నాటక పరిషత్తుల జాబితా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: ఆంధ్ర నాటక కళా పరిషత్తు తో పాటుగా రాష్ట్రం లో ఇంకా కొన్ని నాట...
(తేడా లేదు)

04:31, 14 జూన్ 2013 నాటి కూర్పు

ఆంధ్ర నాటక కళా పరిషత్తు తో పాటుగా రాష్ట్రం లో ఇంకా కొన్ని నాటక పరిషత్తులు ఏర్పాటై, నాటికలు , నాటకాల పోటీలను నిర్వహిస్తూ ,సమాజాల మధ్యన స్పర్ధకూ తద్వారా నాటకరంగ అభ్యున్నతికీ పాటుపడుతున్నాయి. ఈ పరిషత్తులు మరియు పోటీల కారణంగా ఎన్నో ఔత్సాహిక సమాజాలు కొత్త కొత్త నాటకాలు ప్రతియేటా తయారు చేస్తున్నాయి. ఒకనాడు వందల సంఖ్యలో ఉన్న పరిషత్తులు క్రమేణా పదుల సంఖ్యకు తగ్గిపోయాయి. ప్రస్తుతం పోటీలను నిర్వహిస్తున్న పరిషత్తులలో కొన్ని. 1. నంది నాటక పరిషత్తు - హైదరాబాద్..పద్య నాటకాలు ; సాంఘిక నాటకాలు,నాటికలు ; బాలల నాటికలు. 2. శ్రీ వేంకటేశ్వర నాట్య కళా పరిషత్తు ( గరుడ అవార్డులు ) - తిరుపతి...పద్యనాటకాలు,నాటికలు ; సాంఘిక నాటకాలు,నాటికలు . 3. భారతీయం ( యన్.టి ఆర్. కళాపరిషత్తు ) , ఒంగోలు - పద్యనాటకాలు , సాంఘిక నాటకాలు,నాటికలు , బాలల నాటికలు. 4. అభినయ నాటక పరిషత్తు (హనుమ అవార్డులు) - తిరుపతి...పద్యనాటకాలు , సాంఘిక నాటికలు. 5. శ్రీ కాళహస్తీశ్ర్వర నాటక కళా పరిషత్తు (నటరాజ అవార్డులు) - శ్రీ కాళహస్తి...పద్య నాటకాలు , సాంఘిక నాటికలు. 6. యన్.టి.ఆర్. కళా పరిషత్తు - గుంటూరు...సాంఘిక నాటికలు. 7. అక్కినేని నాటక పరిషత్తు - హైదరాబాద్...సాంఘిక నాటికలు.. 8. శ్రీ పాద నాటక కళా పరిషత్తు - నిజామాబాదు...సాంఘిక నాటికలు. 9. అభినయ నాటక పరిషత్తు - పొనుగుపాడు , గుంటూరు జిల్లా...సాంఘిక నాటికలు. 10. కోన ప్రభాకర రావు నాటక పరిషత్తు - బాపట్ల , గుంటూరు జిల్లా..సాంఘిక నాటికలు.. 11. నరసరావుపేట రంగస్థలి - నరసరావుపేట , గుంటూరు జిల్లా...సాంఘిక నాటికలు. 12. పి.ఎం.కె.ఎం. నాటక పరిషత్తు (వై.ఎస్.ఆర్ పరిషత్తు ) - ఒంగోలు... సాంఘిక నాటికలు. 13. చైతన్య కళా భారతి - భీమవరం ...సాంఘిక నాటకాలు.