కె.బి. తిలక్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q6323150 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name ='''కొర్లిపర బాలగంగాధర్ తిలక్'''
| residence =
| other_names =
| image =K.B.Tilak.jpg
| imagesize = 200px
| caption = కె.బి. తిలక్
| birth_name = '''కొర్లిపర బాలగంగాధర్ తిలక్'''
| birth_date = [[1926]], [[జనవరి 14]]
| birth_place = [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[దెందులూరు]]
| native_place =
| death_date = [[2010]], [[సెప్టెంబరు 23]]
| death_place =
| death_cause =
| known = స్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse=
| partner =
| children =
| father = వెంకటాద్రి
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}

'''కొర్లిపర బాలగంగాధర్ తిలక్''' (1926 - 2010) స్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత.<ref>Anupama Geetala Tilak, Vanam Jwala Narasimha Rao, Haasam Publications, Hyderabad, 2006.</ref> [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[దెందులూరు]] లో [[1926]], [[జనవరి 14]]న జన్మించాడు. ఆయన తండ్రి వెంకటాద్రి స్వాతంత్య్ర సమరయోధుడు. [[ఏలూరు]]లో చదివేటప్పుడు తిలక్ స్వాతంత్య్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యాడు. [[క్విట్ ఇండియా ఉద్యమం]]లో పాల్గొని [[1942]]లో జైలుకి వెళ్లారు. తర్వాత [[ప్రజా నాట్యమండలి]]లో పనిచేశాడు. మేనమామలు [[ఎల్.వి.ప్రసాద్]], [[అక్కినేని సంజీవి]]ల ప్రోత్సాహంతో తొలుత కొన్ని సినిమాలకు ఎడిటర్‌గా చేసి, తర్వాత అనుపమ చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు [[2010]], [[సెప్టెంబరు 23]]న మరణించాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 24-09-2010</ref>.

== అభ్యుదయ భావాలతో సినిమాలు==
== అభ్యుదయ భావాలతో సినిమాలు==

05:59, 13 మే 2013 నాటి కూర్పు

కొర్లిపర బాలగంగాధర్ తిలక్
కె.బి. తిలక్
జననంకొర్లిపర బాలగంగాధర్ తిలక్
1926, జనవరి 14
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు
మరణం2010, సెప్టెంబరు 23
ప్రసిద్ధిస్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత
తండ్రివెంకటాద్రి

కొర్లిపర బాలగంగాధర్ తిలక్ (1926 - 2010) స్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత.[1] పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు లో 1926, జనవరి 14న జన్మించాడు. ఆయన తండ్రి వెంకటాద్రి స్వాతంత్య్ర సమరయోధుడు. ఏలూరులో చదివేటప్పుడు తిలక్ స్వాతంత్య్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 1942లో జైలుకి వెళ్లారు. తర్వాత ప్రజా నాట్యమండలిలో పనిచేశాడు. మేనమామలు ఎల్.వి.ప్రసాద్, అక్కినేని సంజీవిల ప్రోత్సాహంతో తొలుత కొన్ని సినిమాలకు ఎడిటర్‌గా చేసి, తర్వాత అనుపమ చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు 2010, సెప్టెంబరు 23న మరణించాడు.[2].

అభ్యుదయ భావాలతో సినిమాలు

  1. ముద్దుబిడ్డ (1956)
  2. ఎం.ఎల్.ఏ. (1957)
  3. అత్తా ఒకింటి కోడలే (1958)
  4. చిట్టి తమ్ముడు (1962)
  5. ఉయ్యాల జంపాల (1965)
  6. ఈడుజోడు (1967)
  7. పంతాలు పట్టింపులు (1968)
  8. కొల్లేటి కాపురం (1976)
  9. ధర్మవడ్డీ (1982)
  10. ఛోటీ బహు, కంగన్ (1971)

విశేషాలు

అవార్డులు, గుర్తింపులు

మూలాలు

  1. Anupama Geetala Tilak, Vanam Jwala Narasimha Rao, Haasam Publications, Hyderabad, 2006.
  2. ఈనాడు దినపత్రిక, తేది 24-09-2010