గజము (పొడవు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20: పంక్తి 20:


==బయటి లింకులు==
==బయటి లింకులు==

[[వర్గం:పొడవు]]
[[వర్గం:దూరమానాలు]]


[[en:Yard]]
[[en:Yard]]

06:22, 5 జూన్ 2013 నాటి కూర్పు

పొడవు యొక్క కొలతను కొలుచుటకు ఒక ప్రమాణం గజము. గజమును ఆంగ్లంలో యార్డ్ అంటారు. యార్డ్ యొక్క సంక్షిప్త రూపం yd. గజము అనగా 3 అడుగులు లేదా 36 అంగుళాలకు సమానం.

ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, దక్షిణ ఆఫ్రికా, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య 1959 లో జరిగిన ఒప్పందం క్రింద గజము అంటే ఖచ్చితంగా 0.9144 మీటర్లగా నిర్ణయించారు, ఈ ఒప్పందము చేసుకునేందుకు ముందు ఆంగ్లం మాట్లాడే దేశాలలో గజము యొక్క ఖచ్చితమైన దూరాన్ని చూచించడంలో కొద్ది మార్పులు ఉండేవి.


గజం = 0.0009144 కిలోమీటర్లు

సెంటు = 48.4 చదరపు గజములు.

ఒక అంకణము = 8 చదరపు గజములు

9చదరపు అడుగులు= 1 చదరపు గజము.

ఎకరం = 4840 చదరపు గజములు

గుంట = 121 చదరపు గజములు

ఇవి కూడా చూడండి

బయటి లింకులు