ధర్మసాగర్ (హన్మకొండ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10: పంక్తి 10:
==మండలంలోని గ్రామాలు==
==మండలంలోని గ్రామాలు==
* [[వేలేర్]]
* [[వేలేర్]]
* [[పీచెర]]
* [[పీచర]]
* [[గుండ్లసాగర్]]
* [[గుండ్లసాగర్]]
* [[సోడశ పల్లి]]
* [[సోదేశపల్లి]]
* [[మల్లికుదుర్ల]]
* [[మల్లికుదుర్ల]]
* [[నారాయణగిరి]]
* [[నారాయణగిరి]]

04:56, 17 జూన్ 2013 నాటి కూర్పు

  ?ధర్మసాగర్‌ మండలం
వరంగల్ • ఆంధ్ర ప్రదేశ్
వరంగల్ జిల్లా పటంలో ధర్మసాగర్‌ మండల స్థానం
వరంగల్ జిల్లా పటంలో ధర్మసాగర్‌ మండల స్థానం
వరంగల్ జిల్లా పటంలో ధర్మసాగర్‌ మండలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణం ధర్మసాగర్‌
జిల్లా (లు) వరంగల్
గ్రామాలు 19
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
69,043 (2001 నాటికి)
• 34976
• 34067
• 54.84
• 66.67
• 42.74

ధర్మసాగర్‌, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వరంగల్ జిల్లాకు చెందిన ఒక మండలము.



ధర్మసాగరం గ్రామము వరంగల్ పట్టణానికి 23 కిలో మీటర్ల దూరం లో ఖాజీప్రట రైల్వే స్టేషన్ నుండి 9 కిలోమీటర్ల దూరం లో ఉన్నది. ఇక్కడ ధర్మారావు అనే జాగీర్దారు తవ్వించిన చెరువు ఆయన పేరిట ధర్మసాగరం చెరువుగా ప్రసిద్ధి చెందింది.ఈ చెరువు నుండి నైజాం కాలం లో వరంగల్ పట్టణానికి మంచినీటి సరఫరా ప్రారంభించి ఇప్పటికీ దీన్ని మంచినీటి జలాశయం గానే వినియోగిస్తున్నారు.ఇటీవల దేవాదుల ప్రాజెక్టు నుండి పైపులద్వారా ఈ చెరువులో నింపి రిజర్వాయర్ గా మార్చారు.


మండలంలోని గ్రామాలు