అష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16: పంక్తి 16:
|-
|-
| [[ఆగ్నేయం]]
| [[ఆగ్నేయం]]
| [[అగ్ని]]
| [[అగ్ని (దేవుడు)|అగ్ని]]
| తేజోవతి
| తేజోవతి
| శక్తి
| శక్తి

05:14, 26 జూన్ 2013 నాటి కూర్పు

దిక్కు దిక్పాలకుడు పట్టణం ఆయుధం భార్య వాహనం
ఎనిమిది దిక్కుల సూచిక
తూర్పు ఇంద్రుడు అమరావతి వజ్రం శచీదేవి ఐరావతం
ఆగ్నేయం అగ్ని తేజోవతి శక్తి స్వాహాదేవి తగరు
దక్షిణం యముడు సంయమని దండం శ్యామలాదేవి మహిషం
నైఋతి నిరృతి కృష్ణాంగన కుంతం దీర్ఘాదేవి గుర్రం
పడమర వరుణుడు శ్రద్ధావతి పాశం కాళికాదేవి మొసలి
వాయవ్యం వాయువు గంధవతి ధ్వజం అంజనాదేవి వేడి
ఉత్తరం కుబేరుడు అలకాపురి ఖడ్గం చిత్రరేఖాదేవి నరుడు
ఈశాన్యం ఈశానుడు యశోవతి త్రిశూలం పార్వతి వృషభం