బులుసు అప్పన్నశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7: పంక్తి 7:
వీరు గీతా తత్వ విచారం, శ్రీమద్భగవద్గీతా శంకరాచార్య తత్వబోధిని మొదలైన గ్రంథాలు రాశారు.
వీరు గీతా తత్వ విచారం, శ్రీమద్భగవద్గీతా శంకరాచార్య తత్వబోధిని మొదలైన గ్రంథాలు రాశారు.


వీరు శృంగేరి, పుష్పగిరి, పుట్టపర్తి పీఠాధిపతుల సత్కారాలు అందుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి 1972 ఫిబ్రవరి 12 తేదీన వీరిని సత్కరించింది.
వీరు శృంగేరి, పుష్పగిరి, పుట్టపర్తి పీఠాధిపతుల సత్కారాలు అందుకున్నారు. [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ]] 1972 ఫిబ్రవరి 12 తేదీన వీరిని సత్కరించింది.


[[వర్గం:1893 జననాలు]]
[[వర్గం:1893 జననాలు]]

03:33, 21 మే 2013 నాటి కూర్పు

బులుసు అప్పన్నశాస్త్రి (1893 - ?) ప్రముఖ తర్కశాస్త్ర పారంగతులు.

వీరు 1893 సెప్టెంబరు 23 తేదీన తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని భాట్నవిల్లి గ్రామంలో జన్మించారు. వీరు విశ్వనాథ సోమయాజులు వద్ద తర్కశాస్త్రం, చామర్తి విశ్వనాథశాస్త్రి వద్ద నిరుక్తం, దెందుకూరి నరసింహశాస్త్రులు వద్ద వేదాంతశాస్త్రాన్ని అభ్యసించారు.

వీరు ప్రాచీన మార్గాన్ని అనుసరించి అధీతి బోధాచరణ ప్రచారాలను నాలుగు మార్గాల చేత ఆచరించారు. 1916 నుండి తర్క వేదాంత శాస్త్రాలకు తామొక ఆచార్యపీఠంగా ఉండి శతాధిక సంఖ్యలో విద్యార్ధులకు శిక్షణ ఇచ్చారు. 1931 నుండి 1947 వరకు గద్వాల, ఆత్మకూరు సంస్థానాల పండిత పరిషత్తులో ధర్మాధికారిగా ఉన్నరు. 1935 నుండి 1942 వరకు సనాతన మత ప్రచారిణి అను మాసపత్రికను నిర్వహించారు.

వీరు గీతా తత్వ విచారం, శ్రీమద్భగవద్గీతా శంకరాచార్య తత్వబోధిని మొదలైన గ్రంథాలు రాశారు.

వీరు శృంగేరి, పుష్పగిరి, పుట్టపర్తి పీఠాధిపతుల సత్కారాలు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1972 ఫిబ్రవరి 12 తేదీన వీరిని సత్కరించింది.