నికొలో డా కాంటి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎పర్యటనలు: ల్'ఇటాలియానో డ్'ఓరియంటె
ఆంగ్ల లంకె
పంక్తి 34: పంక్తి 34:
==ఇవి కూడా చూడండి==
==ఇవి కూడా చూడండి==
* [[తెలుగు]]
* [[తెలుగు]]

[[en:Niccolò de' Conti]]

18:09, 4 జూలై 2013 నాటి కూర్పు

నికొలొ డా కాంటి
జననం1395
చియోగియా, వెనీస్
వృత్తివర్తకుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
Travels in India, Southeast Asia

నికొలో డా కాంటి (Niccolò de' Conti' : 1395-1469) వెనీస్ కి చెందిన ఒక వర్తకుడు మరియు పరిశోధకుడు. చియోగ్గియా లో జన్మించిన నికొలో భారతదేశానికి, ఆగ్నేయ ఆసియా మరియు దక్షిణ చైనా లకు 15వ శతాబ్దం ప్రారంభం లో యాత్రలు చేశాడు. 1295 లో మార్కో పోలో తిరిగి రాక తర్వాత 1439 లో సముద్ర మార్గం ద్వారా చైనా నుండి నికొలో కంటే ముందు తిరిగి వచ్చిన ఇటాలియన్ వర్తకుల దాఖలాలు లేవు.

నికొలో వెనీస్ నుండి 1419 లో యాత్రలకి బయలుదేరి సిరియా లోని డమాస్కస్ లో స్థిరపడి, అక్కడ అరబిక్ భాషని నేర్చుకొన్నాడు. 25 ఏళ్ళ పాటుగా ముస్లిం వర్తకుడిగా నే ఆసియాలోని చాలా ప్రదేశాలకి పర్యటించాడు. ఇస్లామిక్ భాషలు, వారి సంస్కృతులని వంటబట్టించుకొన్న నికొలో కి అతడు ఇస్లామిక్ వర్తకుల నావలలో పయనించటానికి దోహదపడ్డాయి.

పర్యటనలు

నికొలో మొదట ఎడారిని దాటి బాగ్దాద్ చేరాడు. తర్వాత టిగ్రిస్ నది లో పయనించి బస్రాహ్ చేరాడు. తర్వాత పర్షియన్ గల్ఫ్ దాటి ఇరాన్ చేరి అక్కడ పర్షియన్ నేర్చుకొన్నాడు.

అరేబియా సముద్రము దాటి గుజరాత్ లోని ఖంబత్ చేరుకొన్నాడు. పాచమురియా, హెల్లీ ల మీదుగా దక్కను కి కేంద్రమైన విజయనగర సామ్రాజ్యానికి చేరాడు. ఇక్కడే తెలుగు భాషకి ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతాలు) గలదని తెలుసుకొని తెలుగు భాష కి ల్'ఇటాలియానో డ్'ఓరియంటె (ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్) అని బిరుదుని ఇచ్చాడు.

ఇవి కూడా చూడండి