చేట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[దస్త్రం:వెదురుతో తయారు చేసిన రంగు రంగుల చేటలు.JPG|thumb|అమ్మేందుకు బజారులో ఉంచిన వెదురుతో తయారు చేసిన రంగు రంగుల చిన్న చేటలు.]]

[[దస్త్రం:రవాణాకు సిద్ధపరుస్తున్న వెదురుతో తయారు చేసిన చేటలు.jpg|thumb|అమ్మకం చేసేందుకు రవాణాకు సిద్ధపరుస్తున్న వెదురుతో తయారు చేసిన చేటలు.]]

చెరగడానికి ఉపయోగించే గృహోపకరణమును చేట అంటారు.
చెరగడానికి ఉపయోగించే గృహోపకరణమును చేట అంటారు. చేట ద్వారా ధాన్యంలో ఉన్న పొట్టును, రాళ్ళను సులభంగా వేరు చేయగలుగుతారు. చేటతో చెరిగినప్పుడు బరువైనవి ఒకవైపుకి, తేలికయినవి మరొక వైపుకి చేరుతాయి. చేటలు ముఖ్యంగా వెదురుతో తయారు చేస్తారు.

==చిత్రమాలిక==
==చిత్రమాలిక==

23:42, 4 జూన్ 2013 నాటి కూర్పు

అమ్మేందుకు బజారులో ఉంచిన వెదురుతో తయారు చేసిన రంగు రంగుల చిన్న చేటలు.
అమ్మకం చేసేందుకు రవాణాకు సిద్ధపరుస్తున్న వెదురుతో తయారు చేసిన చేటలు.

చెరగడానికి ఉపయోగించే గృహోపకరణమును చేట అంటారు. చేట ద్వారా ధాన్యంలో ఉన్న పొట్టును, రాళ్ళను సులభంగా వేరు చేయగలుగుతారు. చేటతో చెరిగినప్పుడు బరువైనవి ఒకవైపుకి, తేలికయినవి మరొక వైపుకి చేరుతాయి. చేటలు ముఖ్యంగా వెదురుతో తయారు చేస్తారు.

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=చేట&oldid=856579" నుండి వెలికితీశారు