వాయువు (భౌతిక శాస్త్రం): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 109 interwiki links, now provided by Wikidata on d:q11432 (translate me)
చి వర్గం:పంచ భూతములు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 26: పంక్తి 26:


[[వర్గం:వాయువులు]]
[[వర్గం:వాయువులు]]
[[వర్గం:పంచ భూతములు]]

14:53, 10 మే 2013 నాటి కూర్పు

Gas phase particles (atoms, molecules, or ions) move around freely


వాయువు (ఆంగ్లం: Gas) పదార్ధాల యొక్క ఒక మూల స్థితి. భౌతిక శాస్త్రం ప్రకారం, నిర్ధిష్టమైన ఆకారం మరియు ఘనపరిమాణం లేని అణువులు, అయానులు, లేదా ఎలక్ట్రానుల సముదాయం వాయువు. వాయువులలోని అణువులు ఎల్లప్పుడు ఒక నిర్ధిష్టమైన దిశ లేకుండా కదులుతుంటాయి.

భూమి వాతావరణంలో అతి ముఖ్యమైన గాలి కొన్ని రకాల వాయువుల మిశ్రమము.

వాయు నియమాలు

వాయువుల ధర్మాలలో ముఖ్యమైనవి ద్రవ్యరాశి, ఘనపరిమాణం, పీడనం మరియు ఉష్ణోగ్రత. ఈ వాయు ధర్మాలకు గల పరస్పర సంబంధాలను తెలిపే నియమాలను వాయు నియమాలు (Gas Laws) అంటారు. ఇవి రెనసాన్స్ నుండి 19వ శతాబ్దం తొలిరోజుల వరకు అభివృద్ధి చెందినవి. ఒకదానికొకటి ధృడమైన సంబంధంలేని నియమాల సమాహారం.

వాయు కాలుష్యం

మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణము (natural environment) ను కాలుష్యం చేయు రసాయనము (chemical)లు, నలుసు పదార్థము (particulate matter)లు, లేక జీవపధార్దము (biological material)లు వాతావరణము (atmosphere)లో కలియుట వాయు కాలుష్యము అనబడును

వాతావరణం, ఒక సంక్లిష్టమైన, ఎల్లప్పుడు మారు సహజ వాయు సముదాయం గలది. ఇది భూమి (Earth)పై నున్న జీవాలకు మద్దతు నిస్తుంది.వాయు కాలుష్యం వలన స్ట్రాటోస్ఫియర్లోని (Stratospheric) ఓజోన్ తగ్గుదల (ozone depletion) మానవుల ఆరోగ్యనికే కాక భూమి యొక్క సమతుల్య జీవావరణ క్రమమునకు (ecosystems) కూడ హాని కలిగించునని గతంలోనే గుర్తించారు.

పురాణాలు

ఇవి కూడా చూడండి