పౌనః పున్యము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 23: పంక్తి 23:
:<math>T = \frac{1}{f}</math>
:<math>T = \frac{1}{f}</math>
[[SI]] పద్ధతిలో ఆవర్తన కాలమునకు ప్రమాణం "సెకను"
[[SI]] పద్ధతిలో ఆవర్తన కాలమునకు ప్రమాణం "సెకను"
==కొలత ==

[[File:Sine waves different frequencies.svg|thumb|right|సినుసోయిడల్ తరంగాలు వివిధ పౌనఃపున్యాల; క్రింద తరంగాలు ఆ పైన కంటే ఎక్కువ పౌనఃపున్యాల కలిగి. సమాంతర అక్షం సమయం సూచిస్తుంది.]]

===లెక్కింపు ద్వారా===

పునరావృతం గా జరిగే ఒక సంఘటన యొక్క పౌనఃపున్యాన్ని లెక్కించటానికి ముందుగా నిర్ణీత సమయంలో సంఘటన జరిగే సంఖ్యను లెక్కించారు. అపుడు సంఖ్యను సమయంతో భాగిస్తె పొనఃపున్యము కనుగొనవచ్చు. ఉదాహరణకు 15 సెకెండ్ల కాలములో 71 పునరావృత సంఘటనలు జరిగితే అపుడు పౌనః పున్యము:

:<math>f = \frac {71}{15 \,\mbox{sec}} \approx 4.7 \,\mbox{hertz} \,</math>

అభియోగాలకు సంఖ్య చాలా పెద్ద ఉంటే, అది ఒక నిర్దిష్ట సమయం లోపల సంఘటనలు సంఖ్యను స్పష్టంగా లెక్కించడానికి సమయం విరామం కాకుండా ముందుగా నిర్ణయించిన సంఖ్య ను లెక్కించాలి<ref>{{cite book
| last = Bakshi| first = K.A. | coauthors = A.V. Bakshi, U.A. Bakshi
| title = Electronic Measurement Systems
| publisher = Technical Publications
| year = 2008| location = US| pages = 4–14
| url = http://books.google.com/?id=jvnI3Dar3b4C&pg=PT183
| isbn = 978-81-8431-206-5}}</ref> .


==సూచికలు==
==సూచికలు==

08:09, 8 జూలై 2013 నాటి కూర్పు

మూడు మెరిసే లైట్లు అత్యధిక ఫ్రీక్వెన్సీ (దిగువన) నుంచి అతి తక్కువ పౌనఃపున్యం (పైన) నుండి. F అనునది పౌనఃపున్య హెర్జ్ (Hz) అనగా సెకనుకు చేసే ఆవర్తనాలు సంఖ్య . T అనగా ఆవర్తన కాలం.

పౌనఃపున్యము(frequency) అనగా ప్రమాణ కాలంలో చేయు డోలనాలు లెదా కంపనాల సంఖ్య. దీనిని "ప్రాదేశిక ప్రీక్వెన్సీ" అని కూడా పిలుస్తారు. ఆవర్తన కాలం అనగా ఒక పునరావృత సంఘటనలో ఒక డోలనము లేదా కంపనము చేయుతాకు పట్టిన కాలం. అనగా ఆవర్తన కాలం అనగా దాని పౌనఃపున్యానికి వ్యుత్క్రమం అవుతుంది. ఉదాహరనకు ఒక నవజాత శిశువు యొక్క గుండె పొనః పున్యము నిముషానికి 120 సార్లు. అనగా ఆ శిశువు యొక్క గుండె స్వందనల ఆవర్తన కాలము అర సెకను ఉంటుంది.

నిర్వచనాలు మరియు ప్రమాణాలు

కొన్ని చక్రీయంగా జరిగే ప్రక్రియలలో(పునరావృతి అయిన) అనగా భ్రమణ, డోలకనాల, లేదా తరంగాల లో "పౌనఃపున్యము" అనగా ప్రమాణ కాలంలో చేసిన డోలనాల సంఖ్య.భౌతిక శాస్త్రము మరియు ఇంజనీరింగు విభాగాల్లో అనగా దృశా శాస్త్రము, ధ్వని మరియు రేడియో వంటి రంగాలలో పొనఃపున్యమును సాధారణంగా లాటిన్ అక్షరం f ద్వారా లేదా గ్రీకు అక్షరం ν (న్యు) ద్వారా సూచిస్తారు.

గమనిక: కోణీయ వేగమునకు గ్రీకు అక్షరం ω (ఒమెగా) ద్వారా సూచిస్తారు. SI యూనిట్ radians/సెకనుకు (రాడ్ / s).

SI పద్ధతిలో పౌనఃపున్యమునకు ప్రమాణం ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త హీన్రిచ్ హెర్ట్జ్ పేరు మీద "హెర్ట్‌జ్" అని సూచించబడినది. ఒక హెర్ట్‌జ్ అనగా ఒక సెకనులో జరిగే సంఘటన. పొనఃపున్యానికి పూర్వపు ప్రమాణం "సెకనుకు ఆవర్తనాలు". సాంప్రదాయకంగా భ్రమణం చేసే యంత్రాలలో "సెకనుకు చేసే భ్రమణాలు", సంక్షిప్తంగా RPM.తో సూచిస్తారు. 60 RPM ఒక హెర్జ్ సమానం[1].

ఆవర్తన కాలమును సాధారణంగా T తో సూచిస్తారు అనగా ఒక డోలనం లేదా కంపనం చేయటానికి పట్టిన కాలం. అపుడు పౌనఃపున్యము " f " కు సూత్రము:

SI పద్ధతిలో ఆవర్తన కాలమునకు ప్రమాణం "సెకను"

కొలత

సినుసోయిడల్ తరంగాలు వివిధ పౌనఃపున్యాల; క్రింద తరంగాలు ఆ పైన కంటే ఎక్కువ పౌనఃపున్యాల కలిగి. సమాంతర అక్షం సమయం సూచిస్తుంది.

లెక్కింపు ద్వారా

పునరావృతం గా జరిగే ఒక సంఘటన యొక్క పౌనఃపున్యాన్ని లెక్కించటానికి ముందుగా నిర్ణీత సమయంలో సంఘటన జరిగే సంఖ్యను లెక్కించారు. అపుడు సంఖ్యను సమయంతో భాగిస్తె పొనఃపున్యము కనుగొనవచ్చు. ఉదాహరణకు 15 సెకెండ్ల కాలములో 71 పునరావృత సంఘటనలు జరిగితే అపుడు పౌనః పున్యము:

అభియోగాలకు సంఖ్య చాలా పెద్ద ఉంటే, అది ఒక నిర్దిష్ట సమయం లోపల సంఘటనలు సంఖ్యను స్పష్టంగా లెక్కించడానికి సమయం విరామం కాకుండా ముందుగా నిర్ణయించిన సంఖ్య ను లెక్కించాలి[2] .

సూచికలు

  1. Davies, A. (1997). Handbook of Condition Monitoring: Techniques and Methodology. New York: Springer. ISBN 978-0-412-61320-3. {{cite book}}: Cite has empty unknown parameter: |coauthors= (help)
  2. Bakshi, K.A. (2008). Electronic Measurement Systems. US: Technical Publications. pp. 4–14. ISBN 978-81-8431-206-5. {{cite book}}: Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)