పౌనః పున్యము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 48: పంక్తి 48:


When [[waves]] from a [[monochrome]] source travel from one [[medium (optics)|medium]] to another, their frequency remains the same—only their [[wavelength]] and [[phase speed|speed]] change.
When [[waves]] from a [[monochrome]] source travel from one [[medium (optics)|medium]] to another, their frequency remains the same—only their [[wavelength]] and [[phase speed|speed]] change.
== ఉదాహరణలు ==
=== కాంతి యొక్క భౌతిక శాస్త్రము ===
[[File:EM spectrum.svg|thumb|right| పూర్తి విద్యుదయస్కాంత వర్ణపటం(దృగ్గోచర కాంతితో కలుపుకొని)]]
విద్యుదయస్కాంత వర్ణపటంలో "దృగ్గోచర కాంతి" అనగా అంతరాళంలో కంపిస్తున్న విద్యుత్ క్షేత్రం, అయస్కాంత క్షేత్రాలు. దీని తరంగ దైర్ఘ్య అవథి లేదా పౌనఃపున్య అవధి రంగును నిర్ణయిస్తుంది. ఎరుపు రంగు పౌనఃపున్యము 4 × 10 <sup>14</sup> Hz మరియు వైలట్ రంగు కాంతి పొనఃపున్యము 4 - 8 × 10 <sup>14</sup> Hz మధ్య అన్ని రంగులు వ్యాపించి యుంటాయి. విద్యుదయస్కాంత తరంగాలలో 10 <sup>14</sup> Hz కంటే తక్కువగా పొనః పున్య కాంతిని మన కన్ను గ్రహించలేదు. యిటువంటి తరంగాలను పరారుణ వికిరణాలు అంటారు.తక్కువ పొనఃపున్యము గల తరంగాలు మైక్రో తరంగాలు. అతి తక్కువ పొనఃపున్యము గల తరంగాలు రేడియో తరంగాలు. అదే విధంగా ఒక విద్యుదయస్కాంత తరంగం 8 × 10 <sup>14</sup> Hz ఉండవచ్చు. యివి కూడా మనకు కనిపించవు. ఈ తరంగాలను అతినీలలోహిత కిరణాలు అంటారు. వీటి కంటే ఎక్కువ పౌనఃపున్యము గల తరంగాలు X-కిరణాలు , మరియు గామా కిరణాలు .


తక్కువ పౌనఃపున్యం రేడియో తరంగాలను అత్యధిక ఫ్రీక్వెన్సీ గామా కిరణాలు ఈ తరంగాలను అన్ని, ప్రాథమికంగా ఒకటే, మరియు వారు అన్ని పిలుస్తారు విద్యుదయస్కాంత వికిరణం . ఒక వాక్యూమ్ ద్వారా వారు అన్ని ప్రయాణ కాంతి వేగం .
ఒక ఎలెక్ట్రోమాగ్నెటిక్ వేవ్ మరొక ఆస్తి దాని ఉంది తరంగదైర్ఘ్యం . తరంగదైర్ఘ్యం పౌనఃపున్యానికి విలోమానుపాతంలో ఉంటుంది, కాబట్టి ఎక్కువ తరచుగా ఒక ఎలెక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఒక లఘు తరంగదైర్ఘ్యం, మరియు వైస్ వెర్సా ఉంది.

విద్యుదయస్కాంత తరంగాల వ్యాప్తి అతి తక్కువ పౌనఃపున్యము గల రేడియో తరంగాలనుండి అతి ఎక్కువ పౌనఃపున్యము గల గామా కిరణాల వరకు ఉంటుంది. ఈ వర్ణపటంలో గల అన్ని తరంగాలు శూన్యంలో కాంతి వేగంతో ప్రయాణం చేస్తాయి.

విద్యుదయస్కాంత తరంగాలలో తరంగ దైర్ఘ్యం, వాటి పొనఃపున్యానికి విలోమానుపాతంలో యుంటుంది. అనగా వీటిలో ఎక్కువ పౌనఃపున్యము గల తరంగాలకు తక్కువ తరంగ దైర్ఘ్యము ఉంటుంది..


==సూచికలు==
==సూచికలు==

08:43, 8 జూలై 2013 నాటి కూర్పు

మూడు మెరిసే లైట్లు అత్యధిక ఫ్రీక్వెన్సీ (దిగువన) నుంచి అతి తక్కువ పౌనఃపున్యం (పైన) నుండి. F అనునది పౌనఃపున్య హెర్జ్ (Hz) అనగా సెకనుకు చేసే ఆవర్తనాలు సంఖ్య . T అనగా ఆవర్తన కాలం.

పౌనఃపున్యము(frequency) అనగా ప్రమాణ కాలంలో చేయు డోలనాలు లెదా కంపనాల సంఖ్య. దీనిని "ప్రాదేశిక ప్రీక్వెన్సీ" అని కూడా పిలుస్తారు. ఆవర్తన కాలం అనగా ఒక పునరావృత సంఘటనలో ఒక డోలనము లేదా కంపనము చేయుతాకు పట్టిన కాలం. అనగా ఆవర్తన కాలం అనగా దాని పౌనఃపున్యానికి వ్యుత్క్రమం అవుతుంది. ఉదాహరనకు ఒక నవజాత శిశువు యొక్క గుండె పొనః పున్యము నిముషానికి 120 సార్లు. అనగా ఆ శిశువు యొక్క గుండె స్వందనల ఆవర్తన కాలము అర సెకను ఉంటుంది.

నిర్వచనాలు మరియు ప్రమాణాలు

కొన్ని చక్రీయంగా జరిగే ప్రక్రియలలో(పునరావృతి అయిన) అనగా భ్రమణ, డోలకనాల, లేదా తరంగాల లో "పౌనఃపున్యము" అనగా ప్రమాణ కాలంలో చేసిన డోలనాల సంఖ్య.భౌతిక శాస్త్రము మరియు ఇంజనీరింగు విభాగాల్లో అనగా దృశా శాస్త్రము, ధ్వని మరియు రేడియో వంటి రంగాలలో పొనఃపున్యమును సాధారణంగా లాటిన్ అక్షరం f ద్వారా లేదా గ్రీకు అక్షరం ν (న్యు) ద్వారా సూచిస్తారు.

గమనిక: కోణీయ వేగమునకు గ్రీకు అక్షరం ω (ఒమెగా) ద్వారా సూచిస్తారు. SI యూనిట్ radians/సెకనుకు (రాడ్ / s).

SI పద్ధతిలో పౌనఃపున్యమునకు ప్రమాణం ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త హీన్రిచ్ హెర్ట్జ్ పేరు మీద "హెర్ట్‌జ్" అని సూచించబడినది. ఒక హెర్ట్‌జ్ అనగా ఒక సెకనులో జరిగే సంఘటన. పొనఃపున్యానికి పూర్వపు ప్రమాణం "సెకనుకు ఆవర్తనాలు". సాంప్రదాయకంగా భ్రమణం చేసే యంత్రాలలో "సెకనుకు చేసే భ్రమణాలు", సంక్షిప్తంగా RPM.తో సూచిస్తారు. 60 RPM ఒక హెర్జ్ సమానం[1].

ఆవర్తన కాలమును సాధారణంగా T తో సూచిస్తారు అనగా ఒక డోలనం లేదా కంపనం చేయటానికి పట్టిన కాలం. అపుడు పౌనఃపున్యము " f " కు సూత్రము:

SI పద్ధతిలో ఆవర్తన కాలమునకు ప్రమాణం "సెకను"

కొలత

సినుసోయిడల్ తరంగాలు వివిధ పౌనఃపున్యాల; క్రింద తరంగాలు ఆ పైన కంటే ఎక్కువ పౌనఃపున్యాల కలిగి. సమాంతర అక్షం సమయం సూచిస్తుంది.

లెక్కింపు ద్వారా

పునరావృతం గా జరిగే ఒక సంఘటన యొక్క పౌనఃపున్యాన్ని లెక్కించటానికి ముందుగా నిర్ణీత సమయంలో సంఘటన జరిగే సంఖ్యను లెక్కించారు. అపుడు సంఖ్యను సమయంతో భాగిస్తె పొనఃపున్యము కనుగొనవచ్చు. ఉదాహరణకు 15 సెకెండ్ల కాలములో 71 పునరావృత సంఘటనలు జరిగితే అపుడు పౌనః పున్యము:

అభియోగాలకు సంఖ్య చాలా పెద్ద ఉంటే, అది ఒక నిర్దిష్ట సమయం లోపల సంఘటనలు సంఖ్యను స్పష్టంగా లెక్కించడానికి సమయం విరామం కాకుండా ముందుగా నిర్ణయించిన సంఖ్య ను లెక్కించాలి[2] .


తరంగాల పౌనః పున్యము

ఆవర్తన తరంగాలలో పొనఃపున్యము మరియు తరంగదైర్ఘ్యము విలోమ సంబంధాన్ని కలిగియుంటాయి. కేవలం పొనఃపున్యము తరంగ దైర్ఘ్యము( λ లాంబ్డా ) కు విలోమానుపాతంలో యుంటుంది. తరంగ వేగం( v ) ను తరంగదైర్ఘ్యముచే భాగిస్తే పౌనఃపున్యము f అవుతుంది.

విద్యుదయస్కాంత తరంగాల కు శూన్యంలో తరంగ వేగం v = c,c అనగా శూన్యంలో కాంతివేగం. అటువంటి ప్రత్యేక సందర్భంలో పొనఃపున్యానికి సమీకరణం:

When waves from a monochrome source travel from one medium to another, their frequency remains the same—only their wavelength and speed change.

ఉదాహరణలు

కాంతి యొక్క భౌతిక శాస్త్రము

పూర్తి విద్యుదయస్కాంత వర్ణపటం(దృగ్గోచర కాంతితో కలుపుకొని)

విద్యుదయస్కాంత వర్ణపటంలో "దృగ్గోచర కాంతి" అనగా అంతరాళంలో కంపిస్తున్న విద్యుత్ క్షేత్రం, అయస్కాంత క్షేత్రాలు. దీని తరంగ దైర్ఘ్య అవథి లేదా పౌనఃపున్య అవధి రంగును నిర్ణయిస్తుంది. ఎరుపు రంగు పౌనఃపున్యము 4 × 10 14 Hz మరియు వైలట్ రంగు కాంతి పొనఃపున్యము 4 - 8 × 10 14 Hz మధ్య అన్ని రంగులు వ్యాపించి యుంటాయి. విద్యుదయస్కాంత తరంగాలలో 10 14 Hz కంటే తక్కువగా పొనః పున్య కాంతిని మన కన్ను గ్రహించలేదు. యిటువంటి తరంగాలను పరారుణ వికిరణాలు అంటారు.తక్కువ పొనఃపున్యము గల తరంగాలు మైక్రో తరంగాలు. అతి తక్కువ పొనఃపున్యము గల తరంగాలు రేడియో తరంగాలు. అదే విధంగా ఒక విద్యుదయస్కాంత తరంగం 8 × 10 14 Hz ఉండవచ్చు. యివి కూడా మనకు కనిపించవు. ఈ తరంగాలను అతినీలలోహిత కిరణాలు అంటారు. వీటి కంటే ఎక్కువ పౌనఃపున్యము గల తరంగాలు X-కిరణాలు , మరియు గామా కిరణాలు .


తక్కువ పౌనఃపున్యం రేడియో తరంగాలను అత్యధిక ఫ్రీక్వెన్సీ గామా కిరణాలు ఈ తరంగాలను అన్ని, ప్రాథమికంగా ఒకటే, మరియు వారు అన్ని పిలుస్తారు విద్యుదయస్కాంత వికిరణం . ఒక వాక్యూమ్ ద్వారా వారు అన్ని ప్రయాణ కాంతి వేగం . ఒక ఎలెక్ట్రోమాగ్నెటిక్ వేవ్ మరొక ఆస్తి దాని ఉంది తరంగదైర్ఘ్యం . తరంగదైర్ఘ్యం పౌనఃపున్యానికి విలోమానుపాతంలో ఉంటుంది, కాబట్టి ఎక్కువ తరచుగా ఒక ఎలెక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఒక లఘు తరంగదైర్ఘ్యం, మరియు వైస్ వెర్సా ఉంది.

విద్యుదయస్కాంత తరంగాల వ్యాప్తి అతి తక్కువ పౌనఃపున్యము గల రేడియో తరంగాలనుండి అతి ఎక్కువ పౌనఃపున్యము గల గామా కిరణాల వరకు ఉంటుంది. ఈ వర్ణపటంలో గల అన్ని తరంగాలు శూన్యంలో కాంతి వేగంతో ప్రయాణం చేస్తాయి.

విద్యుదయస్కాంత తరంగాలలో తరంగ దైర్ఘ్యం, వాటి పొనఃపున్యానికి విలోమానుపాతంలో యుంటుంది. అనగా వీటిలో ఎక్కువ పౌనఃపున్యము గల తరంగాలకు తక్కువ తరంగ దైర్ఘ్యము ఉంటుంది..

సూచికలు

  1. Davies, A. (1997). Handbook of Condition Monitoring: Techniques and Methodology. New York: Springer. ISBN 978-0-412-61320-3. {{cite book}}: Cite has empty unknown parameter: |coauthors= (help)
  2. Bakshi, K.A. (2008). Electronic Measurement Systems. US: Technical Publications. pp. 4–14. ISBN 978-81-8431-206-5. {{cite book}}: Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)