బిపిన్ చంద్ర పాల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 8 interwiki links, now provided by Wikidata on d:q684198 (translate me)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox revolution biography
{{Infobox revolution biography
|name=బిపిన్ చంద్ర పాల్
|name=బిపిన్ చంద్ర పాల్
|lived=[[నవంబర్ 7]], [[1858]]–[[మే 20]] [[1932]]
|lived=[[నవంబరు 7]], [[1858]]–[[మే 20]] [[1932]]
|placeofbirth=హబీజ్‌గంజ్ జిల్లా, (నేటి [[బంగ్లాదేశ్]] లో భాగం)
|placeofbirth=హబీజ్‌గంజ్ జిల్లా, (నేటి [[బంగ్లాదేశ్]] లో భాగం)
|placeofdeath=
|placeofdeath=
పంక్తి 7: పంక్తి 7:
|caption=
|caption=
|movement=[[భారత స్వాతంత్ర్యోద్యమము]]
|movement=[[భారత స్వాతంత్ర్యోద్యమము]]
|organizations=[[భారత జాతీయ కాంగ్రేసు]], [[బ్రహ్మ సమాజం]]
|organizations=[[భారత జాతీయ కాంగ్రెసు]], [[బ్రహ్మ సమాజం]]
}}
}}


'''బిపిన్ చంద్ర పాల్''' ([[నవంబర్ 7]], [[1858]]–[[మే 20]] [[1932]]) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు లాల్ బాల్ పాల్ త్రయంలో మూడవ వాడు. 1905లో [[భారత స్వాతంత్ర్యోద్యమము#బెంగాల్ విభజన|బెంగాల్ విభజన]]కు వ్యతిరేకంగా పోరాడాడు. జాతీయోద్యమ పత్రిక ''బందే మాతరం''ను మొదలెట్టాడు. ఆ పత్రికలో [[అరబిందో]] వ్రాసిన వ్యాసానికి సంబంధించిన కేసులో వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వనందున ఆరు మాసాలు జైలు శిక్ష అనుభవించాడు. తెలుగువారితో సహా ఎందరో భారతీయులను స్వాతంత్ర్య సమరమందు ఉత్తేజితులను చేసాడు. ఆ పై [[గాంధీ]] సారథ్యాన్ని, ఆయన సిద్ధాంతాలను, ముఖ్యంగా ఖిలాఫత్ వంటి పోరాటాలలో ఆధ్యాత్మికత, మతము, స్వాతంత్ర్య పోరాటములకు లంకె పెట్టడాన్ని వ్యతిరేకించాడు. [[బ్రహ్మ సమాజం]]లో సభ్యుడైన పాల్ ఒక వితంతువును వివాహమాడాడు.
'''బిపిన్ చంద్ర పాల్''' ([[నవంబరు 7]] , [[1858]]–[[మే 20]] , [[1932]]) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు లాల్ బాల్ పాల్ త్రయంలో మూడవ వాడు. 1905 లో [[భారత స్వాతంత్ర్యోద్యమము#బెంగాల్ విభజన|బెంగాల్ విభజన]]కు వ్యతిరేకంగా పోరాడాడు. జాతీయోద్యమ పత్రిక ''బందే మాతరం''ను మొదలు పెట్టాడు. ఆ పత్రికలో [[అరబిందో]] వ్రాసిన వ్యాసానికి సంబంధించిన కేసులో వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వనందున ఆరు మాసాలు జైలు శిక్ష అనుభవించాడు. తెలుగువారితో సహా ఎందరో భారతీయులను స్వాతంత్ర్య సమరమందు ఉత్తేజితులను చేసాడు. ఆ పై [[గాంధీ]] సారథ్యాన్ని, ఆయన సిద్ధాంతాలను, ముఖ్యంగా ఖిలాఫత్ వంటి పోరాటాలలో ఆధ్యాత్మికత, మతము, స్వాతంత్ర్య పోరాటములకు లంకె పెట్టడాన్ని వ్యతిరేకించాడు. [[బ్రహ్మ సమాజం]] లో సభ్యుడైన పాల్ ఒక వితంతువును వివాహమాడాడు.


== బయటి లంకెలు ==
== బయటి లంకెలు ==

00:37, 20 మే 2013 నాటి కూర్పు

బిపిన్ చంద్ర పాల్
నవంబరు 7, 1858మే 20 1932
జన్మస్థలం: హబీజ్‌గంజ్ జిల్లా, (నేటి బంగ్లాదేశ్ లో భాగం)
ఉద్యమం: భారత స్వాతంత్ర్యోద్యమము
ప్రధాన సంస్థలు: భారత జాతీయ కాంగ్రెసు, బ్రహ్మ సమాజం

బిపిన్ చంద్ర పాల్ (నవంబరు 7 , 1858మే 20 , 1932) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు లాల్ బాల్ పాల్ త్రయంలో మూడవ వాడు. 1905 లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పోరాడాడు. జాతీయోద్యమ పత్రిక బందే మాతరంను మొదలు పెట్టాడు. ఆ పత్రికలో అరబిందో వ్రాసిన వ్యాసానికి సంబంధించిన కేసులో వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వనందున ఆరు మాసాలు జైలు శిక్ష అనుభవించాడు. తెలుగువారితో సహా ఎందరో భారతీయులను స్వాతంత్ర్య సమరమందు ఉత్తేజితులను చేసాడు. ఆ పై గాంధీ సారథ్యాన్ని, ఆయన సిద్ధాంతాలను, ముఖ్యంగా ఖిలాఫత్ వంటి పోరాటాలలో ఆధ్యాత్మికత, మతము, స్వాతంత్ర్య పోరాటములకు లంకె పెట్టడాన్ని వ్యతిరేకించాడు. బ్రహ్మ సమాజం లో సభ్యుడైన పాల్ ఒక వితంతువును వివాహమాడాడు.

బయటి లంకెలు