శాంతి స్వరూప్ భట్నాగర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 4 interwiki links, now provided by Wikidata on d:q3595877 (translate me)
పంక్తి 40: పంక్తి 40:
[[వర్గం:1894 జననాలు]]
[[వర్గం:1894 జననాలు]]
[[వర్గం:1955 మరణాలు]]
[[వర్గం:1955 మరణాలు]]
[[వర్గం:పంజాబ్ ప్రముఖులు]]
[[వర్గం:పద్మవిభూషణ పురస్కార గ్రహీతలు]]

13:12, 3 జూన్ 2013 నాటి కూర్పు

శాంతి స్వరూప్ భట్నాగర్
జననం(1894-02-21)1894 ఫిబ్రవరి 21
పంజాబ్, బ్రిటిష్ ఇండియా
మరణం1955 జనవరి 1(1955-01-01) (వయసు 60)
న్యూఢిల్లీ, భారతదేశం
నివాసం భారతదేశం
జాతీయత భారతీయుడు
రంగములురసాయన శాస్త్రం
వృత్తిసంస్థలుశాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధనా కౌన్సిల్
చదువుకున్న సంస్థలుపంజాబ్ విశ్వవిద్యాలయం
యూనివర్శిటి కాలేజ్ ఆఫ్ లండన్
పరిశోధనా సలహాదారుడు(లు)ఫ్రెడరిక్ జి.డోన్నన్
ప్రసిద్ధిభారతీయ ఖగోళ కార్యక్రమం
ముఖ్యమైన పురస్కారాలుపద్మవిభూషణ్ (1954), OBE (1936), Knighthood (1941)

శాంతి స్వరూప్ భట్నాగర్ (ఫిబ్రవరి 21, 1894జనవరి 1, 1955) ప్రసిద్ధిగాంచిన భారతీయ శాస్త్రవేత్త. భట్నాగర్ ను భారత పరిశోధన శాలల పితామహుడిగా అభివర్ణిస్తారు. బ్రిటీష్ ఇండియాలోని షాపూర్ (ఇప్పుడు పాకిస్థాన్ లో ఉంది)లో జన్మించాడు. చిన్నప్పటి నుంచి బొమ్మలు, యంత్ర పరికరాలు చేయటంలో ఆసక్తి కనబరిచేవాడు.

వీరి పరిశోధనలు ఎక్కువగా పారిశ్రామిక రసాయనాలపై జరిగింది. ఆయన శాస్త్రీయ పరిశోధనకు 1941లో బ్రిటన్ ప్రభుత్వం సర్ బిరుదును ప్రదానం చేసింది.

భారత స్వాతంత్యం తరువాత కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ సంస్థకు తొలి డైరెక్టర్ జనరల్ పదవి అలంకరించాడు.

మన దేశంలో మొత్తం 12 పరిశోధన శాలలను ఈయన స్థాపించాడు.

ఈతని జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం స్థాపించింది.


బయటి లింకులు