విసనకర్ర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4: పంక్తి 4:


==తయారీ==
==తయారీ==
చిన్నగా ఉన్న పచ్చి [[తాటాకు]]లను గుండ్రంగా కత్తిరించి దానికి అంచులప్రక్కగా పచ్చి ఈనెను ఆదారంగా అల్లుతారు. కేవలం తాటాకులే కాక వివిద రకాలుగా విసనకర్రలను చేస్తారు. [[వెదురు]] బద్దలు, వట్టి వేరు మొదలైన ఇతర పలుచని పదార్ధాలను కూడా ఉపయోగిస్తారు.
చిన్నగా ఉన్న పచ్చి [[తాటాకు]] అంచులను గుండ్రంగా కత్తిరించి మూడవ బాగాన్ని తొలగిస్తారు, దానికి అంచులప్రక్కగా పచ్చి ఈనెను ఆదారంగా అల్లుతారు. తరువాత అంచుకు చిన్న గుడ్డను రెండువైపులా వచ్చేలా సూదితో కుడుతారు. క్రింద కల తాతాకు కాడను చేతికి అనువుగా ఉండేలా కత్తిరిస్తారు.విసనకర్రలను కేవలం తాటాకులే కాక వివిద రకాలుగా చేస్తారు. [[వెదురు]] బద్దలు, వట్టి వేరు మొదలైన ఇతర పలుచని పదార్ధాలను కూడా ఉపయోగిస్తారు.


===చరిత్ర===
===చరిత్ర===

04:15, 7 జూలై 2013 నాటి కూర్పు

చేతి విసనకర్ర.

వేసవికాలంలో సామాన్యుల ఫంకాగా విసనకర్రను చెప్పవచ్చు. సామాన్యులకు అందుబాటు ధరల్లో చౌకగా దొరుకుతూ చల్లనిగాలినిచ్చే సాధనం విసనకర్ర.

తయారీ

చిన్నగా ఉన్న పచ్చి తాటాకు అంచులను గుండ్రంగా కత్తిరించి మూడవ బాగాన్ని తొలగిస్తారు, దానికి అంచులప్రక్కగా పచ్చి ఈనెను ఆదారంగా అల్లుతారు. తరువాత అంచుకు చిన్న గుడ్డను రెండువైపులా వచ్చేలా సూదితో కుడుతారు. క్రింద కల తాతాకు కాడను చేతికి అనువుగా ఉండేలా కత్తిరిస్తారు.విసనకర్రలను కేవలం తాటాకులే కాక వివిద రకాలుగా చేస్తారు. వెదురు బద్దలు, వట్టి వేరు మొదలైన ఇతర పలుచని పదార్ధాలను కూడా ఉపయోగిస్తారు.

చరిత్ర

19 వ శతాబ్ధపు విసనకర్రలు.

విసనకర్రలలో రకాలు

  • తాటాకు విసనకర్రలు
  • ప్లాస్టిక్ విసనకర్రలు
  • ఇనుపరేకు విసనకర్రలు
  • పల్చని చెక్కపేడు విసనకర్రలు
  • జనపనార విసనకర్రలు
"https://te.wikipedia.org/w/index.php?title=విసనకర్ర&oldid=869219" నుండి వెలికితీశారు