ఈ-మెయిల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 112 interwiki links, now provided by Wikidata on d:q9158 (translate me)
చి Wikipedia python library
పంక్తి 214: పంక్తి 214:

కొన్ని భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోనట్లైతే ఈ-మెయిల్ గోప్యత విషయంలో రాజీ పడవలసి వస్తుంది, ఎందువలనగా:
కొన్ని భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోనట్లైతే ఈ-మెయిల్ గోప్యత విషయంలో రాజీ పడవలసి వస్తుంది, ఎందువలనగా:
* ఈ-మెయిల్ సందేశాలు సాదారణంగా ఎన్ క్రిప్టు చేయబడవు;
* ఈ-మెయిల్ సందేశాలు సాధారణంగా ఎన్ క్రిప్టు చేయబడవు;
* ఈ-మెయిల్ సందేశాలు గమ్యస్థానానికి చేరుటకు మార్గమధ్యంలోని కంప్యూటర్ల ద్వారా వెళ్లాలి, అంటే ఇతరులు సులభంగా సందేశాలను అడ్డుకొని చదవగలరు;
* ఈ-మెయిల్ సందేశాలు గమ్యస్థానానికి చేరుటకు మార్గమధ్యంలోని కంప్యూటర్ల ద్వారా వెళ్లాలి, అంటే ఇతరులు సులభంగా సందేశాలను అడ్డుకొని చదవగలరు;
* చాలా మంది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఈ-మెయిల్ ప్రతులను బట్వాడా చేయుతటకు ముందు తమ సర్వర్లలో దాచుకొనుదురు. మెయిల్ బాక్స్ నుండి మెయిల్ తొలగించినప్పటికీ ఈ బ్యాక్ అప్ లు తమ సర్వర్లలో కొన్ని నెలల పాటు అలానే ఉండి పోతాయి.

05:57, 21 జూన్ 2013 నాటి కూర్పు

ఈ-మెయిల్ : కంపుటర్ ద్వారా ఒక చోటి నుంచి ఇంకొక చోటికి పంపించే ఉత్తరాలను ఈ-మెయిల్ అంటారు. ఈ-మెయిల్ అంటే ఎలక్ట్రానిక్ ఉత్తరము అని అర్థము. ఆంగ్లము లో email అని, లేదా e-mail అని అంటారు.

ఎలక్ట్రానిక్ ఉత్తరము లో రెండు భాగాలు ఉంటాయి, హెడర్, మరియు బాడీ. బాడీ అనగా ఉత్తరము లో మనము పంపించే సారాంశము. హెడర్ లో ఉత్తరము పంపించిన వారి ఈ-మెయిల్ అడ్రస్, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువగా ఉత్తరము అందుకొంటున్న వారి ఈ-మెయిలు అడ్రస్ ఉంటాయి. అలానే, ఉత్తర సారాంశమును తెలిపే సబ్జెక్టు కూడా ఉంటుంది.

పంపిన ఉత్తరం చేరిందో లేదో చూడటం

మొట్టమొదట వచ్చిన SMTP మెయిల్ సర్విసులో పంపిన ఉత్తరము వెళ్ళే మార్గము తెలుసుకోవడానికి చాలా తక్కువ విధానాలు ఉండేవి. ఉత్తరము చేరిందో లేదో కూడా అవతల వారు సమాధానము ఇచ్చే దాక తెలిసేది కాదు. ఇది ఒక రకంగా లాభం అయితే,(సమాధానం చెప్పడం ఇష్టం లేక పొతే ఉత్తరం అందలేదు అని తప్పించుకోవచ్చు), మరొక విధం గా చాల పెద్ద ఇబ్బంది. అత్యవసరమైనవి, ముఖ్యమైనవి చేరాయో లేదో తెలియక, అలానే, చదవకూడని వాడి చేతి లో అది పడిందేమో అని ఆందోళన, ఇలా వుండేది. ప్రతి మెయిల్ సర్వర్ వుత్తరం అందజేయాలి, లేదా అందచేయలేదు అని తిరిగు సమాధానం చెప్పాలి. చాల మటుకు, సాఫ్టువేరు లో తప్పులతోను, లేదా చతికిలపడ్డ సర్వర్ల మూలంగా ఇవి జరిగేవి కాదు. ఐ పరిస్థితిని కెక్క దిద్దడము కోసము, IETF వారు డెలివరీ స్టేటస్ నోటిఫికేషన్ లను (డెలివరీ రేసీప్ట్) మరియు ఉత్తరము పంపించే నోటిఫికేషన్స్ (రిటర్న్ రేసీప్ట్] లను ప్రవేశ పెట్టారు. అయితే, వీటిని అమలుపరచలేదు.

మూలాలు

పీఠికలు

Bibliography

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=ఈ-మెయిల్&oldid=861967" నుండి వెలికితీశారు