కొమ్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 31 interwiki links, now provided by Wikidata on d:q6484949 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{విలీనం|చెట్టు}}
[[File:Branch of Tree YVSREDDY.JPG|thumb|చెట్టు కొమ్మపై కూర్చున్న ఒక బాలుడు]]
[[File:Branch of Tree YVSREDDY.JPG|thumb|చెట్టు కొమ్మపై కూర్చున్న ఒక బాలుడు]]
[[Image:White Branches.jpg|thumb]]
[[Image:White Branches.jpg|thumb]]
[[Image:Tree Leaves.JPG|thumb|200px|The branches and leaves of a tree.]]
[[Image:Tree Leaves.JPG|thumb|200px|The branches and leaves of a tree.]]
[[File:Strom roka borovica velke borove 03.jpg|thumb|right|Looking up into the branch structure of a ''[[Pinus sylvestris]]'' tree]]
[[File:Strom roka borovica velke borove 03.jpg|thumb|right|Looking up into the branch structure of a ''[[Pinus sylvestris]]'' tree]]
'''కొమ్మ'''ను '''శాఖ''' అని కూడా అంటారు. ఇంగ్లీషులో '''Branch''' అంటారు. కొమ్మ అంటే వృక్షాలలో ప్రదానమైన [[కాండం]] లేదా [[మాను]] చీలిన తరవాత ఉండే పై భాగము. చిన్న గుల్మాలు మరియు పొదలలో కొమ్మలు ఎక్కువగా [[బలహీనం]]గా ఉంటాయి. అదే వృక్షాలలో మూలకాండం నుండి 2-3 కొమ్మలు మాత్రమే ఉండి అవి ఉపశాఖలుగా విభజించబడి వృక్షం పెరిగే కొద్దీ అవి బలంగా తయారౌతాయి. దీనినే శాఖోపశాఖలుగా విస్తరించడంగా పేర్కొంటారు. చెట్టు చివరగా ఉండే చిన్న కొమ్మలను [[రెమ్మ]]లు అంటారు. ఆంగ్లంలో పెద్ద కొమ్మలను బగ్స్ (boughs) అని, చిన్న కొమ్మలను ట్విగ్స్ (twigs) అని అంటారు.
కొమ్మను '''శాఖ''' అని కూడా అంటారు. ఇంగ్లీషులో '''Branch''' అంటారు.
కొమ్మ అంటే వృక్షాలలో ప్రదానమైన [[కాండం]] లేదా మాను చీలిన తరవాత ఉండే పై భాగము.

చిన్న గుల్మాలు మరియు పొదలలో కొమ్మలు ఎక్కువగా బలహీనంగా ఉంటాయి. అదే వృక్షాలలో మూలకాండం నుండి 2-3 కొమ్మలు మాత్రమే ఉండి అవి ఉపశాఖలుగా విభజించబడి వృక్షం పెరిగే కొద్దీ అవి బలంగా తయారౌతాయి. దీనినే శాఖోపశాఖలుగా విస్తరించడంగా పేర్కొంటారు.

చెట్టు చివరగా ఉండే చిన్న కొమ్మలను [[రెమ్మ]]లు అంటారు.


==పాటలు==
==పాటలు==

14:15, 20 మే 2013 నాటి కూర్పు

చెట్టు కొమ్మపై కూర్చున్న ఒక బాలుడు
The branches and leaves of a tree.
Looking up into the branch structure of a Pinus sylvestris tree

కొమ్మను శాఖ అని కూడా అంటారు. ఇంగ్లీషులో Branch అంటారు. కొమ్మ అంటే వృక్షాలలో ప్రదానమైన కాండం లేదా మాను చీలిన తరవాత ఉండే పై భాగము. చిన్న గుల్మాలు మరియు పొదలలో కొమ్మలు ఎక్కువగా బలహీనంగా ఉంటాయి. అదే వృక్షాలలో మూలకాండం నుండి 2-3 కొమ్మలు మాత్రమే ఉండి అవి ఉపశాఖలుగా విభజించబడి వృక్షం పెరిగే కొద్దీ అవి బలంగా తయారౌతాయి. దీనినే శాఖోపశాఖలుగా విస్తరించడంగా పేర్కొంటారు. చెట్టు చివరగా ఉండే చిన్న కొమ్మలను రెమ్మలు అంటారు. ఆంగ్లంలో పెద్ద కొమ్మలను బగ్స్ (boughs) అని, చిన్న కొమ్మలను ట్విగ్స్ (twigs) అని అంటారు.

పాటలు

  • కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు వున్నాయి.
  • కొమ్మ మీద కోయిలమ్మ కుహూ అన్నది కుహూ కుహూ అన్నది .
"https://te.wikipedia.org/w/index.php?title=కొమ్మ&oldid=849175" నుండి వెలికితీశారు