సతత హరితం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[File:Abies alba 02.jpg|right|300px|thumb|A [[Abies alba|Silver Fir]] shoot showing three successive years of retained leaves.]]
[[File:Abies alba 02.jpg|right|300px|thumb|A [[Abies alba|Silver Fir]] shoot showing three successive years of retained leaves.]]
[[వృక్షశాస్త్రం]]లో '''సతతహరితం''' అనగా ఒక [[మొక్క]] మొత్తం నాలుగు సీజన్లలో (ఆరు [[రుతువు]]లలో) ఎల్లప్పుడు పచ్చని [[ఆకు]]లతో ఉంటుంది. సతత హరిత మొక్కలు ఆకురాల్చే మొక్కలకు భిన్నంగా ఉంటాయి, ఆకురాల్చే మొక్కలు శీతాకాలంలో లేదా ఎండా కాలంలో వాటి ఆకులను పూర్తిగా కోల్పోతాయి.
[[వృక్షశాస్త్రం]]లో '''సతతహరితం''' అనగా ఒక [[మొక్క]] మొత్తం నాలుగు సీజన్లలో (ఆరు [[రుతువు]]లలో) ఎల్లప్పుడు పచ్చని [[ఆకు]]లతో ఉంటుంది. సతత హరిత మొక్కలు ఆకురాల్చే మొక్కలకు భిన్నంగా ఉంటాయి, ఆకురాల్చే మొక్కలు శీతాకాలంలో లేదా ఎండా కాలంలో వాటి ఆకులను పూర్తిగా కోల్పోతాయి. సతత హరిత మొక్కలు చెట్లు మరియు పొదలగా అనేక రకాలు ఉన్నాయి.


==ఇవి కూడా చూడండి==
==ఇవి కూడా చూడండి==

05:08, 18 జూన్ 2013 నాటి కూర్పు

A Silver Fir shoot showing three successive years of retained leaves.

వృక్షశాస్త్రంలో సతతహరితం అనగా ఒక మొక్క మొత్తం నాలుగు సీజన్లలో (ఆరు రుతువులలో) ఎల్లప్పుడు పచ్చని ఆకులతో ఉంటుంది. సతత హరిత మొక్కలు ఆకురాల్చే మొక్కలకు భిన్నంగా ఉంటాయి, ఆకురాల్చే మొక్కలు శీతాకాలంలో లేదా ఎండా కాలంలో వాటి ఆకులను పూర్తిగా కోల్పోతాయి. సతత హరిత మొక్కలు చెట్లు మరియు పొదలగా అనేక రకాలు ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=సతత_హరితం&oldid=860930" నుండి వెలికితీశారు