వరవిక్రయము (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొమ్మ చేర్చాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9: పంక్తి 9:
[[తెలుగు సినిమా]] ప్రారంభదశలో సందేశాత్మకంగా వచ్చిన చిత్రాలలో ఇది ఒకటి. ఈ చిత్రంతో [[భానుమతి]] సినీ జీవితం మొదలయ్యింది.
[[తెలుగు సినిమా]] ప్రారంభదశలో సందేశాత్మకంగా వచ్చిన చిత్రాలలో ఇది ఒకటి. ఈ చిత్రంతో [[భానుమతి]] సినీ జీవితం మొదలయ్యింది.


రచన: బలిజేపల్లి లక్ష్మీకాంత కవి


ఇతర తారాగణం: పుష్పవల్లి, శ్రీరంజని
ఇతర తారాగణం: పుష్పవల్లి, శ్రీరంజని, బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, దైతా గోపాలమూర్తి



నిర్మాణం: ఈస్టిండియా ఫిలిమ్స్
నిర్మాణం: ఈస్టిండియా ఫిలిమ్స్
పంక్తి 25: పంక్తి 25:


* ఇది భానుమతి మొదటి చిత్రం.
* ఇది భానుమతి మొదటి చిత్రం.
* కాళ్ళకూరి నారాయణరావు రచించిన సాంఘిక నాటకం ఈ చిత్రానికి మూలకధ

12:55, 19 ఫిబ్రవరి 2007 నాటి కూర్పు

వరవిక్రయం
(1939 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.పుల్లయ్య
తారాగణం భానుమతి
భాష తెలుగు

తెలుగు సినిమా ప్రారంభదశలో సందేశాత్మకంగా వచ్చిన చిత్రాలలో ఇది ఒకటి. ఈ చిత్రంతో భానుమతి సినీ జీవితం మొదలయ్యింది.


ఇతర తారాగణం: పుష్పవల్లి, శ్రీరంజని, బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, దైతా గోపాలమూర్తి


నిర్మాణం: ఈస్టిండియా ఫిలిమ్స్

కధ

అప్పటి పోస్టరు [1]

వరకట్న వ్యవస్థ అనే సాఁఘిక దురాచారాన్ని ఎత్తిచూపే చిత్రం ఇది.

వరకట్నానికి వ్యతిరేకి అయనా ఒక రిటైర్డ్ ఉద్యోగి కూతురు 'కాళింది'(భానుమతి) పెళ్ళికోసం అప్పు చేస్తాడు. ఆ పెళ్ళికొడుకు లింగరాజు అనే ఒక ముసలి పినిగొట్టు వడ్డీ వ్యాపారి. అప్పటికే మూడు పెళ్ళిళ్ళు చేసుకొన్నవాడు. కట్నానికి వ్యతిరేకి అయిన కాళింది ఆత్మహత్య చేసుకొంటుంది. కాని లింగరాజు కట్నం తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోడు. అప్పుడు కాళింది చెల్లెలు లింగరాజును పెళ్ళాడి, పెళ్ళి తరువాత తనభర్తను కోర్టుకీడుస్తుంది.

విశేషాలు

  • ఇది భానుమతి మొదటి చిత్రం.
  • కాళ్ళకూరి నారాయణరావు రచించిన సాంఘిక నాటకం ఈ చిత్రానికి మూలకధ