సాంఘిక స్థితి

మతం

దుస్తుల ఆరంభ చరిత్ర

బైబిల్ పాత నిబంధన గ్రంధం లో ఆదికాండంలో అధునిక మానవులకు తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు చెట్ల ఆకులను కప్పుకున్నట్లుగా ప్రస్తావించబడింది. తర్వాత కాలంలో క్రీస్తు పూర్వం 80000 నుండి 40000 వరకూ జీవించిన నియాండర్తల్ మానవులు జంతు చర్మాలను కప్పుకోనేవారు. వీరి తర్వాత పుట్టుకొచ్చిన ఆధునిక మానవులు దూదితో దుస్తులు కపిపెట్టారు. భారత దేశంలో దుస్తులు వయసును బట్టి, లింగ భేదము బట్టి, సందర్భాన్ని బట్టి ధరించాలి అని పూర్వమే పెద్దలు నిర్ణయించారు.

దుస్తుల తయారీ

ఆటలలో ధరించ వలసిన దుస్తులు

దుస్తుల అలంకరణ

ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=దుస్తులు&oldid=834723" నుండి వెలికితీశారు