పింగళి సూరనామాత్యుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10: పంక్తి 10:
* [[కళాపూర్ణోదయం]] - ఆరవీటి తిమ్మరాజు వంశానికి చెందిన నంద్యాల కృష్ణమరాజుకు అంకితమిచ్చాడు.
* [[కళాపూర్ణోదయం]] - ఆరవీటి తిమ్మరాజు వంశానికి చెందిన నంద్యాల కృష్ణమరాజుకు అంకితమిచ్చాడు.
* ప్రభావతీప్రద్యుమ్నం
* ప్రభావతీప్రద్యుమ్నం
==పింగళి సూరన కవి వంశము==

సూరన నియోగిబ్రాహ్మణుడు. గౌతమ గోత్రుడు. ఆపస్థంబ సూత్రుడు. అమరనామాత్య్లకు బుత్రుడు. ఇతని పూర్వులలో ప్రశిద్ధుడైన ''గోకనామాత్వుడూ' ''పింగళు ''యను గ్రామమున నివశించుటచే నా వంశము వారందరికీ ''పింగళి '' వారని వంశ నామము వచ్చెనట.
==మూలాలు, వనరులు==
==మూలాలు, వనరులు==
* [http://eemaata.com/em/library/kalaa/ కళాపూర్ణోదయం కావ్యం తేలికైన వచనంలో ] ఈమాట వెబ్ పత్రిక సౌజన్యంతో
* [http://eemaata.com/em/library/kalaa/ కళాపూర్ణోదయం కావ్యం తేలికైన వచనంలో ] ఈమాట వెబ్ పత్రిక సౌజన్యంతో

11:42, 9 మే 2013 నాటి కూర్పు

పింగళి సూరన్న / పింగళి సూరన ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు. తెలుగు సాహిత్యాన్ని ఏలిన మహా కవులలో ఒకడు. శ్రీకృష్ణదేవరాయల కొలువులోని అష్టదిగ్గజములలో పింగళి సూరన ఒకడు.

ఈయన రాఘవపాండవీయము అనే ఒక అత్యధ్భుతమైన శ్లేష కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యంలో ఉన్న ప్రతి ఒక పద్యాన్ని రామాయణంలోని కథకూ, భారత ఇతిహాసములోని కథకూ ఒకేసారి అన్వయించుకోవచ్చు. 16వ శతాబ్దము మధ్యభాగములో పింగళి సూరన రచించిన కళాపూర్ణోదయము దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి నవలగా భావిస్తారు[మూలాలు తెలుపవలెను]. కళాపూర్ణోదయాన్ని తెలుగు సాహిత్యం లో మొట్టమొదటి కావ్యంగా పరిగణిస్తారు[మూలాలు తెలుపవలెను]. ఇది అద్భుతమైన ప్రేమ కావ్యము.

ఆయన చేసిన రచనల్లో ముఖ్యమైనవి (కాలక్రమములో)

  • గిరిజా కళ్యాణం
  • గరుడ పురాణం (తెనుగించాడు)
  • రాఘవపాండవీయం
  • కళాపూర్ణోదయం - ఆరవీటి తిమ్మరాజు వంశానికి చెందిన నంద్యాల కృష్ణమరాజుకు అంకితమిచ్చాడు.
  • ప్రభావతీప్రద్యుమ్నం

పింగళి సూరన కవి వంశము

సూరన నియోగిబ్రాహ్మణుడు. గౌతమ గోత్రుడు. ఆపస్థంబ సూత్రుడు. అమరనామాత్య్లకు బుత్రుడు. ఇతని పూర్వులలో ప్రశిద్ధుడైన గోకనామాత్వుడూ' పింగళు యను గ్రామమున నివశించుటచే నా వంశము వారందరికీ పింగళి వారని వంశ నామము వచ్చెనట.

మూలాలు, వనరులు


అష్టదిగ్గజములు
అల్లసాని పెద్దన | నంది తిమ్మన | ధూర్జటి | మాదయ్యగారి మల్లన | అయ్యలరాజు రామభధ్రుడు | పింగళి సూరన | రామరాజభూషణుడు | తెనాలి రామకృష్ణుడు

రెండర్థముల పద్య మొక్కటియు నిర్మింపగ శక్యంబుగా కుండుం దద్గతి గావ్యమెల్ల నగునే నోహో యనంజేయదే పాండిత్యంబున నందునుం దెనుగు కబ్బం బద్భుతం బండ్రు ద క్షుం డెవ్వాడిల రామ భారత కథల్ జోడింప భాషాకృతిన్