నాయక్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
పంక్తి 48: పంక్తి 48:
చెర్రీ (చరణ్) సరదా కుర్రాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటాడు. అనుకోకుండా బాబాయ్ జిలేబి (బ్రహ్మానందం) కారణంగా హీరోయిన్ మధు(కాజల్) పరిచయమవుతుంది. ఆమెతో ప్రేమలో మునిగి తేలుతున్న తరుణంలో, సమాంతరంగా మరో కథ నడుస్తుంటుంది. రౌడీలను, డిఐజిని చెర్రీ చంపడం, అతగాడి కోసం సిబిఐ వెదుకుతుండడం. తీరా విశ్రాంతికి వచ్చేసరికి చంపుతున్నది చెర్రీ కాదని, అతగాడిలాగే వుండే సిద్ధార్థ నాయక్(చరణ్) అని తేలుతుంది. దీంతో కథ ఫ్లాష్బ్యాక్లో కలకత్తాకు చేరుతుంది. కలకత్తాలో డాక్టర్గా పనిచేస్తున్న రాజీవ్ కనకాల బావమరిది ఈ సిద్ధార్థ. అనుకోని పరిస్థితుల్లో రావత్ (ప్రదీప్రావత్) అనుచరుడి చేతిలో హతమవుతాడు రాజీవ్. దాంతో సిద్దార్థ ఆ అనుచరుణ్ణి చంపేస్తాడు. అప్పటికే రావత్ అతగాడి అనుచరుల చేతుల్లో విలవిలలాడుతున్న కలకత్తా జనం అతగాడిని తమ నాయకుడిగా భుజాలకెత్తుకుంటారు. దీంతో సిద్దార్ధ తన జనంతో, బలంతో రావత్ ఆటలు కట్టించేందుకు ప్రయత్నిస్తాడు. దానికి ప్రతిగా అతగాడు సిద్దార్ధను తీవ్రంగా గాయపరిచి, మరణించాడనుకుని, గంగానదిలో పారేస్తాడు. బతికొచ్చిన సిద్దార్థ మరోసారి రావత్ను చంపాలని ప్రయత్నించడంలో, చెర్రీ పాత్రతో జతకలుస్తుంది. చివరకు ఏం జరిగిందన్నది మిగిలిన కథ.

సాధారణంగా ఫ్యాక్షన్ సినిమాలు లేదా ఫ్లాష్బ్యాక్ భారీగా వున్న సినిమాలు రెండో సగం నుంచి ప్రారంభమై, ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర వెనక్కు ప్రయాణిస్తాయి. ఒకే హీరోలో రెండు రకాల షేడ్స్ను ప్రేక్షకులు చూస్తారు. అయితే ఈసారి దర్శకుడు వినాయక్ కొత్త ప్రయోగం చేసాడు. రెండు షేడ్స్తో ఒక హీరో కాకుండా డబుల్రోల్ను ఎంచుకున్నాడు. అయితే రాముడు భీముడు దగ్గర నుంచి అదుర్స్ వరకు ఇదీ కొత్త కాదు. కొత్తేమిటంటే, రెండు క్యారెక్టర్లు మన కళ్ల ముందు కదుల్తున్నా, ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు పసిగట్టకపోవడం. స్క్రిప్ట్ను అంత పకడ్బందీగా తయారు చేసుకున్నందుకు మెచ్చుకోవాలి. అయితే ఒకసారి విషయం తెలిసాక, మలి సగం వ్యవహారం పాత చింతకాయపచ్చడి అయిపోయాక, సినిమాలో పసందు తగ్గిపోయింది. ఇంటర్వెల్ కాగానే ‘ఇంకేముంది..్ఫ్లష్బ్యాక్, హీరోకి అన్యాయం, పగతీర్చుకోవడం, చివర్లో శుభం కార్డు’ అని ప్రేక్షకులు ఓ అవగాహనకు వచ్చేస్తారు. పైగా ఈ మలి సగాన్ని డీల్ చేయడంలో కూడా పెద్దగా కొత్తదనం కోసం దర్శకుడు అస్సలు ప్రయత్నించలేదు. క్లయిమాక్స్ ముందు హీరోలను ఒకదగ్గరికి చేర్చడం ‘అదుర్స్’ను, రౌడీలను గదులో పెట్టి సాపు చేయడం ‘శివాజీ’ని గుర్తుచేస్తాయి. క్లయిమాక్స్ ఈ కాలంలో తీయాల్సింది కాదు. రాఘవేంద్రరావు సినిమాల టైపు. చిరంజీవి కాలం పాటనే కాదు, క్లయిమాక్స్ను కూడా రీమిక్స్ చేసినట్లుంది.

సినిమా అవుట్ అండ్ అవుట్ రామ్చరణ్ చుట్టూ తిరిగింది. అతగాడు కూడా తన డైలాగ్ మాడ్యులేషన్ను బాగా మెరుగుపర్చుకున్నాడు. డ్యాన్స్లు వైవిధ్యంగా వుండడమే కాకుండా, తన స్టామినా తెలియచెప్పేలా చూసుకున్నాడు. ఓపెనింగ్ సాంగ్లో జోరుగా డ్యాన్స్ చేసాడు. కాజల్, అమలాపాల్ పాటల కోసం తప్ప మరెందుకూ కాదు. కాజల్ పాత్ర కొంచెం ఓకె. అమలాపాల్ కేవలం పాత్ర చేర్చాలని చేర్చినట్లుంది. బ్రహ్మానందం కామెడీ టైమింగ్కు ఆకుల శివ డైలాగులు తోడే సినిమా ప్రథమార్థాన్ని నవ్వులో ముంచెత్తాయి. చాలాచోట పంచ్లు పేలాయి. సెకండాఫ్లో మాత్రం అంతగా పండలేదు. ఎమ్ ఎస్ నారాయణ, వేణు కనిపించిన కాస్సేపు అలరించారు. పోసాని ఓవరాక్షన్ మామూలే. ఇక ప్రదీప్రావత్ నుంచి సత్యం శ్రీను వరకు అందరూ కాకలు తీరిన నటులే కాబట్టి అంతా ఓకె.
సినిమా అవుట్ అండ్ అవుట్ రామ్చరణ్ చుట్టూ తిరిగింది. అతగాడు కూడా తన డైలాగ్ మాడ్యులేషన్ను బాగా మెరుగుపర్చుకున్నాడు. డ్యాన్స్లు వైవిద్యంగా వుండడమే కాకుండా, తన స్టామినా తెలియచెప్పేలా చూసుకున్నాడు. ఓపెనింగ్ సాంగ్లో జోరుగా డ్యాన్స్ చేసాడు. కాజల్, అమలాపాల్ పాటల కోసం తప్ప మరెందుకూ కాదు. కాజల్ పాత్ర కొంచెం ఓకె. అమలాపాల్ కేవలం పాత్ర చేర్చాలని చేర్చినట్లుంది. బ్రహ్మానందం కామెడీ టైమింగ్కు ఆకుల శివ డైలాగులు తోడే సినిమా ప్రథమార్థాన్ని నవ్వులో ముంచెత్తాయి. చాలాచోట పంచ్లు పేలాయి. సెకండాఫ్లో మాత్రం అంతగా పండలేదు. ఎమ్ ఎస్ నారాయణ, వేణు కనిపించిన కాస్సేపు అలరించారు. పోసాని ఓవరాక్షన్ మామూలే. ఇక ప్రదీప్రావత్ నుంచి సత్యం శ్రీను వరకు అందరూ కాకలు తీరిన నటులే కాబట్టి అంతా ఓకె.
థమన్ నేపథ్యసంగీతం బాగుంది. ‘శుభలేఖ రాసుకున్నా’ పాటను చెడగొట్టకున్నా, చిత్రీకరణ పెద్దగా ఆకట్టుకోలేదు. లొకేషన్ అద్భుతంగా వున్నా, నృత్యరీతులు సరిగ్గా కుదరలేదు. ‘యవ్వారమంతా ఏలూరే’ పాట హుషారుగా సాగింది. లైలా ఓ లైలా పాట సంగీతాన్ని మళ్లీ డిస్కో కాలం నాటికి తీసుకెళ్లింది. సినిమాకు భారీతనం తేవడానికి ఫైట్లను మరీ పీక్కు తీసుకెళ్లిపోయారు. మానవమాత్రులెవరూ చేయలేరీ ఫైట్లు. దర్శకుడు వివి వినాయక్, సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు కలిసి సినిమాను విజువల్ ట్రీట్గా, రిచ్గా వుండేలా చేయగలిగారు. వినాయక్ సినిమాలో అటు యాక్షన్ ఇటు కామెడీ, ఆపై రొమాన్స్ ముప్పేటగా పేని కనువిందు చేస్తాయి. కానీ ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు కాస్త తక్కువే. హీరోయిజం ఎలివేట్ చేస్తూ, కథకు మెసేజ్ టచ్ ఇవ్వడానికి దర్శకుడు ప్రయత్నించడం, అభిమానులను అలరించడం గ్యారంటీ. అందువల్ల సినిమా కమర్షియల్ సక్సెస్కు ఢోకాలేదు.
థమన్ నేపథ్యసంగీతం బాగుంది. ‘శుభలేఖ రాసుకున్నా’ పాటను చెడగొట్టకున్నా, చిత్రీకరణ పెద్దగా ఆకట్టుకోలేదు. లొకేషన్ అద్భుతంగా వున్నా, నృత్యరీతులు సరిగ్గా కుదరలేదు. ‘యవ్వారమంతా ఏలూరే’ పాట హుషారుగా సాగింది. లైలా ఓ లైలా పాట సంగీతాన్ని మళ్లీ డిస్కో కాలం నాటికి తీసుకెళ్లింది. సినిమాకు భారీతనం తేవడానికి ఫైట్లను మరీ పీక్కు తీసుకెళ్లిపోయారు. మానవమాతృలెవరూ చేయలేరీ ఫైట్లు. దర్శకుడు వివి వినాయక్, సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు కలిసి సినిమాను విజువల్ ట్రీట్గా, రిచ్గా వుండేలా చేయగలిగారు. వినాయక్ సినిమాలో అటు యాక్షన్ ఇటు కామెడీ, ఆపై రొమాన్స్ ముప్పేటగా పేని కనువిందు చేస్తాయి. కానీ ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు కాస్త తక్కువే. హీరోయిజం ఎలివేట్ చేస్తూ, కథకు మెసేజ్ టచ్ ఇవ్వడానికి దర్శకుడు ప్రయత్నించడం, అభిమానులను అలరించడం గ్యారంటీ. అందువల్ల సినిమా కమర్షియల్ సక్సెస్కు ఢోకాలేదు.
ఇవన్నీ ఇలా వుంటే, ఫ్లాష్బ్యాక్ అంత వున్నాక, ఏవీ తెలియనట్లు సిబిఐ మొదటి సగంలో వెదుకులాడడం ఏమిటో?
ఇవన్నీ ఇలా వుంటే, ఫ్లాష్బ్యాక్ అంత వున్నాక, ఏవీ తెలియనట్లు సిబిఐ మొదటి సగంలో వెదుకులాడడం ఏమిటో?

16:07, 21 జూన్ 2013 నాటి కూర్పు

నాయక్
దర్శకత్వంవి.వి.వినాయక్
స్క్రీన్ ప్లేఆకుల శివ
కథఆకుల శివ
నిర్మాతడి.వి.వి. దానయ్య
తారాగణంరాం చరణ్ తేజ
కాజల్ అగర్వాల్
అమలా పాల్
ఫిష్ వెంకట్
ఛాయాగ్రహణంఛోటా కె.నాయుడు
కూర్పుగౌతం రాజు
సంగీతంతమన్
నిర్మాణ
సంస్థ
యూనివర్శల్ మీడియా
పంపిణీదార్లుErrabus (UK & Europe) [1]
Universal Media (USA) [2]
విడుదల తేదీ
2013 జనవరి 9 (2013-01-09)
సినిమా నిడివి
160 నిమిషాలు[3]
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్35 కోట్లు

రామ్ చరణ్ తేజ, కాజల్ అగర్వాల్ మరియు అమలాపాల్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు సినిమా నాయక్, జనవరి 9, 2013 న ఈ సినిమా విడుదలయ్యింది. ఈ సినిమా దర్శకుడు వి.వి.వినాయక్.

తారాగణం

తారాగణం: రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, అమలాపాల్, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం, జయ ప్రకాష్రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, పోసాని కృష్ణమురళి, తదితరులు సంగీతం: ఎస్.ఎస్.్థమన్ నిర్మాత: డి.వి.వి.దానయ్య దర్శకత్వం: వి.వి.వినాయక్ శిఖరాన్ని అధిరోహించిన కొద్దీ, కిందకు జారతామేమో అన్న భయం ఎక్కువ అవుతుంటుంది. ఇదే భయం తెలుగు సినిమా హీరోలకు, దర్శకులకు. ఫార్ములా చట్రం వీడకుండానే, నడకను, పరుగును డిఫరెంట్గా చూపాలని ప్రయత్నిస్తుంటారు. అభిమానులను అలరిస్తే చాలు, కమర్షియల్ సక్సెస్ సాధ్యమవుతుందన్న కొత్త కానె్సప్ట్ దీనికి తోడయింది. ఈ తరహాలో వచ్చిన మరో సినిమా నాయక్. తెలుగు సినిమా హీరోలందరికీ తమ దాకా వస్తే తప్ప సమాజంలో కుళ్లు కనపడదు. ఒకసారి కనిపించాక ఇక నరసింహావతారమే. ఇదే కానె్సప్ట్తో దాదాపు అందరు సినిమాలు లెక్కకు మించి సినిమాలు చేసేసారు. నాయక్ కూడా దీనికి భిన్నమేమీ కాదు. అయితే ఇలాంటి కథను అభిమాన జన రంజకంగా తీయడంలో దర్శకుడు వినాయక్ విజయం సాధించడమే విశేషం. చెర్రీ (చరణ్) సరదా కుర్రాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటాడు. అనుకోకుండా బాబాయ్ జిలేబి (బ్రహ్మానందం) కారణంగా హీరోయిన్ మధు(కాజల్) పరిచయమవుతుంది. ఆమెతో ప్రేమలో మునిగి తేలుతున్న తరుణంలో, సమాంతరంగా మరో కథ నడుస్తుంటుంది. రౌడీలను, డిఐజిని చెర్రీ చంపడం, అతగాడి కోసం సిబిఐ వెదుకుతుండడం. తీరా విశ్రాంతికి వచ్చేసరికి చంపుతున్నది చెర్రీ కాదని, అతగాడిలాగే వుండే సిద్ధార్థ నాయక్(చరణ్) అని తేలుతుంది. దీంతో కథ ఫ్లాష్బ్యాక్లో కలకత్తాకు చేరుతుంది. కలకత్తాలో డాక్టర్గా పనిచేస్తున్న రాజీవ్ కనకాల బావమరిది ఈ సిద్ధార్థ. అనుకోని పరిస్థితుల్లో రావత్ (ప్రదీప్రావత్) అనుచరుడి చేతిలో హతమవుతాడు రాజీవ్. దాంతో సిద్దార్థ ఆ అనుచరుణ్ణి చంపేస్తాడు. అప్పటికే రావత్ అతగాడి అనుచరుల చేతుల్లో విలవిలలాడుతున్న కలకత్తా జనం అతగాడిని తమ నాయకుడిగా భుజాలకెత్తుకుంటారు. దీంతో సిద్దార్ధ తన జనంతో, బలంతో రావత్ ఆటలు కట్టించేందుకు ప్రయత్నిస్తాడు. దానికి ప్రతిగా అతగాడు సిద్దార్ధను తీవ్రంగా గాయపరిచి, మరణించాడనుకుని, గంగానదిలో పారేస్తాడు. బతికొచ్చిన సిద్దార్థ మరోసారి రావత్ను చంపాలని ప్రయత్నించడంలో, చెర్రీ పాత్రతో జతకలుస్తుంది. చివరకు ఏం జరిగిందన్నది మిగిలిన కథ. సాధారణంగా ఫ్యాక్షన్ సినిమాలు లేదా ఫ్లాష్బ్యాక్ భారీగా వున్న సినిమాలు రెండో సగం నుంచి ప్రారంభమై, ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర వెనక్కు ప్రయాణిస్తాయి. ఒకే హీరోలో రెండు రకాల షేడ్స్ను ప్రేక్షకులు చూస్తారు. అయితే ఈసారి దర్శకుడు వినాయక్ కొత్త ప్రయోగం చేసాడు. రెండు షేడ్స్తో ఒక హీరో కాకుండా డబుల్రోల్ను ఎంచుకున్నాడు. అయితే రాముడు భీముడు దగ్గర నుంచి అదుర్స్ వరకు ఇదీ కొత్త కాదు. కొత్తేమిటంటే, రెండు క్యారెక్టర్లు మన కళ్ల ముందు కదుల్తున్నా, ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు పసిగట్టకపోవడం. స్క్రిప్ట్ను అంత పకడ్బందీగా తయారు చేసుకున్నందుకు మెచ్చుకోవాలి. అయితే ఒకసారి విషయం తెలిసాక, మలి సగం వ్యవహారం పాత చింతకాయపచ్చడి అయిపోయాక, సినిమాలో పసందు తగ్గిపోయింది. ఇంటర్వెల్ కాగానే ‘ఇంకేముంది..్ఫ్లష్బ్యాక్, హీరోకి అన్యాయం, పగతీర్చుకోవడం, చివర్లో శుభం కార్డు’ అని ప్రేక్షకులు ఓ అవగాహనకు వచ్చేస్తారు. పైగా ఈ మలి సగాన్ని డీల్ చేయడంలో కూడా పెద్దగా కొత్తదనం కోసం దర్శకుడు అస్సలు ప్రయత్నించలేదు. క్లయిమాక్స్ ముందు హీరోలను ఒకదగ్గరికి చేర్చడం ‘అదుర్స్’ను, రౌడీలను గదులో పెట్టి సాపు చేయడం ‘శివాజీ’ని గుర్తుచేస్తాయి. క్లయిమాక్స్ ఈ కాలంలో తీయాల్సింది కాదు. రాఘవేంద్రరావు సినిమాల టైపు. చిరంజీవి కాలం పాటనే కాదు, క్లయిమాక్స్ను కూడా రీమిక్స్ చేసినట్లుంది. సినిమా అవుట్ అండ్ అవుట్ రామ్చరణ్ చుట్టూ తిరిగింది. అతగాడు కూడా తన డైలాగ్ మాడ్యులేషన్ను బాగా మెరుగుపర్చుకున్నాడు. డ్యాన్స్లు వైవిద్యంగా వుండడమే కాకుండా, తన స్టామినా తెలియచెప్పేలా చూసుకున్నాడు. ఓపెనింగ్ సాంగ్లో జోరుగా డ్యాన్స్ చేసాడు. కాజల్, అమలాపాల్ పాటల కోసం తప్ప మరెందుకూ కాదు. కాజల్ పాత్ర కొంచెం ఓకె. అమలాపాల్ కేవలం పాత్ర చేర్చాలని చేర్చినట్లుంది. బ్రహ్మానందం కామెడీ టైమింగ్కు ఆకుల శివ డైలాగులు తోడే సినిమా ప్రథమార్థాన్ని నవ్వులో ముంచెత్తాయి. చాలాచోట పంచ్లు పేలాయి. సెకండాఫ్లో మాత్రం అంతగా పండలేదు. ఎమ్ ఎస్ నారాయణ, వేణు కనిపించిన కాస్సేపు అలరించారు. పోసాని ఓవరాక్షన్ మామూలే. ఇక ప్రదీప్రావత్ నుంచి సత్యం శ్రీను వరకు అందరూ కాకలు తీరిన నటులే కాబట్టి అంతా ఓకె. థమన్ నేపథ్యసంగీతం బాగుంది. ‘శుభలేఖ రాసుకున్నా’ పాటను చెడగొట్టకున్నా, చిత్రీకరణ పెద్దగా ఆకట్టుకోలేదు. లొకేషన్ అద్భుతంగా వున్నా, నృత్యరీతులు సరిగ్గా కుదరలేదు. ‘యవ్వారమంతా ఏలూరే’ పాట హుషారుగా సాగింది. లైలా ఓ లైలా పాట సంగీతాన్ని మళ్లీ డిస్కో కాలం నాటికి తీసుకెళ్లింది. సినిమాకు భారీతనం తేవడానికి ఫైట్లను మరీ పీక్కు తీసుకెళ్లిపోయారు. మానవమాతృలెవరూ చేయలేరీ ఫైట్లు. దర్శకుడు వివి వినాయక్, సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు కలిసి సినిమాను విజువల్ ట్రీట్గా, రిచ్గా వుండేలా చేయగలిగారు. వినాయక్ సినిమాలో అటు యాక్షన్ ఇటు కామెడీ, ఆపై రొమాన్స్ ముప్పేటగా పేని కనువిందు చేస్తాయి. కానీ ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు కాస్త తక్కువే. హీరోయిజం ఎలివేట్ చేస్తూ, కథకు మెసేజ్ టచ్ ఇవ్వడానికి దర్శకుడు ప్రయత్నించడం, అభిమానులను అలరించడం గ్యారంటీ. అందువల్ల సినిమా కమర్షియల్ సక్సెస్కు ఢోకాలేదు. ఇవన్నీ ఇలా వుంటే, ఫ్లాష్బ్యాక్ అంత వున్నాక, ఏవీ తెలియనట్లు సిబిఐ మొదటి సగంలో వెదుకులాడడం ఏమిటో?

మూలాలు

  1. "Ram Charan's Nayak picked up for a record price". timesofindia.indiatimes.com. Retrieved November 2, 2012.
  2. "Universal Media bags Ram Charan's Nayak USA Rights". timesofap.com. Retrieved November 4, 2012.
  3. "Censor certificate and cuts of Naayak". idlebrain.com. January 8, 2013. Retrieved January 8, 2013 at 20:05 UTC. {{cite web}}: Check date values in: |accessdate= (help)