విస్సా అప్పారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:1966 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''విస్సా అప్పారావు''' (1884 - 1966) ప్రముఖ భౌతిక శాస్త్రాచార్యులు.
'''విస్సా అప్పారావు''' (1884 - 1966) ప్రముఖ భౌతిక శాస్త్రాచార్యులు.

వీరు తూర్పు గోదావరి జిల్లా [[పెద్దాపురం]]లో 1884 ఏప్రిల్ 24 తేదీన రామచంద్రుడు మరియు మాణిక్యాంబ దంపతులకు జన్మించారు. తండ్రి పెద్దాపురం సంస్థానంలో ఉన్నతోద్యోగిగా పనిచేశారు. వీరు పెద్దాపురం, అమలాపురం లో ప్రాథమిక విద్యను పూర్తిచేసి; రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ఎఫ్.ఏ;, బి.ఎ. (1900-04) చదివి, ప్రెసిడెన్సీ కళాశాలలో ఎం.ఎ.ను భౌతికశాస్త్రం ప్రధానాంశంగా 1906లో చదివి; 1907 లో ఎల్.టి.ని పూర్తిచేశారు.


[[వర్గం:1884 జననాలు]]
[[వర్గం:1884 జననాలు]]

11:10, 21 మే 2013 నాటి కూర్పు

విస్సా అప్పారావు (1884 - 1966) ప్రముఖ భౌతిక శాస్త్రాచార్యులు.

వీరు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో 1884 ఏప్రిల్ 24 తేదీన రామచంద్రుడు మరియు మాణిక్యాంబ దంపతులకు జన్మించారు. తండ్రి పెద్దాపురం సంస్థానంలో ఉన్నతోద్యోగిగా పనిచేశారు. వీరు పెద్దాపురం, అమలాపురం లో ప్రాథమిక విద్యను పూర్తిచేసి; రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ఎఫ్.ఏ;, బి.ఎ. (1900-04) చదివి, ప్రెసిడెన్సీ కళాశాలలో ఎం.ఎ.ను భౌతికశాస్త్రం ప్రధానాంశంగా 1906లో చదివి; 1907 లో ఎల్.టి.ని పూర్తిచేశారు.