బద్వేలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 3 interwiki links, now provided by Wikidata on d:q3412838 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40: పంక్తి 40:
* [[వెంకటసెట్టిపల్లె]]
* [[వెంకటసెట్టిపల్లె]]


{{బద్వేలు మండలంలోని గ్రామాలు}}
{{వైఎస్ఆర్ జిల్లా మండలాలు}}
{{వైఎస్ఆర్ జిల్లా మండలాలు}}

05:19, 2 జూలై 2013 నాటి కూర్పు

  ?బద్వేలు మండలం
వైఎస్ఆర్ • ఆంధ్ర ప్రదేశ్
వైఎస్ఆర్ జిల్లా పటంలో బద్వేలు మండల స్థానం
వైఎస్ఆర్ జిల్లా పటంలో బద్వేలు మండల స్థానం
వైఎస్ఆర్ జిల్లా పటంలో బద్వేలు మండలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణం బద్వేలు
జిల్లా (లు) వైఎస్ఆర్
గ్రామాలు 21
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
46,392 (2001 నాటికి)
• 23343
• 23049
• 62.19
• 75.92
• 48.45


బద్దెనవోలు, కడప జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము.

చరిత్ర

మాట్ల కుమార అనంత కాలములో ఆముదాలయేరు, తిక్కలేరు, గుండ్లవాగు అను మూడు వాగుల సంగమములో భద్రపల్లె అనే గ్రామము ఉన్నది. ఇక్కడ ఒక పెద్ద చెరువు కూడా నిర్మించబడినది. భద్రపల్లె కాలక్రమములో బద్దవోలు, బద్దెవోలు అయినది. ఇదియే నేటి బద్వేలు పట్టణము. మరొక కథనము ప్రకారము 'సుమతి' శతక కారుడైన "బద్దెన" పేరు మీదుగా మొదట 'బద్దెనవోలు' అనియు, పిమ్మట అదియే 'బద్దెవోలు' గను, కాలక్రమమున నేటి 'బద్వేలు' గను రూపాంతరము చెందడమయినది. నేడు బద్వేలు వైఎస్ఆర్ జిల్లాలో ఒక ముఖ్యమయిన నియోజకవర్గముగా విరాజిల్లుచున్నది. పొతులూరి వీరబ్రహ్మం స్వాములవారు ఇక్కడ కు 20 కి.మీ. దూరము న గల బ్రహ్మంగారిమఠం లొ సమాధి చందారు. ఈ పట్టణములో ప్రముఖ కవయిత్రి మొల్ల పేరుమీద మొల్ల సాహితీ పీఠం ఏర్పడింది. దీని ఆధ్వర్యంలొ పలు సాహితీ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి.

వ్యవసాయం

ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము. వరి, కాయగూరలు ఎక్కువగా పండిస్తారు. ఊరి వెలుపల గల పెద్ద చెరువు ప్రధాన నీటి వనరు. దీని సాయంతో సంవత్సరానికి రెండు పంటలు పండిస్తారు. పెద్దచెరువు బ్రహ్మంసాగర్ కు అనుసంధానమై ఉండటం వలన దాదాపు సంవత్సరం పొడవునా నీటి లభ్యత ఉంటుంది.

రవాణా సౌకర్యాలు

పట్టణంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి వాహనాగారము ఉన్నది. ఇక్కడి నుండి రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రదేశాలకు రోడ్డు రవాణా సౌకర్యము గలదు.

శాసనసభ నియోజకవర్గం

గ్రామాలు

"https://te.wikipedia.org/w/index.php?title=బద్వేలు&oldid=867632" నుండి వెలికితీశారు