మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తెలుగు ప్రముఖులులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:తెలుగు ప్రముఖులులు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 15: పంక్తి 15:
:బాయల మోదము జేయవు
:బాయల మోదము జేయవు
::కాయజహర! భీమలింగ! కలుషవిభంగా!
::కాయజహర! భీమలింగ! కలుషవిభంగా!

[[వర్గం:తెలుగు ప్రముఖులులు]]

20:35, 3 జూన్ 2013 నాటి కూర్పు

మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి మాడుగుల సంస్థాన ప్రభువైన శ్రీకృష్ణ భూపాలుని ఆస్థానంలో కవి, పండితుడూను. ఈయన తల్లి సీతమ్మ, తండ్రి శరభరాజామాత్యుడు. ఈయన పిఠాపురం దగ్గరున్న తిమ్మాపురంలో 1808లో జన్మించారు. 1873లో మే 11న నిర్యాణము చెందారు.

విద్య

ఈ కవి విద్యా గురువులు ముగ్గురు - కందర్ప సీతారామశాస్త్రి గారు బాల్యగురువులు. దేవులపల్లి తమ్మయసూరి గారు, వాడపల్లి అనంతపద్మనాభాచార్య గార్ల వద్ద ఉభయ భాషలు అభ్యసించినారు ఈ కవి. కవిత్వమనేది వీరికి జన్మతః ఉన్న విద్య. తల్లితండ్రులిరువురి వైపు వారు పండిత కవులు.

రచనలు

  • సీతారామచరిత్రము (ఆఱు ఆశ్వాసములు - 1851-52)
  • కృష్ణార్జున చరిత్రము (ద్వ్యర్థి కావ్యము - 1863)
  • భీమలింగశతకము (1869)

రచనలకు గుర్తింపు

  • ఆంధ్ర సాహిత్య పరిషత్తు సీతారామచరిత్రములోని బాలకాండము గల ప్రథమాశ్వాసాన్ని 1941 లో వెలువరించింది.
  • కృష్ణార్జున చరిత్రము 1908లో బి.ఏ.కూ, 1914లో ఎమ్.ఏకును పాఠ్యముగా చెన్నపుర విశ్వవిద్యాలయము వారు నిర్ణయించారు.

రచనల ఉదాహరణలు

  • భీమలింగశతకం నుండి:
క. కాయలు లేని మహీజము
కోయిల లేనట్టి వనము గుడిలేనిపురము
బాయల మోదము జేయవు
కాయజహర! భీమలింగ! కలుషవిభంగా!