Coordinates: 30°38′N 72°52′E / 30.633°N 72.867°E / 30.633; 72.867

హరప్పా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q185562 (translate me)
చి యంత్రము తొలగిస్తున్నది: sv:Induskulturen#Städerna (strong connection between (2) te:హరప్పా and sv:Harappa)
పంక్తి 38: పంక్తి 38:
[[వర్గం:కంచు యుగం]]
[[వర్గం:కంచు యుగం]]
[[వర్గం:ప్రాచీన నాగరికతలు]]
[[వర్గం:ప్రాచీన నాగరికతలు]]

[[sv:Induskulturen#Städerna]]

00:59, 26 మే 2013 నాటి కూర్పు

సింధూ లోయ లో హరప్పా నగర స్థానం, సింధూ లోయ నాగరికత విస్తీర్ణం (పచ్చ రంగులో).

హరప్పా (ఆంగ్లం :Harappa) (ఉర్దూ: ہڑپہ , హిందీ: हड़प्पा), పాకిస్తాన్ పంజాబ్ కు ఈశాన్యాన సాహివాల్ పట్టణానికి నైఋతి దిశన 33 కి.మీ. దూరంలో వున్న ఒక ప్రాచీన నగరం.

నవీన పట్టణం రావీ నది దగ్గరలో గలదు. ఈ పట్టణము ప్రాచీన కోట గల నగరం, సింధూ లోయ నాగరికత లోని హెచ్ ఆకారపు నిర్మాణాలు కలిగివున్నది.

క్రీ.పూ. 3300 సం.లో ఈ నగరంలో ప్రజలు నివాసాలేర్పరుకున్నట్టు, మరియు 23,500 ప్రజలు - ఆకాలంలో ఇంత జనాభాగల నగరం చరిత్రలోనే లేదు, నివసించేవారని తెలుస్తున్నది. హరప్పా సభ్యత నేటి పాకిస్తాన్ కు ఆవలివరకూ వ్యాపించియున్ననూ, సింధ్ మరియు పంజాబ్ కేంద్రముగా కలిగివున్నది.[1]

చరిత్ర

సింధూ లోయ నాగరికత (హరప్పా నాగరికత అనికూడా పిలువబడుతుంది) చరిత్ర మెహర్‌గఢ్ నాగరికత, దాదాపు 6000 క్రీ.పూ. వరకూ వెళుతుంది. రెండు ప్రసిద్ధ నగరాలు మొహంజో దారో మరియు హరప్పా లు, పంజాబ్ మరియు సింధ్ ప్రాంతాలలో క్రీ.పూ. 2600 లో వెలసిల్లాయి. [2] ఈ నాగరికతలో వ్రాత విధానము, నగర కేంద్రాలు మరియు వైవిధ్యభరిత సామాజిక ఆర్థిక విధానాలు మున్నగునవి క్రీ.శ. 20వ శతాబ్దంలో చేపట్టబడిన పురాతత్వ త్రవ్వకాలలో కనుగొనబడినవి. ఈ త్రవ్వకాలలో "మొహంజో దారో" (అర్థం: చనిపోయిన వారి సమాధి శిథిలాలు) సింధ్ ప్రాంతంలో సుక్కుర్ వద్ద, మరియు హరప్పా, పశ్చిమ పంజాబ్ మరియు లాహోర్ కు దక్షిణాన కనుగొనబడ్డాయి.[3]

హరప్పాలో కనుగొనబడిన శిథిలాలు; ఓ పెద్ద బావి మరియు స్నానఘట్టాలు.

పాద పీఠికలు

  • ప్రారంభపు రేడియో కర్బన డేటింగ్ విధానం, వెబ్ లో వ్రాయబడినది, 2725+-185 క్రీ.పూ. లేదా 3338, 3213, 3203 క్రీ.పూ. calibrated, giving a midpoint of 3251 BCE. Kenoyer, Jonathan Mark (1991) Urban process in the Indus Tradition: A preliminary report. In Harappa Excavations, 1986-1990: A multidisciplanary approach to Third Millennium urbanism, edited by Richard H. Meadow: 29-59. Monographs in World Archaeology No.3. Prehistory Press, Madison Wisconsin.
  • Periods 4 and 5 are not dated at Harappa. The termination of the Harappan tradition at Harappa falls between 1900 and 1500 BCE.
  • మొహంజో దారో is another major city of the same period, located in సింధ్ province of పాకిస్తాన్.
  • ధోలవిరా ఒక ప్రాచీన మెట్రోపాలిటన్ నగరం. The Harappans used roughly the same size bricks and weights as were used in other Indus cities, such as Mohenjo Daro and Dholavira. These cities were well planned with wide streets, public and private wells, drains, bathing platforms and reservoirs. One of its most well-known structures is the so-called Great Bath of Mohenjo Daro.

మూలాలు

  1. Basham, A. L. 1968. Review of A Short History of Pakistan by A. H. Dani (with an introduction by I. H. Qureshi). Karachi: University of Karachi Press. 1967 Pacific Affairs 41(4) : 641-643.
  2. Beck, Roger B. (1999). World History: Patterns of Interaction. Evanston, IL: McDougal Littell. ISBN 0-395-87274-X. {{cite book}}: Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)CS1 maint: extra punctuation (link)
  3. Kenoyer, J.M., 1997, Trade and Technology of the Indus Valley: New insights from Harappa Pakistan, World Archaeology, 29(2), pp. 260-280, High definition archaeology

See also

బయటి లింకులు

30°38′N 72°52′E / 30.633°N 72.867°E / 30.633; 72.867

"https://te.wikipedia.org/w/index.php?title=హరప్పా&oldid=851686" నుండి వెలికితీశారు